నిర్మలమ్మ ఎపుడు చాల సీరియస్ గ ఉంటున్ది – 4

Posted on

రెడ్డి లోపలి రాగానే భుజం మీద ఉన్న కండువా ని దండెం మీద వేసి వాళ్ళ అన్న ని పలకరించి పక్కనే ఉన్న కుర్చీ లో కూర్చున్నాడు. వంట గది ముందు ఉన్న నిర్మలని చూసి కసిగా నవ్వాడు. ఆ నవ్వులో భావం నిర్మలకి బాగా అర్ధం అయింది. వెంటనే జేబు లో ఉన్న రెండు చుట్టాలు తీసి ఒకటి వాళ్ళ అన్నకి ఇచ్చాడు. “ఏందీ అన్న…పంట ఎలా ఉంది…వర్షాలు లేకపోయే ..” అంటూ అగ్గిపెట్టె కోసం జేబులు తడుముకోగా అది కనిపించలేదు. చుట్ట నోట్లోనే ఉంచుకొని ” నిర్మలమ్మ..

ఏమి అనుకోకుండా కొంచం అగ్గిపెట్టె తెచ్చిపెట్టు” అన్నాడు. ఆలా అడగగానే నిర్మలమ్మ పరుగు పరుగున లోపలి వెళ్లి అగ్గి పెట్టె తెచ్చి ఇచ్చింది. అది చూడగానే రామిరెడ్డి కి కొంచం ఆశ్చర్యం వేసింది. ఆమెకి పని చెప్తాడని అనుకోలేదు. ఎందుకంటే ఆమె టీచర్ . అందునా బాగా స్ట్రిక్ట్ అని పేరు. రామిరెడ్డి చాల సార్లు ట్రై చేసిన ఆమె కన్ను ఎత్తి చూడలేదు. కానీ ఈ రోజు వాళ్ళ ఇంట్లో అంట చనువుగా ఉండడం చూసి కొంచం సంతోషం,కొంచం ఆశ్చర్యం కలిగాయి.

190455cookie-checkనిర్మలమ్మ ఎపుడు చాల సీరియస్ గ ఉంటున్ది – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *