“సర్ నేను ఆల్రెడీ ఇందాక రెండు సార్లు కాఫీ తాగాను…నాకేమి వద్దు”
“నేహా డియర్, నా guests ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ ఇస్తుంటాను. ఈ కాఫీ ప్రపంచంలోనే వన్ అఫ్ ది బెస్ట్…..ఒకసారి ట్రై చేయి….” అంటూ పక్కన టేబుల్ దగ్గరకు వెళ్లి flask నుంచి ఒక కాఫీ కప్ లో కాఫీ పోసి నాకు ఇచ్చాడు. తను కూడా కొంచెం పోసుకొని తెచ్చుకున్నాడు.
నేను కప్ అలాగే పెట్టుకున్నాను.
“నేహా డియర్, నేను కాఫీ లో ఎం కలపలేదు…. ఇదిగో” అంటూ నా కప్ లో కొంచెం కాఫీ తన కప్ లో పోసుకొని కొంచెం తాగాడు.
“చూడు ?? నేను కాఫీ తాగాను, నాకేమైనా అయ్యిందా ??” అన్నాడు
నాకు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి కాఫీ కప్ నుంచి ఒక సిప్ తీసుకున్నాను.
“నేహా డియర్, నువ్వు నన్ను ట్రస్ట్ చెయ్యాలి. నమ్మకం లేకుండా ఇదంతా ఈ మాత్రం ముందుకు వెళ్ళదు….”
“సారీ సర్, మిమ్మల్ని అనుమానించాను” అని తనను కంఫర్ట్ చేయటానికి చెప్పాను.
“నన్ను నువ్వు అమిత్ అని పిలవొచ్చు …”
“ఓకే అమిత్, కొంచెం పాయింట్ కి వస్తావా ??”
“నేహా డియర్ ముందుగా, నీ గురించి చెప్పు. ప్రస్తుతం నీ లైఫ్ గురించి చెప్పు….”
“నేను మాములు జీవితాన్ని గడుపుతున్నాను, అందరి లాగానే.. చెప్పటానికి ఏమి లేదు…. కాలేజీ లో చదివి ఇప్పుడు అశ్విన్ పనిచేసే కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను…. “
“ఓకే….. సాధారణమైన జీవితం అంటున్నవ్……ఒక మంచి జీవితం వద్ద నీకు ??”
“అంటే ఇంకా ఎక్కువ డబ్బుతో ఇంకా ఎక్కువ సుఖసంతోషాలతో ఉన్న జీవితమా ??”
“వెల్ నేహా డియర్, నేను డబ్బు గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సుఖసంతోషాలనేవి మనిషి యొక్క వ్యక్తిత్వం బట్టి ఉంటుంది…..”
“ఓకే….”
” నువ్వు చాలా అందమైన అమ్మాయివి…మంచి ఒంపు సొంపులు ఉన్నాయి…. . చాలా సెక్సీగా కూడా ఉన్నావ్….ముక్యంగా మంచి వయసులో కూడా ఉన్నావ్….. చాల మంది మొగోళ్ళు దీన్ని కోరుకుంటారు….. “
నేను వెంటనే కోపంతో “సర్ నేను అలాంటి దాన్ని కాను….. నేను చాలా డీసెంట్ అమ్మాయిని….” అన్నాను.
“ఓహ్ నిజంగా?? మరి రాజ్ సంగతి ఏంటి ??” అని అడిగాడు.
“అమిత్… అసలు రాజ్ గురించి నీకెలా తెలుసు …. అశ్విన్ చెప్పాడా ??” అని కోపంగా అడిగాను.
“వెల్…. వెల్…..నువ్వు విషయానికి రామన్నవ్ కాబట్టి…..నువ్వు రాజ్ తో పడుకున్నావా ??” అని అడిగాడు.
“అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావ్ నువ్వు ??” అని అడిగాను.
“వెల్ నిజాలు మాట్లాడుకుంటుంటే…. నీకు బాగా కోపం వేస్తున్నట్లుంది….అక్కడే తెలిసిపోతుంది…..ఇలాగే జీవిస్తుంటావ వాస్తవాలకు దూరంగా ??”
“అమిత్ మర్యాదగా మాట్లాడు??”
“నేహా డియర్ నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, ఇది చెప్పు రాజ్ తో నువ్వు పడుకున్నావా లేదా ??”
“అవును…..అయితే ఏంటి ?? ఐన ఈ విషయాలు నీకెందుకు ??”
“ఓకే. ఎందుకు పడుకున్నావ్ ??”
“అమిత్. నేనేందుకు నీకు చెప్పాలి అసలు ??”
“రిలాక్స్ నేహా డియర్, నాకు బాగా అన్ని విషయాలు తెలుసు….నువ్వు ప్రమోషన్ కోసం పడుకున్నావని ….”
“అమిత్…. అది నిజం కాదు…..”
“మరి ఎందుకు పడుకున్నావు ??”
“నన్ను బెదిరించారు…..”
“ఓ అలాగ ?? మరి రాజ్ నీకు ఛాయస్ వదిలేసినప్పుడు నువ్వెందుకు 4 రోజులు గడపాలనుకున్నావ్ ?? రూమ్ నుంచి బయటకు వచ్చేయొచ్చు కదా ??” అని అడిగాడు.
బాబోయ్ వీడికి ఇవి అసలు ఎలా తెలుసు?? రాజ్ ఈ విషయం రాజ్ కి నాకే తెలుసు.
“అమిత్ నువ్వు లైన్స్ క్రాస్ చేస్తున్నావ్…. అసలీ నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు నీకు అసలు ఎలా తెలుసు ??”
అమిత్ నవ్వాడు.
“నేహా ఓ పిచ్చి అమ్మాయివి నువ్వు…” అన్నాడు.
“అమిత్ నాకు నిజాలు తెలియాలి….” అని గట్టిగ అడిగాను.
“సరే….నేహా డబ్బున్నోడేప్పుడు ఏది డైరెక్ట్ గా చేయదు గుర్తుపెట్టుకో. రాజ్ గురించి నీకు తెలుసా ??” అని అడిగాడు.
“తెలుసు. ఇందాకే అశ్విన్ చెప్పాడు నాకు….”
“సరే….అశ్విన్ నిన్ను బెదిరించాడు ??” అని అడిగాడు.
“చాలా…..చెప్పుతో కొట్టాలనిపించింది నాకు” అని కోపంగా చెప్పను.
“ఒకే… ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు డబల్ గేమ్ ఆడుతుంటారు. ఒకరు మంచిగా ఇంకొకరు చేదుగా. ఈ tactic అందరూ వాడతారు. ఒక చిన్న బిజినెస్ మం నుంచి FBI దాకా అందరూ వాడే tactic ఇది…..ఒకళ్ళు క్రూరంగా నటిస్తారు నీకు శత్రువు లాగ….. ఇంకొకరు సాఫ్ట్ ఉంటారు….. నీ సొంత మనిషి లాగ….”
“అవును నిజం రాజ్ అలాగే సాఫ్ట్ గ ఉన్నాడు… అశ్విన్ చాల క్రూరంగా ఉన్నాడు” అని చెప్పాను.
“అదొక మైండ్ గేమ్….ముందు బెదిరించి లొంగదీసుకోటానికి ట్రై చేస్తారు…. రెనో వ్యక్తి అసలు ఏమి తెలియనట్లుగా నటిస్తూ ….. సాఫ్ట్ గా ట్రై చేస్తారు…..”
అమిత్ చెప్పేది నిజం.
“ఇక్కడ కూడా నీ మీద ఒక మైండ్ గేమ్ ఆడారు ఇద్దరు కలసి….రాజ్ అశ్విన్ కి బాస్ కాబట్టి… వెనకాల కథ నడిపింది రాజ్ అనే నేను అనుకుంటున్నాను… నాకు కూడా డీటెయిల్స్ తెలియవు…. ఇందాకే తెలిసాయి అశ్విన్ ద్వారా కొన్ని విషయాలు” అని చెప్పాడు.
“సరే పాయింట్ కి వద్దాం…..”
“నువ్వు రాజ్ తో ఎందుకు పడుకున్నావ్ ?? జాబ్ కోసమే కదా ??” అని అడిగాడు.
“నన్ను బెదిరించారు….”