నాకు ఎం మాట్లాడాలో తెలియలేదు.
“చూడు నేహా, నువ్వు ఇప్పుడే నేను చెప్పింది చేయకపోతే…..నా మాటను కాదంటే……. రేపు ప్రమోషన్ వచ్చాక ఏమి వింటావు ?? నీకు ప్రమోషన్ వచ్చినా సరే నేనే నీ బాస్ అనే విషయం మరచిపోకు….”
నాకు విషయం మొత్తం అర్ధమైపోయింది. ఎందుకు నన్ను కలవమంటున్నాడో.
“సర్……నాకు ప్రమోషన్ అక్కర్లేదు…….సారీ సర్…….”
“సో నన్ను సాయంత్రం కలవనంటావ్ ??”
“సారీ సర్…..నాదే తప్పు…….నేను రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాను…….”
“నేహా…..నువ్వు ఎస్ ఓర నో చెప్పేసేయ్……..నేనేమి అనుకోను…….ఇప్పుడు నువ్వు నో చెప్పావ్ కాబట్టి……ఇక్కడితో ఈ విషయం వదిలేద్దాం…..సరేనా ??”
“ఒకే సర్……”
“ఇక్కడితో మన మధ్య ఎం సంభాషణలు జరగలేదు….. ఒకే ??”
నేను తల ఊపాను.
రెండు రోజుల తర్వాత:
ప్రియా ఆఫీస్ కి చాల సంతోషంగా వచ్చింది. నాకు అర్ధం కాలేదు. మధ్యాహ్నం అశ్విన్ అందరిని తన కేబిన్ కి పిలిచాడు
“ఇప్పుడు మిమ్మల్ని నేనేందుకు పిలిచానో తెలుసా ??”
“ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి”
“ఈ రోజు ప్రియను డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ చేయమని మానేజ్మెంట్ నాకు చెప్పింది…..ఈ రోజు నుంచి ప్రియ మీకు ప్రాజెక్ట్ హెడ్ గా వ్యవహరిస్తోంది…….ప్రాజెక్ట్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఇక ప్రియా చూసుకుంటుంది…….పెద్ద విషయాలకు మాత్రమే నన్ను మీరు కలవాలి మాట్లాడాలి…….అర్ధమయ్యిందా ??”
మా టీం లో 6 మెంబెర్స్ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రియకసలు ప్రమోషన్ ఏంటి ?? తను నాకన్నా ఆరు నెలలు జూనియర్. నాతో సమానంగానే వర్క్ చేస్తుంది కానీ నాకు ప్రమోషన్ రాకుండా తనకెలా వస్తుంది ??
ఇప్పుడు నాకు విషయం అంత తెలిసిపోయింది. మొన్న ప్రియ అందుకే నాతో ఆలా మాట్లాడింది. అశ్విన్ నే సపోర్ట్ చేసి మాట్లాడింది. ఓహో ఇందుకన్నమాట. ఇది డీల్ సెట్ చేసుకుంది నా లైన్ క్లియర్ అయ్యేసరికి. వాడితో ఇది పడుకుంది. ఇప్పుడు చూడు ఎలా నవ్వుతుందో. నాతో ఏమి తెలియనట్లు మాట్లాడింది. నాకు బాగా కోపం వచ్చింది.
నేను ప్రియా దగ్గరకు వెళ్లి:
“ప్రియ…..ప్లీస్ నాకు నిజం చెప్పు”
“ఏంటి నేహా ??”
“మొన్న నువ్వు నాతో అబద్ధం చెప్పావ్ కదా ??”
“లేదే……”
“మరి నీకు ప్రమోషన్ ఏంటి ?? వస్తే నాకు రావాలి లేదా అనిల్ కి రావాలి……”
“ఓ ఆదా…..నువ్వు నాకు హింట్ ఇచ్చావ్ గా……”
“హింట్ ఏంటి ??”
“అదే చెప్పావ్ గా అశ్విన్ నిన్ను సాయంత్రం రమ్మన్నాడని”
“అవును…..”
“నీకేలాగో ఇష్టం లేదన్నావ్ గా, అందుకే నేనెళ్లి కలిసాను ఈ రోజు……”
“ప్రియ, ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు ??”
“చెప్పానుగా …… నీకు ప్రమోషన్ వద్దన్నావ్…….అందుకే నేనడిగాను……”
“అంటే నువ్వు అశ్విన్…….ఇద్దరు……”
“నీకు తెలుసుగా……ఎందుకు దాని గురించి మాట్లాడటం ??”
“నిన్న నువ్వు అశ్విన్ ఆఫీస్ కి రాలేదు…….”
“య అవును……”
“ఏంటి నేహా ?? అలా చూస్తున్నావ్ ??”
ఎం లేదు అని తల ఊపాను.
“చూడు నేహా…….ఇక్కడ అవకాశాలు రావు……నువ్వు తప్పనుకున్నావు…..నేను ఒకే అనుకున్నాను…..సో నువ్వు వద్దన్నది నేను ఒక అనుకున్నాను………దీంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏముంది ??”
నాకు మాటలు రాక అక్కడినుంచి ఇంటికి వెళ్ళిపోయాను……..
నాకు చాల ఇర్రిటేషన్ వచ్చింది. ప్రియ నాకు జూనియర్, అసలు దానికి ఎప్పుడో పనిచేసిన శ్వేతా గురించి ఎలా తెలుసు ?? కచితంగా అశ్విన్ తనకు ఆ మాటలన్నీ ఎక్కించాడు. నాతో మాట్లాడినప్పుడు అది ఆల్రెడీ అశ్విన్ తో టచ్ లో ఉన్నట్లుంది. అన్ని అబ్బద్దాలు చెబుతుంది. అది వాడితో పాడుకుందని మా అందరిని పక్కన పెట్టి ప్రమోషన్ ఇచ్చాడు దానికి. ఛి తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది.
కోపంతో టాక్సీ లో అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాను. అపార్ట్మెంట్ డోర్ తీసాను నా దగ్గర ఉన్న కీ తో. ఏవో శబ్దాలు వినిపించాయి లోపలనుంచి. నాకు భయం వేసింది. బయటకు వెళ్లి ఫ్లాట్ నాధ కదా అని చూసాను. అపార్ట్మెంట్ నాదే. కొంచెం నా రూమ్ దగ్గరికి వెళ్లాను, నా రూమ్ నుంచే శబ్దాలు వస్తున్నాయి. ఎవరో ఆయాసపడుతున్నట్లు. ఇంట్లో మూల ఉన్న పైప్ రాడ్ చేతికి తీసుకొని నెమ్మదిగా నా రూమ్ డోర్ తెరిచి లోపాలకి వెళ్ళాను.
చూస్తే నా బెడ్ మీద ఎవరో శృంగారం చేస్తున్నారు. వెంటనే నా మొహం అటు వైపు తిప్పుకున్నాను
“ఎవరు మీరు ?? ఇక్కడేంచేస్తున్నారు ??” అని గట్టిగ అడిగాను.
నేను రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకోసారి బయట నుంచి “ఎవరు మీరు ?? పోలీస్ లకు ఫోన్ చేస్తాను” అని అరిచాను.
వెంటనే ఒకతను బయటికి వచ్చాడు. చూస్తే మా అపార్ట్మెంట్ ఓనర్. నాకు పెద్ద షాక్. ఈ లోపల ఒక ఒక ఆమె బయటకి వచ్చింది. మా ఎదురింటి ఆంటీ, చాల పతివ్రత లాగా నీతులు చెప్పుది. నాకు మైండ్ నిజంగా బ్లాంక్ అయ్యింది సీన్ చూసేసరికి.