మాలతి టీచర్ – భాగం 4

Posted on

నేను టి వి చూస్తూ కూర్చున్నాను,తను భర్తకు భోజనం పెట్టి,తానూ భోజనం చేసి,వంట గదిలో పాత్రలు సర్దుకుంటోంది.అరగంట తరువాత నేను పిల్లలను తీసుకోరాడానికి బయలుదేరాను.
పిల్లల కోసం స్కూల్ దగ్గర కాచుకుని ఉన్నాను.పికినిక్ బస్సు 11 గంటలకు వచ్చింది.పిల్లలను బైక్ ఎక్కించుకుని ఇంటికి చేరుకునేటప్పట్టికి సమయం 11.30 అయ్యింది.ఈ లోపల మాలతి చీర మార్చుకుని నైటీ లో ఉంది.పిల్లలు అక్కడే భోజనం చెయ్యడంతో,స్నానం చేసి బట్టలు మార్చుకుని వాళ్ళ గదిలో పడుకోడానికి వెళ్ళిపోయారు.నాకు ఒక గ్లాసుడు పాలు ఇచ్చింది.పాలు త్రాగి నేను బయలుదేరడానికి సిద్ధమయ్యాను.
“శివా,ఇక ఇప్పుడేమి వెళతావు, టైం పన్నెండు అయ్యింది.రాత్రికి పడుకుని ఉదయాన్నే వెళ్ళవచ్చు”
“లేదు మాలతి,పర్వాలేదు,నేను వెళ్ళగలను”
“ఏయ్,బాగా ఆలస్యమయింది.ఆయన కూడా నిన్ను రాత్రికి ఇక్కడే పడుకుని,పొద్దున్నే వెళ్ళమని చెప్పమన్నారు”
నేను కొంచం మొహమాటు పడి,సరే నని,ఇంటికి ఫోన్ చేసి చెప్పి సోఫాలో కూర్చున్నాను.ఇంతలో తను ఒక లుంగి తెచ్చి ఇచ్చి,పిల్లలను పడుకో పెట్టడానికి గదిలోకి వెళ్ళింది.నేను లుంగి లోకి మారి సొఫాలొ కూర్చుని ప్రక్కనే ఉన్న పుస్తకాని తిరగేస్తున్నాను.పిల్లలని పడుకో పెట్టివచ్చిన మాలతి,
” ఎక్కడ పడుకుంటావు “అడిగింది.
“ఇదిగో,ఈ సొఫాలోనే “చెప్పాను.
“దీని మీదా?”
“నో ప్రాబ్లం ..నాకు ఇది చాలు.”
తను లోపలికి వెళ్ళి తలదిండు,ఒక దుప్పటి తెచ్చి ఇచ్చి,కిచెన్ శుభ్రం చేసుకుని నాకు ‘గుడ్ నైట్’ చెప్పింది.తనను పరిశీలనగా చూశాను.ఆకు పచ్చటి షైనింగ్ క్లాత్ నైటీ లో శృంగారదేవతలా మెరిసిపోతూంది.తన చూపులు ఎందుకో నన్ను సందిగ్ధంలో పడేశాయి.
“లైట్ ఆరుపుకో “అంటూ తను,బెడ్రూం లోకి వేళ్ళి తలుపు వేసుకుంది.
నేను చొక్కా విప్పేసి,సోఫా మీద వాలాను.క్రొత్త ప్రదేశం వల్ల నిద్రరావడం లేదు.సమయం పన్నెండున్నర అయ్యింది.మాలతిని చూడాలని కొరిక కలిగింది.అంతే, కట్ డ్రాయర్ లో టక్ మని లేచి నిలబడింది.మెల్లి మెల్లిగా గాలిపోసుకుంటోంది.ఇక లాభం లేదనుకుని ,కట్ డ్రాయర్ విప్పి సోఫా క్రింద పడేశాను.మాలతి పడుకుని ఉంటుందేమోనని,నిగుడుతున్న మడ్డను చేత్తో పట్టుకుని ముందుకు వెనక్కు మెల్లిగా మెల్లిగా ఊపుకుంటున్నాను.మనస్సంతా మాలతి,ఇక ఆగలేకపోయాను.మెసేజ్ పెట్టాను..,
“మాలతి,ఏం చేస్తున్నవు?..పడుకున్నవా ?”
ఎదురుచూస్తున్నట్టే వెంటనే
“లేదు శివా” మాలతి జవాబు.
“ఏం?ఎందుకని? ”
“ఇంకా నిద్ర రావడం లేదు… నువ్వు పడుకోలేదా? ”
“లేదు…ఒళ్ళు కాలిపోతోంది”
“అయ్యొ…ఏమైంది? జ్వరమొచ్చిందా?”
“మ్మ్…ఒకలాంటి జ్వరమే,చలి జ్వరం.నీ తలపులతో ”
“గాడిద,కంగారుపడ్డాను తెలుసా?”
“మాలు!…”
“మ్….”
“నిన్ను చూడాలని ఉంది ”
“నోరుమూసుకుని పడుకో ”
“నీకు నన్ను చూడాలని లేదా?”
“నువ్వు మా ఇంట్లో మనిషిలా కలసి పోయి, అయన మనస్సును మెప్పించి,ఒక రాత్రంతా మా ఇంట్లో పడుకోవడం,నిజంగా నాకు ఆశ్చర్యంగా,ఆనందంగా ఉంది తెలుసా?”
“మాలతీ,నిన్ను ఒక్క సారి చూడాలని ఉంది”
“వద్దు శివా,బుద్దిగా పడుకో ”
“నేను పడుకున్నా, ఇక్కడ లుంగిలో ఒకరు నిన్ను చూడాలని తహ తహ లాడుతున్నారు”
“ఛీ….పో”
“మాలు బంగారం! ”
“చెప్పరా…..”
“రా లేవా ?”
“పిల్లాటలా? ఈ సమయం లో ఎలా రాగలను? కళ్ళు మూసుకుని పడుకో ”
“ప్లీజ్….”
“ఆయన లెగిస్తే,కొంపలు అంటుకుంటాయి”
“ఒక వేళ ఆయన నిజంగానే లెగిస్తే, టక్కున వంటగదిలోకి వెళ్ళిపో…ప్లీజ్ రావే ”
“భయంగా ఉంది శివా,వస్తే నీవు గమ్మున ఉండవు ”
“ఏమీ చెయ్యను,ఒక ముద్దు మాత్రమే.సరేనా? ”
“నో …ప్లీజ్……..అండర్ స్టాండ్..మి ”
“అయితే రావా? ”
“రాను ”
“పో….బాగా నిద్ర పో”
“మ్మ్….”
“గుడ్ నైట్ ”
“ఏయ్…కోపమొచ్చిందా ?”
నేను జవాబు ఇవ్వకుండా,సెల్ ఫోన్ దూరంగా పెట్టి బోర్ల పడుకున్నాను.రెండుసార్లు మెసేజ్ టోన్ వచ్చింది.నేను పట్టించుకోలేదు.పది నిమిషాలు తర్వాత మాలతి పట్టీల శబ్ధం వినబడింది. శబ్ధం విని నేను,కళ్ళు మూసుకుని వెల్లకితల పడుకున్నాను.దగ్గరకు వచ్చిన మాలతి,మందస్వరంతో,
“ఏయ్,శివా ”
నేను కదల లేదు.మళ్ళీ,
“పడుకున్నవా? ”
అంటూ,నా భుజం కుదిపింది.కళ్ళు తెరిచాను.నైట్ లాంప్ తక్కువ వెలుతురులో,మాలతి బిగుతైన నైటీలోంచి అందాలు ఎక్కువగా కనబడుతూ,రతీ దేవిలా కనబడుతుంది.చెయ్యి పట్టుకుని నావైపు వేగంగా లాగాను.మాలతి నామీద పడింది.తన వీపు మీద నా రెండు చేతులు వేసి,నా వైపు హత్తుకుంటూ,తన రెండు పెదవులు నా రెండు పెదవులతో మూశాను.భయంతో తను విడిపించుకోడానికి ప్రయత్నించించినఫ్ఫటికీ,నా పెదవులు ధాటికి తట్టుకోలేక,కొద్దిగా సహకరించింది.తన మెత్తటి,పొంకమైన రొమ్ములు క్రింద నా చాతి నలుగుతూంది.ఇద్దరము కోరికతో,ఆవేశంగా ఒకరి నొకరు కోడేనాగుళ్ళా పెనవేసుకొని,ఒకరి పెదవులు నొకరు మార్చి మార్చి చీకుకుంటున్నాము.నా చేతులు తన బింకమైన పాలిండ్ల మీదకు వెళ్ళాయి.ఒక్కసారి భయంగా బెడ్రూం వైపు చూసింది.సళ్ళు నొక్కుతున్నాను.తను తమకంగా నన్ను హత్తుకుంది.నా చేతులు వెర్రెక్కాయి.సన్నగా మూలిగింది.నైటీ జిప్ క్రిందకు లాగాను.తను,
“ప్లీజ్,వద్దు “తీయగా,మెల్లిగా మూలుగుతూ నా చేతిని అడ్డుకోడానికి ప్రయత్నించింది.
అప్పటికే నా చెయ్యి,బ్రా నుండి ఉబికి బయటకి తన్నుకు వస్తున్న చన్నుల పొగరు అణచడానికి పూనుకుంది.తను కవ్వింపుగా కైపుగానా చెవిలో,
“ఇక చాలు శివా, వద్దు.ఉత్తి ముద్దేనని చెప్పి,ఇలా…. నీకు న్యాయం కాదు……వదులు ”
“కొంచం సేపు,మాటాడకు ”
“వద్దు.ఆయన మేల్కొంటారేమో..నన్ను వదులు..వెళతాను ”
నా చెయ్యి బ్రా లోకి వెళ్ళి తన కుడి సన్ను,నిమురుతూ ముచ్చికను పట్టుకున్నాను.వ్రేళ్ళతొ ముచ్చికను పట్టుకుని మృదువుగా అటూ,ఇటూ త్రిప్పుతున్నాను.తన ఊపిరిలో వెచ్చదనం తెలుస్తోంది.
“స్ స్ స్ స్ స్ స్ ….ఏయ్…ఏంటి ఇదీ…వదులు..”
“మా..లూ..లూ..లూ..నువ్వువ్వువ్వూ..కా…వా…లి.”
“వవవద్దూ………శిశిశివావావావా” అంటూ హఠాత్తుగా నన్ను తోసి,వాళ్ళ బెడ్రూం తలుపు దగ్గరకు వెళ్ళి తొంగి చూస్తోంది.నేనూ తన వెనకాతలే వెళ్ళి మెల్లిగా అడిగాను
“ఏమైంది?”
తను తన పెదవులు మీద వేలు పెట్టి
“ష్ ష్ ష్” సైగ చేస్తూ,
“అయన లేచినట్టు అనిపించింది ” మెల్లిగా అంది.
“సరే…శివా, ఇక నేను లోపలికి వెళతాను” అని లోపలికి వెళ్ళబోతున్న మాలతి నడుము పట్టుకుని నా వైపుకు గుంజుకున్నాను.
తను దిగ్భ్రాంతి తో “ఏయ్…ఏంటి?..మళ్ళీనా?..వదలరా..ప్లీజ్”
తన మాటలు పట్టించుకోకుండా తన ముఖమంతా ముద్దులతో నింపుతూ,హత్తుకుంటూనే హాలులొకి లాకొచ్చాను.నా కౌగిలిలో తోటకూర కాడలా వాలిపోయింది.నా చేతులు కాస్త,నడుము మీద నుండి తన నిండైన వెనుక ఇత్తడి బిందెలు మీదకు వెళ్లాయి.నా యిష్టమొచ్చినట్టు పిసుకుతున్నాను.తన పెదవులు అస్పష్టముగా ఏదో గొణుగుతున్నాయి.నేను వినే దశలో లేను.ఇంకా గట్టిగా హత్తుకున్నాను.లుంగి లో నిగిడిన నా మగతనం,తన బొడ్డు క్రింద గుచ్చుకుంటోంది.ఇంకా,నైటీ జిప్ అలాగే తెరుచుకుని ఉంది.

1631317cookie-checkమాలతి టీచర్ – భాగం 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *