నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 7

Posted on

“నేహా ఈ కంపెనీ కి ఫ్యూచర్ లేదు…..” అనేశాడు

“సర్ ఏమంటున్నారు మీరు ??” అని అడిగాను.

“ఈ కంపెనీ ఒక స్కాం లో ఇరుక్కోబోతుంది. ఇంకొక వారంలో న్యూస్ బయటకి వస్తుంది దాని గురించి. ఒకసారి న్యూస్ బయటకు వస్తే ఇక కంపెనీ కి ఫ్యూచర్ లేదు….కంపెనీ దాని నుంచి కోలుకోవాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది”

“సర్ అందుకేనా నాకు ప్రమోషన్ మీరు వెంటనే ఇచ్చేసారు ??” అని అడిగాను.

“నేహా, నాకు ఈ న్యూస్ నా సోర్సెస్ నుంచి వచ్చింది. నేను అంత ఏదో ఫేక్ అనుకున్నాను…. కానీ నిజమని ఈ రోజే తెలిసింది…..దానికి దీనికి అసలు లింక్ లేదు”

” ఎలాగో కంపెనీ పోతుంది కాబట్టి నాకేదో ఒక లెటర్ ఇచ్చేసారు అంతేగా ??” అని కోపంగా అడిగాను.

“నేహా అలా ఎం కాదు….” అని చెప్పాడు.

నేను మొహాన్ని పక్కకు అనుకున్నాను ఇర్రిటేషన్ వచ్చి.

“నేహా నీకు ప్రమోషన్ లెటర్ ఎప్పుడు ఇచ్చింది ??” అని అడిగాడు.

“మొన్న రాత్రి…..”

“నువ్వు నన్ను ప్రమోషన్ గురించి అడిగిందెప్పుడు ??”

“మొన్న హోటల్ లోనే… ” అని కోపంగా చెప్పాను.

“అప్పటికి నాకు అసలు నీకు ప్రమోషన్ కావాలని ఎలా తెలుసు ??” అని అడిగాడు.

కరెక్టే కదా అనుకున్నాను. నేను ఆ రోజు అప్పటికప్పుడు ప్రమోషన్ గురించి అడిగాను అశ్విన్ ని. పైన రాజ్ ని కలిసాను. అప్పుడే తను నాకు లెటర్ కూడా ఇచ్చేసాడు. లెటర్ అప్పటికే రెడీ గా ఉంది.

అందుకే నాతో రాజ్ అలా మాట్లాడాడు ఆ రోజు, నాకు ప్రమోషన్ రాలేదు కాబట్టి resign చేసాను అని. అంటే అశ్విన్ ఆ రోజు రాజ్ తో ఆ కారణం చెప్పాడు.

“ఇప్పుడు గుర్తొస్తుందా ??” అని అడిగాడు.

నేనేమి మాట్లాడలేదు.

“నీకు ప్రమోషన్ అన్నది జెన్యూన్ గానే అనుకున్న విషయం….”

నాకు కొంచెం కోపం చల్లారింది.

“సర్, ఇప్పుడెందుకు మీరు కంపెనీకి ఫ్యూచర్ లేదు అని చెప్తున్నారు ??” అని అడిగాను.

“నేహా, నేను ఇంకో టు డేస్ లో resign చేసేసి వెళ్తున్నాను…బహుశా ఇదే మనం ఆఖరిసారి కలవటం కావొచ్చు….ఆ జాబ్ తీసుకోకు… ఈ టైం లో వేస్ట్…. ఒక స్కాం జరిగిన కంపెనీలో వర్క్ చేయటం వేస్ట్….” అన్నాడు.

“సర్ ఇదంతా ఫోన్లోనే చెప్పొచ్చు కదా… ఈ మీటింగ్ అసలు ఎందుకు ??” అని కోపంగా అడిగాను.

“నీకొక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలని వచ్చాను ఇక్కడికి” అని చెప్పాడు.

“సర్ ఏంటో చెప్పండి ??” అని అడిగాను.

“నేను నీతో ఇప్పటి దాకా 2 ఇయర్స్ వర్క్ చేసాను, నువ్వు చాలా హార్డవర్క్ చేస్తావు. చాలా మంచి వర్క్ చేస్తుంటావు….”

“సర్ అదంతా వినే ఓపిక నాకు లేదు…..పాయింట్ కి రండి”

“నేహా ఎన్ని రోజులని

“సరే….మొన్న నువ్వు పైన రూమ్ కి వెళ్లవు కదా…..రాజ్ ఉన్న రూమ్ లోకి…. దాని రోజు రెంట్ ఎంతో తెలుసా ??” అని అడిగాడు.

“నాకు తెలీదు సర్, మీరే చెప్పండి…..”

“రోజుకు 60 వేలు…. టాక్సెస్ కాకుండా….తెలుసా ??”

“సరే సర్ అయితే ఇంటిప్పుడు ??”

“నేహా నువ్వు కంపెనీలో ఇంత కష్టపడ్డావ్…..నువ్వు నెలంతా కష్టపడినా అంత జీతం కూడా చేతికి రాదు……”

“సర్ మీరు ఎం చెప్పాలనుకుంటున్నారు ??”

“ఆ రూమ్ రెంట్ ఎవరో తెలుసా పే చేస్తుంది ??” అని అడిగాడు.

“కంపేనిన ?? సర్”

“కరెక్ట్…..”

“నువ్వేమో కష్టపడి నెలంతా పనిచేస్తే వచ్చే జీతం కంటే ఒక రోజు రూమ్ రెంట్ కి ఎక్కువ అవుతుంది…. పైగా నిన్నటి నుంచి రూమ్ కాలిగా ఉంది. ఐన రెంట్ పే చేస్తుంది కంపెనీ….మీరు ఎక్కడికి నిన్న వెళ్లారో నేను అడగను…. మీరైతే నిన్న ఇక్కడ రూమ్ లో అయితే లేరు…..” అన్నాడు.

“సర్, మీరు సూటిగా పాయింట్ కి వస్తారా ??” అని అడిగాను కోపంగా.

“సరే ఇంకోటి అడుగుతాను….. చెప్పు….. ప్రమోషన్ రావటం నీ రైట్ అవునా కదా ??” అని అడిగాడు

“అవును సర్….”

“మారేందుకు రాలేదు నీకు??”

“మీరే ఇవ్వలేదు…” అని చెప్పాను.

“సరే ఎందుకు ఇవ్వలేదు ??” అని అడిగాడు.

“సర్ మీకాన్ని తెలిసి ఎందుకు అడుగుతున్నారు ??”

“సో నీకు విషయం పై అవగాహన ఉంది కాబట్టి….. నేను చెప్పాలనుకుంటుందేంటంటే ఎన్నాలన్నీ ఇలాగే జీవిస్తావ్ ?? ఈ కంపెనీ నీకు చేసిందేమి లేదు….”

“సర్, ఏమైనా జాబ్ opportunity ఏమైనా ఉందా మీకు తెలిసింది ??”

“ఉన్న ఎం లాభం నేహా …..” అన్నాడు

“సరే వేరే చోట జాబ్ వచ్చిందే అనుకుందాం….అక్కడైనా పాడుకుంటేనే ప్రమోషన్ వస్తుంది….ఇప్పుడు ఎలాగున్నావో అప్పుడు ఇలాగే ఉంటావు…..”

“సర్ మీరు ఎం చెప్పాలనుకుంటున్నారు నాతో ??”

“సరే ఒక లాస్ట్ క్యూస్షన్….”

“ఏంటి సర్ అది ??” అని చాలా విసుగుతో అడిగాను.

“నీ చేయి గుండె మీద వేసుకో ఒకసారి” అని అడిగాడు.

“రాజ్ తో పడుకున్నావ్ కదా…. ఎంజాయ్ చేశావా ??” అని అడిగాడు డైరెక్ట్ గా.

నాకు కోపం వచ్చి “లేదు” అని చెప్పాను. నాకు బాగా కోపం వచ్చింది.

“నువ్వు నీ మనసు మీద చేయి వేసుకున్నావ్….నిజం చెప్పు” అని అడిగాడు

“నేను దానికి సమాధానం చెప్పను సర్” అని మొహం మీద చెప్పేసాను.

“అదిగో అక్కడే నీ వన్వేర్ తెలిసిపోయింది నాకు” అన్నాడు.

“ఏంటి ??”

“నువ్వు బాగా ఎంజాయ్ చేసావని నాకు తెలుసు…..” అని అడిగాడు.

నేను ఏ సమాధానం ఇవ్వలేదు.

181802cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *