తర్వాత రోజు ఉదయం శరత్ బయలు దేరి మాహి వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి 11 అయింది. బయట డోర్ వేసి ఉంటె కాలింగ్ బెల్ నొక్కాడు. కొంచెం సేపటికి మాహి వొచ్చి తలుపు తీసింది. అప్పుడే స్నానం చేసి వొచ్చింది, జుట్టు ని తుడుచుకుంటూ “రా.. చిన్నా…నీ కోసమే వెయిట్ చేస్తున్నాను….”అంటూ వెను తిరిగింది. అనుకోకుండా వాడి చూపులు మాహి వీపు మీద పడ్డాయి. వొళ్ళు తడి తడిగా ఉండడంతో బ్లాకు బ్రా లైట్ కలర్ జాకెట్ లో నుంచి తాచుపాముల కన్పిస్తుంది. వాడు చూసి కళ్ళు తిప్పుకున్నాడు. “కూర్చో చిన్నా ఇప్పుడే వొస్తాను..” అంటూ బెడ్ రూం లోకి వెళ్ళింది. వాడు సోఫా లో కూర్చున్నాడు. కాసేపటికి మాహి వొచ్చింది. వాడు కన్ను అర్ప కుండ మాహి వైపు చూసాడు. “ఏంటి చిన్నా అలా చూస్తున్నావు….” అంది నవ్వుతు. “ఎ…ఏంలేదు వొదిన….” అంటూ కంగారుగా చూపు మరల్చి టీవీ వైపు చూసాడు. మాహి వాడి పక్కన వొచ్చి కూర్చుంది. మాహి వొంటి నుండి వొస్తున్న సువాసనకి వాడికి మైకం కమ్మినట్టయింది క్షణకాలం. వయసులో ఉన్న ఆడవాళ్లు వొచ్చి పక్కన కూర్చుంటే ఎవరికైనా అలాగే ఉంటుందేమో. “అన్నయ ఏదో ప్యాకెట్ పంపించాడు…” అంటూ బాగ్ తెరిచి ప్యాకెట్ తీసి మాహి చేతిలో పెట్టాడు. “అవునా…ఏముంది ఇందులో…” అంది నవ్వుతు ప్యాకెట్ అందుకొని. “ఏమో…చెప్పమంటే చెప్పలేదు..అక్కడికి వెళ్ళాక ఎలాగు నీకు తెల్స్తుంది కదా అని అన్నాడు….” వాడి అన్న ఏమి అన్నాడో అదే చెప్పాడు మాహితో. “హ్మ్మ్…అవునా..సరే ఐతే ఇద్దరం కలిసే తెరిచి చూద్దాము…” అంటూ ప్యాకెట్ విప్పింది. రెండు boxes ఉన్నాయి. ఇద్దరు excite గా పెద్దగ ఉన్న బాక్స్ మొదట విప్పారు. “వావ్..వొదిన…చీర…..చాల బాగుంది కలర్….”అన్నాడు వాడు ఆపుకోలేక. నిజానికి చాల బాగుంది చీర. మాహి ముఖం కూడా వెలిగిపోయింది. “అవును ..చిన్నా చాల బాగుంది…నాకు చాల చాల నచ్చింది…” అంది ఆనందంగా చీరను తడుముతూ. “ఇంకోటి విప్పు వొదిన…” అన్నాడు వాడు టెన్షన్ ఆపుకోలేక. మాహి వాడి తల మీద జుట్టులో వేళ్ళని ఆడించి నవ్వుతు రెండో ఛిన్న ప్యాకెట్ విప్పింది. అందులో చిన్న కాటన్ బాక్స్ ఉంది. అది కూడా విప్పింది. ఉంగరం, వెలుతురూ ఉంగరం పైన ఉన్న వజ్రం మీద పది తలక్కు మంది వజ్రం. “వొదిన…సూపర్ వొదిన…చాల బాగుంది….” అన్నాడు వాడు ఆ వజ్రం కాంతి కళ్ళల్లో పడుతుంటే. మాహి ఆనందానికి అంతే లేదు. ఆనందం పట్టలేక చిన్నా బుగ్గ మీద ముద్దు పెట్టింది గట్టిగ పట్టుకొని. అంత గట్టిగ పట్టుకోనేసరికి వాడికి మత్తుగా అనిపించింది. “థాంక్స్.. చిన్నా…” అంది ఆనందంగా మాహి. “అన్నయ పంపించాడు కదా నాకెందుకు థాంక్స్ వొదిన….అన్నయ్యకే చెప్పు…” అన్నాడు వాడు అన్య మనస్కంగా. వాడిని చూసి “ఏమైంది చిన్నా….అలా అయ్యావు…సడన్ గా….” అంది ఆశ్చర్యంగా. “ఏమి..ఏమిలేదు వొదిన….” అంటూ నసిగాడు వాడు. “ఈ వొదిన దెగ్గర దాపరికమా….” అంది నవ్వుతు వాడి బుజం పట్టుకొని. “ఎం లేదు వొదిన…నేను కూడా గిఫ్ట్ తెచ్చాను….కాని అన్నయ అంత మంచివి పంపించాడు కదా….అందుకే ఎలా ఇవ్వాలి నాది….” అంటూ నసిగాడు ముఖం చిన్నగా చేస్కొని. “ఇలా ముఖం చెన్నగ చేస్కుంటే…ముద్దోస్తున్నావు చిన్నా….గిఫ్ట్ లో చిన్నా పెద్ద అని తేడా ఉండదు చిన్నా….” అంది మృదువుగా మాహి. వాడు కామ్ గా ఉండడం చూసి “ఎక్కడ నా గిఫ్ట్…త్వరగా చూపించు…..ఏంటో చూడాలి అని ఉంది..” అంది గోముగా వాడితో. వాడు కొంచెం తేరుకొని, బాగ్ లో చేయి పెట్టి నీట్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఉన్న ప్యాకెట్ ని మాహి చేతిలో పెట్టాడు. ‘వావ్…చాల బాగా ప్యాక్ చేయించావు చిన్నా…” అంది వాడిని ప్రసంశగా చూస్తూ. వాడు కొంచెం ప్రసన్నం అయ్యాడు. “హ వొదిన…ఈ గిఫ్ట్ పేపర్ సెలెక్ట్ చేయడానికే చాలాసేపు పట్టింది….” అన్నాడు గొప్పగా. వాడి బుగ్గని గిల్లింది ప్రేమగా. స్స్స్ అంటూ రాసుకున్నాడు బుగ్గని. గిఫ్ట్ ని ఓపెన్ చేసి వాడి వైపు చూసింది. వాడికి టెన్షన్ గా ఉంది ఏమంటుందో అని. “హ్మ్మ్…చిన్నా …మీ అన్న దమ్ములిద్దరికి మంచి టేస్ట్ నే ఉంది….పర్లేదు ఏమో అనుకున్నాను…” అంది నవ్వుతు. అది ఒక jewellary బాక్స్. మంచి డిజైన్ తో చూడ ముచ్చగా ఉంది. “ఓపెన్ చేయి వొదిన …” అన్నాడు వాడు ఎక్సైట్ గా, ఎందుకు అన్నట్టుగా చూసి ఓపెన్ చేసింది బాక్స్ ని . లైట్ గా మ్యూజిక్ వొస్తుంది అందులో నుండి, ఒక couple బొమ్మ తిరుగుతూ ఉంటె. “వావ్….చిన్నా…సూపర్….” అంటూ వాడిని గట్టిగ పట్టుకొని మళ్లి నుదుటి మీద ముద్దు పెట్టింది సంతోషం ఆపుకోలేక. వాడు తబ్బిబ్బయ్యాడు తట్టుకోలేక. “సూపర్ చిన్నా…రియల్లీ ఐ like ఇట్ ..” అంది మనస్పూర్తిగా మాహి. “ఎందుకు వొదిన…చాల average ఉంది ..” అన్నాడు నవ్వుతు వాడు. “లేదు చిన్నా..నిజంగా నాకు నచ్చింది. నా నగలు మొత్తం ఇప్పటినుంది ఈ బాక్స్ లో నే పెట్టుకుంటాను. నిజానకి నాకు కూడా ఎప్పటినుండో జేవేల్లరి బాక్స్ కొనాలి అని కోరిక…నా మనసు తెలిసిన వాడిలా అదే ఇచ్చావు నాకు గిఫ్ట్…ఐ అమ్ సో హ్యాపీ…” అంది ఆనందంగా మాహి. “అవును ఇంత costly డి కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది..దీని కాస్ట్ ఎంత ” అంది దాన్ని పరీక్షగా చూస్తూ. “2000” అన్నాడు వాడు. “2000..ఆ…అంత డబ్బు నీ దెగ్గర ఎక్కడిది…..” అంది ఆచర్యంగా మాహి శరత్ ని చూస్తూ. “అమ్మ 500 ఇచ్చింది….షాప్ ఆతను అన్న ఫ్రెండ్ నే….ఇది బాగా నచ్చి, తర్వాత ఇస్తాను అని చెప్పి తీస్కొని వొచ్చాను…” అని బుద్దిగా చెప్పాడు. “అవునా….మరి తర్వాత ఎలా ఇస్తావు….” అంది అర్ధం కాక. “మమ్మీ దెగ్గర నేను బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఉన్నాయి …అవి ఇస్తాను ఇంటికి వెళ్ళాక అతనికి….” అన్నాడు నవ్వుతు వాడు. “ఎం వొద్దు…నువ్వు బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఏమి ఇవ్వకు…నేను ఇస్తాను ” అంది నవ్వుతు. “అప్పుడు అది గిఫ్ట్ ఎలా అవుతంది వొదిన…పర్లేదు వొదిన నేను నా packet మనీ నుండి ఇస్తే నాకు కూడా happy నే కదా …” అన్నాడు వాడు ఆనందంగా. “ఒకసారి అన్నయకి కూడా బర్త్ డే కి షూ కొనిచ్చాను….అన్నయ ఆ రోజు మొత్తం అవి వెస్కొని ఫ్రెండ్స్ అందరికి గ్రేట్ గా చూపించాడు…” అన్నాడు గొప్పగా మాహితో. వాడి జుట్టు ని నిమిరింది ప్రేమగా మాహి. వాళ్ళకి తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడుతుంది వాళ్ళ మధ్యలో. “అయ్యో..మరిచేపోయాను…నీ కోసం అని నీకు ఇష్టం ఐన కలాకాన్ చేశాను…తెస్తా ఉండు…”అంటూ లేవబోయింది మాహి. “వొదిన …అమ్మ కూడా నీకు ఇష్టం ఐన గులాం జామూన్ ..పంపించింది…” అని నవ్వుతు బాగ్ లో నుండి బాక్స్ తీసి వొదిన చేతిలో పెట్టాడు. “హ్మ్మ్…కలాకాన్ , జామూన్ బెస్ట్ కాంబినేషన్…నీకు తిస్కోస్త ఉండు అంటూ కిచెన్ లోకి వెళ్లి బౌల్స్ లో ఇద్దరికీ రెండు కల్పి తిస్కోచింది. ఇద్దరు మాట్లాడుతూ తినేసారు. అంతలో గుడికి వెళ్ళిన మాహి తల్లిదండ్రులు ఇంటికి వొచ్చారు. శరత్ ని చూసి నవ్వుతు, “చిన్నల్లుడు వొచ్చాడు అంటె….ఇంకా మా ఇంట్లో నవ్వులే నవ్వులు..” అంది సోఫాలో కూర్చుంటూ మాహి అమ్మ. వాడు సిగ్గుపడ్డాడు. “సరేలే..ఇంకా మీ మరిది వొచ్చాడు కదా…ఈ రోజు వొంట మొత్తం నా వొంతు నే కదా…సరే మీరు మాట్లాడుతూ ఉండండి…నేను వొంట రెడీ చేస్తాను “అంటూ మాహి వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది. మాహి గిఫ్ట్ అన్ని పట్టుకొని, శరత్ ని తీస్కొని బెడ్ రూమ్ లోకి వెళ్లి, బెడ్ మీద కూర్చొని, గిఫ్త్స్ మొత్తం బెడ్ మీద పరిచి తృప్తిగా చుస్కుంది చిన్నా పిల్ల లా. నిజానికి మాహి మనస్తత్వం కూడా చిన్నా పిల్ల లాంటిదే. చిన్నప్పటినుండి అందరితో కలివిడిగా ఉంటూ మంచి అమ్మాయి అనిపించుకుంది చుట్టాలందరి దెగ్గర. మాహి తల్లిదండ్రులు కూడా ఎలాంటి బేషజాలు లేని వాళ్ళు. ఇంటికి చుట్టాలు ఎవరు వొచ్చిన ఆప్యాయంగా చుస్కుంటారు. మధ్యాన్నం బోజనాలు అయ్యాక “మాహి, ఎలాగు చిన్నల్లుడు ఉన్నాడు కదా, ఈ రోజు ఉండమను, నేను నాన్న కలిసి మీ మేనత్త ఇంటికి వెల్లివొస్తము, తనకి ఆరోగ్యం బాగాలేదంట….వెళ్ళకపోతే మళ్లి ఫీల్ అవుతుంది…రేపో ఎల్లుండో ఐతే నువ్వు ఒక్కదానివే ఉండాల్సి వొస్తుంది…” అంది మాహి వాళ్ళ అమ్మ మహితో. “అబ్బ…మళ్లి వెళ్తారా..” అంటూ శరత్ వైపు తిరిగి “చిన్నా…ప్లీజ్ ఈ ఒక్కరోజు ఉండవా….” అంది కళ్ళు చిన్నగా చేసి బ్రతిమిలాడుతున్నట్టుగా మాహి. శరత్ నవ్వుతు “సరే వొదిన…ఎలాగు స్కూల్ కూడా ఓపెన్ కాలేదు కదా ..నో ప్రాబ్లం ” అన్నాడు. “థంక్ యు …చిన్నా….నా మాట ఎపుడు కాదనడు..నా మరిది…” అంటూ వాళ్ళ అమ్మతో అంది వాడి జుట్టు లోకి వేళ్ళని పోనిచ్చి వేళ్ళను కదుపుతూ. ఒక గంట తర్వాత మాహి అమ్మ నాన్న ఊరేల్లరు. “చిన్నా..ఎవరో డోర్ కొడుతున్నారు వెళ్లి తీయి…” అంది కిచెన్ లో నుండి మాహి శరత్ తో. వాడు వెళ్లి డోర్ తెరిచాడు. ఒక అమ్మాయి ఎదురుగ కనిపించింది. వీడి వైపు ఒక క్షణం చూసి “మాహి లేదా….” అంది. “వొదిన నీ కోసం ఎవరో వొచ్చారు…” అంటూ వెళ్లి సోఫా లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి కూడా వోచి సోఫాలో కూర్చుంది. మాహి కిచెన్ లో నుండి వొచ్చి ఆ అమ్మాయి ని చూసి “లలితా..నువ్వా…..అబ్బ ఎన్ని రోజులకే….” అంటూ వొచ్చి ఆ అమ్మాయిని హగ్ చేస్కుంది మాహి. ఆ అమ్మాయి పక్కన కూర్చుంటూ “లలిత…ఇతను చిన్నా….నాకు కాబోయే మరిది…” అంటూ శరత్ ని పరిచయం చేసింది. వాడు ఆ అమ్మాయి వైపు చూసి నవ్వాడు. “చిన్నా…ఇది నా బెస్ట్ ఫ్రెండ్…రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది…” అంటూ లలిత ని పరిచయం చేసింది. “మీకు పెళ్లి అయ్యిందా….” అన్నాడు శరత్ ఆశ్చర్యం గా. లలిత నవ్వుతు “ఎం ..అలా కనిపించడం లేదా….” అంది కల్లెగరేస్తూ. “అస్సలు…”అన్నాడు నవ్వుతు శరత్. “ఎంటే …మీ కాబోయే శ్రీవారి ఫోటో చూపించావ…” అంది నవ్వుతు లలిత. “ఫోటో ఎందుకె…ఎదురుగ ఉన్నాడు కదా…”అంది కల్లెగరేస్తూ మాహి. “ఎదురుగానా…ఎక్కడ..” అంటూ అటు ఇటు చూసింది లలితా. శరత్ కి కూడా అర్ధం కాకా అటుఇటు చూసాడు అన్నయ గాని వొచ్చడెమో అని. మాహి నవ్వుతు ” ఓయి….మొద్దు…నా మరిదిని చూస్తే ..మా ఆయనను చూసినట్టే….ఇంచుమించు ఇలాగే ఉంటాడు…” అంది లలిత తల మీద మొట్టికాయ వేస్తూ. “అబ్బో…అవునా…ఐతే మంచి అందగాడే నీకు కాబోయే శ్రీవారు….” అంది శరత్ ని కిందకి మీదకు చూస్తూ లలిత. వాడు సిగ్గుపడి “లేదండి…మా అన్నయ్య ఇంకా బాగుంటాడు…” అన్నాడు గర్వంగా. “నీ లాంటి మరిది నాకు లేడు….” అంది నిరుస్చంగా లలిత.