“నేహా….నిజం చెప్తే తప్పేంలేదు…..మనం మనుషులం అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది “
“సరే…రాజ్ గురించి నీ ఫీలింగ్ ఏంటి ??” అని అడిగాడు
“సర్ మీతో నేను ఈ discussion నేను చేయదలచుకోలేదు”
“నేహా…. ఒకటి ఆలోచించు. ఈ డీల్ సెట్ చేసిందే నేను….. నాకు అన్ని ఆన్సర్స్ ఆల్రెడీ తెలుసు…. నువ్వు అబద్దం చెప్తున్నావో లేదో నాకు బాగా తెలుసు”
“సరే చెప్పు… రాజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ?”
“సర్ నాకైతే డీసెంట్ గానే అనిపించాడు”
“ఓహ్ అలాగే, నీకు ఎవరు చెప్పారు ??”
“సర్ అతను నన్ను బాగా ట్రీట్ చేసాడు….”
“3 ఏళ్ల కిందట ఎం జరిగిందో నీకు తెలుసా ??” అని అడిగాడు.
“ఎం జరిగింది సర్ ??”
“రాజ్ ఇలాగే ఇకసారి తన ఇంట్లో డ్రగ్స్ overdose అయ్యి పడున్నాడు….నీకీవిషయం చెప్పాడా ??”
నేను కొంచెం షాక్ అయ్యి “లేదు ” అని చెప్పాను.
“మన MD సర్ పిలిచి, రాజ్ గురించి నాకు చెప్పి. అతని పై ఒక కన్ను వేసి ఉంచామని చెప్పాడు. నేనే రాజ్ ను హాస్పిటల్ లో ఎవ్వరికి తెలియకుండా చేర్పించి వైద్యం చేయించి ఇంటికి తెచ్చాను”
“అలాగే, నీతో ఉన్నపుడు రాజ్ మందు తాగాడా ??”
“లేదు సర్”
“అతను ఒక తాగుబోతు కూడా….వాళ్ళ నాన్న అతన్ని బాగుచేయలేక వదిలేసాడు. వాడిని అమెరికా కి ఒక రెండేళ్లు పంపించేశాడు ఇక్కడ ఉంటె పరువంతా తీసేస్తాడని. గతః ఆరు నెలలుగా తాగుడు మానేసాడు”
“సరే….ఈ రోజు న్యూస్ చూసావ్ గా ??”
నేను తల ఊపాను.
“వారం లో రాజ్ ను బొక్కలో తోస్తారు…. “
నేను అది విని షాక్ అయ్యాను.
“ఎందుకంటే, నేను MD గారు ఎక్కడ చదవకుండా సంతకాలు పెట్టలేదు. అలా స్కాం ఏమైనా బయటకు వస్తే న్యూస్ లో చెప్పినట్లు, కచ్చితంగా రాజ్ వల్లే అవుతుంది….”
నేను కొంచెం మంచి నీళ్లు తాగి “సర్….” అన్నాను.
“ఏంటో చెప్పు…”
“అసలు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు ??”
“ఇందాక చెప్పను గా MD గారు నన్ను రాజ్ పై ఒక కన్ను వేసి ఉంచమన్నారని… అయన నాకు నెలే నెల డబ్బులు కూడా ఇస్తుంటారు….”
నేను కోపంగా “సర్ , మరిదంతా తెలిసి నన్ను ఎందుకు రాజ్ తో పడుకోమన్నాడు ??”
“సరే నీకు నిజం తెలిస్తే…. అసలు రాజ్ దగ్గరకైనా వెళ్తావా ??” అని అడిగాడు.
“చచ్చిన…” అని చెప్పను.
“అదే అందుకే….” అని చెప్పాడు.
“సర్ ఆ ఇమెయిల్ అసలు లేకపోయుంటే నేనసలు ఈ డీల్ కి ఒప్పుకునేదాన్నే కాదు”
“ఓ ఇమెయిల్ ఉంది కదా ?? నీకొక విషయం చెప్పాలి దాని గురించి….” అన్నాడు.
“ఏంటి సర్ ??” అని అడిగాను.
“అది photohop లో చేసిన పేపర్ ప్రింటౌట్…..”
నాకు అది విని కోపం వచ్చింది, అలాగే సంతోషం కూడా వచ్చింది.
“అంటే అదంతా fake ??” అని అడిగాను
“అవును…..అంత ఒక నాటకం…రాజ్ ఇచ్చిన ప్లాన్…..” అని చెప్పాడు.
నాకు రాజ్ పై బాగా కోపం పెరిగింది.
“సర్ మరి పాపం వైస్ ప్రెసిడెంట్ ని ఉద్యోగం లో నుంచి తీసేసారుగా ??”
“ఓహ్ ఆదా, అతనికి ఏదో ఫామిలీ ఎమర్జెన్సీ వచ్చి resign చేసేసి వెళ్ళిపోయాడు ఆ ముందు రోజు…. మేము రెండిటిని లింక్ చేసి ఆ ఇమెయిల్ ఫోటోషాప్ చేయించాము”
నాకు కోప పడాలో లేక ఇమెయిల్ లేదని సంతోషించాలో అర్ధంకాలేదు.
“సరే నేహా… ఇక కంపెనీకి ఫ్యూచర్ లేదు కాబట్టి… ఈ ఇమెయిల్ నిజమైతే ఏంటి లేకపోతే ఏంటి ??” అన్నాడు.
“ఎలాగో నేను జాబ్స్ కి అప్లై చేసాను, వస్తే వేరే సిటీకి చీస్ప్ట్ అయిపోతాను…” అని చెప్పాడు.
నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.
“సరే నేహా ఇప్పుడు చెప్పు…. నువ్వు రాజ్ తో ఎంజాయ్ చేసావ్ కదా ??” అని అడిగాడు.
నేనేమి చెప్పలేదు.
“సారె అంటే నువ్వు ఎంజాయ్ చేసావనమాట ….” అన్నాడు.
“సర్ నేను ఓన్లీ ఒక్కసారే కాబట్టి ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఒక సరి టైం స్పెండ్ చేసి దాని గురించి మరచిపోవాలి అనుకున్నాను…. అసలు ఇమెయిల్ లేకపోయుంటే నేను ఈ డీల్ కి ఒప్పుకునే దానినే కాను” అని కోపంతో చెప్పాను.
“సరే నేహా నాకు కుడి టైం అవుతుంది…. నేను చెప్పాలనుకుంది నేను చెప్పేసి వెళ్తాను…..ఇక వారం తర్వాత నేనెక్కడా నువ్వెక్కడా ” అన్నాడు.
“నేహా నువ్వు చాలా అందమైన అమ్మాయివి. నువ్వు ఇంకా మంచి జీవితాన్ని గడపొచ్చు, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు…”
“సర్ ఎం చెప్తున్నారు మీరు….”
“నువ్వు మంచి ప్రొఫెషనల్ వె కాదు మంచి స్టూడెంట్ కూడా నీ సర్టిఫికెట్స్ అది చెప్తున్నాయి… నువ్వు ఇన్నేళ్లు కష్టపడి ఏమి సాధించలేదు, నీకు ఇలాగే జీవితంత గడిపేయాలని ఉందా ?? లేక ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఉందా ??” అని అడిగాడు
“సర్ మీరు నాకేమైనా జాబ్ ఆఫర్ చేస్తున్నారు ??”
“నేను ఇందాకే సమాధానం చెప్పను. ఒకవేళ జాబ్ ఆఫర్ ఇచ్చిన, దాని వల్ల ఎలాంటి యూస్ లేదు…”