ఒక్కసారి + మరొక్కసారి Part 13

Posted on

సమీ: ప్లీజ్ ప్లీజ్ పద్దూ ఆంటీ…మీరే ఈ హెల్ప్ చేయగలరు ….మీరంటే నాకు చాలా ఇష్టం ….నాకు పెద్ద అక్క లాంటి వారు…మీరు ఉంటే నాకు ధైర్యం గా ఉంటుంది…నాకస్సలు ఏవి కరెక్ట్ గా తెలీదు…నాకంటూ ఉన్నది మీరే గా అంటీ ప్లీజ్ హెల్ప్….
( ఆ పిల్ల అంతగా అక్క అని పిలుస్తుంటే కొంచెం పాపం అనిపించింది…)
ప : ఇదుగో ముందే చెప్తున్నా … నాకేమాత్రం ఇబ్బంది అనిపించినా మధ్య లో వచ్చేస్తాను…నన్ను బలవంతం చెయ్యద్దు….ఏదో నీ కోసం పాపం అని ఒప్పుకుంటున్నాను సమీరా….అందరూ వినండి ….మీరే నన్ను దీనిలో తోస్తున్నారు ….నాకు ఇంట్రెస్ట్ లేకున్నా …అందరూ ఇదే మాట మీద ఉండాలి…
స : అలాగే పద్దూ …నిన్ను మేమే ఇందులోకి దించాము …ఒకే నా……ప్లస్ నీతో పాటు మేఘా ని కూడా గదిలోకి పంపుతాను ….ఏదైనా ఇబ్బంది అనుకుంటే….
( మంచి దర్శకురాలు నే ఎంచుకున్నారు అనుకున్నా..)

సమీ : థాంక్యూ సో.మచ్ పద్దూ ఆంటీ…మీ మేలు ఎప్పటికీ మరువలేను…రాహుల్ కూడ్ మీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు ముందుగానే..

ప : మరి సుధాకర్ సంగతి ఏంటి …
స : ఒహ్ సుధా ఇజ్ ఒకే విత్ ఇట్…
మే : వెల్ …అయితే నేను అన్ని రెడీ చేసి పెడతాను… ఈవెనింగ్ మీ ఇద్దరినీ పెళ్లి కూతుళ్లు గా రెడీ చెయ్యాలి..
ప : ఒహ్ హెల్లో…మధ్యలో నేనెందుకు రెడీ అవ్వాలి…
మే: అబ్బా … డెమో అన్నారు గా దీదీ….ఫీల్ కోసం….ప్లీస్ దీదీ….
ప : సరే సరే కానివ్వండి …..మీరంతా ఒకటై పోయారు…
సమీ : మా మంచి పద్దూ అక్కా..
అంటూ నన్ను గట్టిగా హాగ్ చేసుకుని …బుగ్గ మీద ముద్దుపెట్టి వెళ్ళింది….

***””ఆ రోజు రాత్రి….సుమారు 9గం”****

నేను సమీరా ఒకే రంగు చీరలు కట్టి …మేఘా మమ్మల్ని శోభనపు పెళ్లి కూతుళ్లు గా మేక్ అప్ చేసింది…ఇద్దర్కి తగినన్ని నగలు పూలు పెట్టి అలంకరించింది….అదేంటో ఈ ఇంట్లో నేను అడుగు పెట్టినప్ప టి నుండి నాకు ఏదో రకంగా శోభనపు కార్యం ఎదురు పడుతోంది…తప్పు చేస్తున్నాను అనే భావం….ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటానా అనే సిగ్గు….నేనేంటి ఇవన్నీ ఎంటి అనే బిడియం…నన్ను లోలోపల గుచ్చుతున్నాయి…..ఆలోచనల సుడిగుండం లో మునిపోతు ఉండగా ….మేఘా వచ్చింది ….పదండి పదండి అంటూ ఇద్దరినీ ని పట్టుకుని బర బర లాక్కుని వెళ్ళింది ఆ గది వద్దకు….నాకసలు అడుగులు పడట్లేదు …ఏదో పరధ్యానం లో వెళ్తున్నా….. గది దగ్గర పడుతున్న కొద్దీ గుండెల్లో దడ మొదలైంది….నరాలు బిగుసుకు పోతున్నాయి….రక్తం చల్లబడి పోతుంది…..

ముగ్గురం గది లో కి వెళ్ళగానే….మేఘా తలుపు వేసి గడియ పెట్టేసింది …నేను ఇంకా తల దించుకునే ఉన్నాను… ఆల్రెడీ మాకంటే ముందు రాహుల్ అక్కడ ఉన్నాడు అని తెలుస్తుంది…రాహుల్ సమీరా లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు…నేనే మధ్యలో ఎటూ కానీ పొజిషన్ లో ఉన్నాను….కుండబద్దలు కొడుతూ మేఘా చెరో పాల గ్లాసు తెచ్చి మా ఇద్దరి చేతిలో పెట్టింది……నేను తన వైపు చూసి …. వెళ్లు అన్నట్టు సైగ చేసాను….సమీరా గ్లాస్ పట్టుకుని వచ్చి రాని కులుకు తో వెళ్ళింది రాహుల్ వద్దకు ….ఆ నడక లో శోభనం ఛాయలు కూడా లేవు ….

మేఘా : ప్చ్….అందుకే సమీరా…..ఇలా చేయాల్సి వచ్చింది …..ఎంటా నడక…అలానే వెళ్తవా …. ఛీ ఫీల్ అంతా పోతుంది….ఒకసారి పద్దూ దీదీ చేస్తుంది చూడు అంటూ నా మీదకి తోసింది పనిని.
ఇక తప్పదు అని …మెల్లగా శోభనం పెళ్ళికూతురి లా తల దించుకుని …అడుగులో అడుగు వేస్తూ …బెడ్ దగ్గరికి చేరాను….అడుగు దూరం లో రాహుల్ ఉన్నాడు…తలదించుకునే…పాలు అంటూ తనకి గ్లాస్ ఇచ్చాను…
మేఘా: హేయ్ రాహుల్ మెల్లగా ఆ గ్లాస్ తీసుకుని సగం నువ్వు తాగి సగం నీ పార్టనర్ కి ఇవ్వాలి
( మధ్యలో దీని దర్శకత్వం ఒకటి అని తిట్టుకున్నాను)
రాహుల్ కాస్త తడబడుతూనే నా చేతిలో గ్లాస్ తీసుకుని సగం తాగి అందించాడు నాకు….క్షణం ఆలోచించి మిగిలిన సగం నేను తాగాను….పక్కనే సమీరా డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది….మేఘా ఏదో సైగ చేయగా…రాహుల్ ముందుకి కదిలి నా రెండు భుజాలు పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు….ఒళ్ళు ఝల్లు మంది….తన చెయ్యి తో నా గడ్డం కింద వేలు పెట్టి. నా మొహాన్ని పైకెత్తాడు…..అప్పుడు చూసాను ఆ కళ్ళలోకి …ఏదో తెలియని ఆకర్షణ ఉంది ….అందుకే నిన్న లొంగి పోయాను అనుకుంటా….ఇవాళా అదేజరుగుతుందా …ఏమో..??

మేఘా మేడం సిగ్నల్స్ ఇస్తుంటే రాహుల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది…..అందుకే ….నా ముందుకి వంగి నుదుటి మీద చుప్ మని ప్రేమ గా ముద్దుపెట్టాడు…
మేఘ : వెల్ డన్ …రాహుల్ ….ఈ ఒక్క పని తో నీ పార్టనర్ మనసు 25% గెలుచుకున్నట్టే….. నెక్స్ట్….ఇలా…(ఏదో చూపింది)
వెంటనే రాహుల్ నన్ను పట్టుకుని మెత్తగా తన గుండెలకు హత్తుకున్నాడు….అందులో కామం లేదు ఓన్లీ ప్రేమ…. అంటీ అంటనట్టు పట్టుకున్నాడు….నేను కూడా జస్ట్ అలా టచ్ అయ్యేట్టు తల పెట్టాను…
మేఘ: అబ్బా అలా కాదోయ్…ఇక్కడ చూడు ..(అంటూ సమిరాని గట్టిగా చేతులతో చుట్టేసి హత్తుకుంది…)

అంతటి తో రాహుల్ కూడా తన బలాన్ని పెంచి …గట్టిగా తనకేసి హత్తుకున్నాడు…అప్పుడు కానీ నా యద అతని గుండెలకి ఒరుసుకుంటూ నలిగింది..అచేతనంగా ఉన్న నేను యాదృచ్ఛికంగా నా చేతులు తో అతని చుట్టాను…తరువాత రాబోయే పరిణామం ఇంకా అనుకోక ముందే …సమీరా ని కిస్ చేస్తూ రాహుల్ కి మేఘా చుపగానే….నా చెంపలు పట్టుకుని , నూనూగు మీసాల పెదాలు నా వైపు తెచ్చాడు రాహుల్…..తని శ్వాస నా ఆధారాల మీద వాలింది..ఇంచి దూరం లో మా పెదాలు ఉన్నాయి…మా కళ్ళు మళ్లీ కలిశాయి…ఆ క్షణమే నాలుగు పెదాలు కలుసుకున్నాయి….ఆటోమాటిక్ గా నా కళ్ళు మూత పడ్డాయి…మొదటి క్షణాలు అన్ని కేవలం మా పెదాలు హ్యాండ్ షేక్ లా పలకరించుకున్నాక, మెల్లగా తెరుచుకుని ఒకరి పెదాలు ఒకరం రుచి చూడటం మొదలయింది….ఘాడ చుంబనానికి నాలో తన్మయత్వం కమ్ముకుంది…నేను నా వశం కోల్పోతున్నాను..

అతని వీపు మీదున్న చేతులు కాస్తా మెల్లగా తల పట్టుకుని …అక్కడినుండి తన చెంపలు పట్టుకుని ఇంకా ఘాడంగా ముద్దు పెట్టేస్తున్నాను…
మేఘ : చూసావా….అలా అనుకోకుండానే మీ ఇద్దరి లో అగ్గి రాజేసుకోవాలి…ఆటోమాటిక్ గా జరిగిపోవాలి… చూడు ఎలా చేస్తున్నారో…
సమీ : హ్మ్మ్ అవును అక్కా…. సూపర్ కదా…. పద్దూ ఆంటీ చాలా హాట్ కదా…
మేఘ : నువ్వు అలానే తయారవ్వాలి మరి అందుకే ఇదంతా….
సమీ : నెక్స్ట్ నెక్స్ట్ ఏమి చేయాలి….
మేఘ: ఆగు ఆగు తొందర పడతావే…జరిగేది చూడు…… ” రాహుల్ …..”
అని సైగలు చేసింది…..

173467cookie-checkఒక్కసారి + మరొక్కసారి Part 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *