మహి ఆంటీ – భాగం 1

Posted on

కొంచెం సేపు ఆగి శంకర్ కూడా పైకి వెళ్ళాడు. “అన్నయ…నువ్వెందుకు వోచ్చావు….నేను తెచ్చుకుంటాను కదా నా బట్టలు…” అన్నాడు అన్నయ వైపు చూసి. మహి, శంకర్ ఒకరి ముఖాలు ఒకరు చూస్కొని నవ్వుకున్నారు. ఇంతలో చిన్న అంటూ వాళ్ళ అమ్మ పిలిస్తే కిందికి వెళ్ళిపోయాడు. మాహి, శంకర్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చుస్కున్నారు. ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు కాని, ఎదురెదురుగా మాట్లాడుకోవడం చాల తక్కువ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. “చిన్నా ఉంటె టైం నే తెలియదు…” మాటలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అంది మాహి. “హ అవును…ఇంట్లో కూడా అంతే వాడు….నేను ఉరెల్లిన కాని ఎం ఫీల్ కారు ఇంట్లో…కాని వాడు ఒక గంట ఆలస్యంగా వొస్తే అమ్మ కైతే అస్సలు తోచదు..” అన్నాడు నవ్వుతు శంకర్. “మాకే కాదు…మా చుట్టాలందరికి దెగ్గర అయ్యాడు….”అంది నవ్వుతు మాహి. “అవును..నీ రిజల్ట్స్ ఎప్పుడు….” అన్నాడు. “next month ….అనుకుంట….mostly …”అంది ఎందుకు అన్నట్టుగా చూస్తూ. “ఎం లేదు…తర్వాత నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయి….” అన్నాడు తన వైపు చూస్తూ. మాహి కొంచెం అలోచించి “చూద్దాము…ఇంకా నేను ఏమి అనుకోలేదు…పెళ్లి కూడా suddega ఫిక్స్ అయ్యింది కదా….” అంది నవ్వుతు. “ఈ చీరలో నువ్వు చాల బాగున్నావు…” అన్నాడు నవ్వుతు తనని చూస్తూ. “అబ్బో…మీకు పొగడడం కూడా వొచ్చా….” అంది నవ్వుతు. శంకర్ కొంచెం ఇబ్బంది గా పేస్ పెట్టి “ఎం…రాదు అనుకున్నావా….” అన్నాడు మెల్లిగా. ” ఏమో నాకేం తెలుసు….కనీసం ఫోన్ లో కూడా ఎప్పుడు పొగడలేదు కదా …” అంది అతను ఇబ్బంది పడుతుంటే నవ్వుతు. “విన్నావు కదా..మా ఫ్రెండ్స్ అందరు ఏమన్నారో….” అన్నాడు నవ్వుతు. “మీ ఫ్రెండ్స్ ఆఆ ….ఏమన్నారు మీ ఫ్రెండ్స్…..” అంది నేనేమి వినలేదు అన్నట్టుగా. “నేను చాల లక్కీ అంట….”అన్నాడు నవ్వుతు . “కాదా….??” అంటూ వెంటనే ఎదురు ప్రశ్నించింది. శంకర్ ఏదో చెప్పబోతున్నంతలో శరత్ వొచ్చాడు పైకి “అన్నయ్య….అమ్మ పిలుస్తుంది…”అంటూ చెప్పాడు. వాడితో పాటు ఇద్దరు కిందకి వొచ్చారు. కిందకి వొచ్చాక శరత్ మాహి దెగ్గరకు వెళ్లి, “వొదినా..నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు…..” అన్నాడు శరత్ మాహితో. “హ్మ్మం….మీ అన్నయకు రాలేదు ఈ ఆలోచన.. atleast నీకు ఐన వొచ్చింది…” అంటూ శరత్ ని తీస్కొని బెడ్ రూం లోకి వెళ్లి పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ రాసి ఇచ్చింది. అందరి దెగ్గర సెలవు తీస్కొని శంకర్ కుటుంబం ఇంటికి బయలు దేరారు. కాలం ఎవరికోసం ఆగదు. టైం దొరికినప్పుడల్లా శంకర్ మహి తో మాట్లాడుతూ, అప్పుడప్పుడు మాహి, శరత్ అందుబాటులో ఉన్నపుడు వాడితోనూ మాట్లాడుతూ, రెండు కుటుంబాలు పెళ్లి పనులలో హడావుడి పడుతూ ఉంటె మధ్యలో మాహి result వొచ్చింది. మాహి ఫస్ట్ క్లాసు లో పాస్ అయింది. రిసల్ట్ చుస్కున్నాక శంకర్ ఫోన్ కోసం మాహి వెయిట్ చేస్తుంది. నిన్ననే చెప్పను రేపు నా రిసల్ట్ అని ఐన కూడా కాల్ చేయలేదు. అంతలో అక్కడికి మాహి వాళ్ళ అమ్మ వొచ్చింది “ఎంటే …అలా ఉన్నావు…స్వీట్ ఎం చేయమంటావు….”అంది నవ్వుతు. “ఏదో ఒకటి చేయమ్మా….” అంది విసుగ్గా మాహి. “ఏంటి శంకర్ ఫోన్ చేయలేదా….” అంది అనునయంగా. “హా…అమ్మ వెయిట్ చేస్తున్నాను కాల్ కోసం….” అంది నిరుస్చాహంగా. అంతలో ఫోన్ మోగింది. మాహి పేస్ వెలిగిపోతుంటే టేబుల్ మీద ఉన్న ఫోన్ దెగ్గరకు ఫాస్ట్ గా వెళ్ళింది. నెంబర్ చూడకుండానే ఎత్తి “మార్నింగ్ ఎప్పుడో రిసల్ట్ వొస్తే ఇప్పుడా ఫోన్ చేసేది…” అంది. “నే…నేను వొదినా…చిన్న ని….” అన్నాడు అటు నుండి శరత్. “నువ్వా చిన్నా… ” అంది కాస్త నిరుస్చాహంగా. “congragulation వొదిన…..మీ result చూసి కాల్ చేస్తున్నాను….” అన్నాడు వాడు ఆనందంగా. “థంక్ యు చిన్నా….atleast నువ్వైనా గుర్తుపెట్టుకొని చేసావు ఫోన్…మీ అన్నయ్య అది కూడా చేయలేదు…” అంది కంప్లింటింగ్ గా. ” అన్నయ్య మార్నింగ్ నే ఏదో పని ఉంది అని వెళ్ళాడు వొదినా….మా ఫ్రెండ్స్ అందరికి నీకు ఇష్టం ఐన గులాం జామూన్ స్వీట్స్ ఇచ్చాను….మమ్మీకూడా నీ ఫేవరేట్ స్వీట్ నే రెడీ చేస్తుంది…పక్కింటి వాళ్ళకి ఇవ్వడానికి….” అన్నాడు శరత్. “అవునా….థంక్ యు చిన్నా…యు ఆర్ సో స్వీట్….మరి నాకు స్వీట్….” అంది గోముగా మూడ్ అవుట్ నుండి బయటపడుతూ. “ఎప్పడు నన్ను రమ్మంటావు కదా వొదిన…ఈ సారి నువ్వు రావొచ్చు కదా…నువ్వస్తే నీకుఇష్టం ఐన స్వీట్ పెడతాను…” అన్నాడు వాడు నవ్వుతు. “ఓన్లీ …స్వీట్ యేన…..” అంది నవ్వుతు. “మరి….”అన్నాడు వాడికి అర్ధం కాక. “అంత కస్టపడి పాస్ ఐతే ఓన్లీ స్వీట్ ఏనా….”అంది నవ్వుతు. “మరి ఎం కావాలి వొదినా….నువ్వు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను…” అన్నాడు వీర లెవెల్లో శరత్. ఫోన్ లో నవ్వింది మాహి. అలా ఎందుకు నవ్విందో అర్ధం కాకా “ఎందుకు నవ్వుతున్నావు వొదిన….”అన్నాడు. “ఏమి లేదు చిన్నా….నువ్వు అలా ఏది కావాలంటే అది ఇప్పిస్తాను అని ముద్దుగా అంటే నవ్వొచింది….థంక్ యు చిన్నా…”అంది మనస్పూర్తిగా మాహి. “అలా ఎం కుదరదు….నీకేం కావాలో చెప్పు….” అన్నాడు కచ్చితంగా. “నీ ఇష్టం చిన్నా….” అంది casual గా. “సరే వొదిన…అమ్మ పిలుస్తుంది…బాయ్….” అంటూ వాడు ఫోన్ పెట్టేసాడు. “ఏంటి అమ్మ..పిలిచావు…” అంటూ వాడు కిచెన్ లోకి వెళ్ళాడు. “చిన్నా….ఈ స్వీట్స్ తిస్కేల్లి అందరి ఇళ్ళల్లో ఇచ్చిరా…” అంటూ వాడి చేతిలో పెట్టింది టిఫిన్ boxes. వాడు అందరి ఇళ్ళల్లో మాహి గురించి గొప్పగా చెప్తూ స్వీట్ పంచేసి వొచ్చాడు. “అమ్మ ….నాకు ఒక 500 కావాలి….” అన్నాడు నసుగుతూ తల్లి దెగ్గర. “ఎందుకు రా…మల్లి బాట్ కొంటావా…ఉన్నాయి కదా బోలెడు బాట్స్ ఇంట్లో…” అంది కిచెన్ లో సర్దుతూ వాళ్ళ అమ్మ. “అందుకు కాదు లే….అవసరం ఉంది..”అన్నాడు. ఎప్పుడో గాని అడగదు డబ్బులు వాడు, అందుకే ఎం మాట్లాడకుండా డబ్బులు ఇచ్చింది వాడికి. శంకర్ ఆఫీసు లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఆఫీసు లో పని చేసే గుమస్తా వొచ్చి “సర్, మా అబ్బాయి డిగ్రీ ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాడు…” అంటూ ఆనందపడుతూ స్వీట్ బాక్స్ ముందు పెట్టాడు. అప్పుడు వెలిగింది శంకర్ కి బుల్బ్. స్వీట్ తీస్కొని థాంక్స్ చెప్పాడు. గుమస్తా బయటకు వెళ్ళాక, ఫోన్ అందుకొని మాహి కి నెంబర్ కలిపాడు. “ఏంటి దొర వారు…ఇప్పుడు తీరిందా మీకు…” అంది నిస్టురంగా మాహి. “సారీ…ఐ అం వేరి వేరి సారీ…”అన్నాడు శంకర్. “ఊఊ …సరే చెప్పండి….” అంది మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మాహి. “ఫస్ట్ క్లాసు నా….” అన్నాడు exite అవ్వుతూ. “ఓహో తమరికి నేను ఏ క్లాసు లో పాస్ అయ్యింది కూడా తెలియదన్నమాట….” అంది. “నా దెగ్గర నెంబర్ లేదు కదా…” అంటూ నసిగాడు శంకర్. “నీ కంటే చిన్నా నే నయం…ఆల్రెడీ వాడు నెంబర్ చూసి నాకు కాల్ చేసాడు….” అంది కొంచెం ఫీల్ అవుతూ. థాంక్స్ చిన్నా atleast నువ్వు ఐన చేసావు లేకపోతె ఇంకా ఫైర్ అయ్యేది అని మనసులో వాడికి థాంక్స్ చెప్పుకున్నాడు. “congragulations ….” అన్నాడు నవ్వుతు శంకర్. “థాంక్స్…”అంది మాములుగా ఉండడానికి ట్రై చేస్తూ మాహి. “వొట్టి థాంక్స్ ఏనా …పార్టీ ఏమిలేదా…..” అన్నాడు నవ్వుతు శంకర్. “మీరు ఇవ్వాలి పార్టీ…లేట్ గా చేసినందుకు … అది పనిష్మెంట్….” అంది నవ్వుతు మాహి. “సరే…నేనే ఇస్తాను…but రేపు ఒక గిఫ్ట్ పంపిస్తాను..చిన్నాతో…” అన్నాడు. “వావ్…అవునా….థాంక్స్….చిన్నా తో పాటు నువ్వు రావొచ్చు కదా..” అంది మాహి. “నేను వొచ్చేది ఉంటె …చిన్నా ని ఎందుకు పంపిస్తాను…నైట్ నేను విజయవాడ వెళ్తున్నాను..రావడానికి 2 డేస్ అవుతుంది…అందుకే చిన్నాతో పంపిస్తాను…” అన్నాడు. “ఓహ్ అవునా…సరే ఐతే…”అంది కన్విన్సు అవుతూ మాహి. “సరే …నాకు పని ఉంది…మళ్లి నైట్ చేస్తాను సరే నా…” అన్నాడు నవ్వుతు. ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది మాహి. శరత్, వాళ్ళ అమ్మ దెగ్గర 500 తీస్కొని వొదిన కోసం ఎం కొనాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. వాడికి ఎం అర్ధం కాలేదు. మార్కెట్ కి వెళ్తే ఏమైనా ఐడియా వొస్తుందేమో అని వెళ్ళాడు. షాప్స్ అన్ని ఒకసారి కలియ తిరిగాడు. ఇప్పటివరకు ఎవరికోసం ఎం గిఫ్ట్ కొనలేదు వాడు. అంత అవసరం కూడా రాలేదు ఎప్పుడు వాడికి. గంట సేపు తిరిగి తిరిగి ఒక గిఫ్ట్ కొని ప్యాక్ చేయించుకొని ఇంటికి వొచ్చాడు. శరత్ పరిస్థితి లాగే ఉంది, శంకర్ పరిస్థితి కూడా, ఆతను అంతే ఎప్పుడు గిఫ్ట్ కొనలేదు ఎవరికోసం. గిఫ్ట్ ఐతే పంపిస్తాను అని వీర లెవెల్లో చెప్పాడు కాని ఎం పంపించాలో అర్ధం కావడంలేదు వాడికి. క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు. వాడు చాల చెప్పాడు కాని వాటిలో చీర, రింగ్ ఐడియా నచ్చింది శంకర్ కి. బట్టల షాప్ కి వెళ్లి చీర కొనుక్కొని, గోల్డ్ షాప్ కి వెళ్లి ఒక డైమండ్ రింగ్ కొని ఇంటికి వొచ్చాడు. చిన్నా టీవీ చూస్తున్నాడు. వాడి పక్కన వెళ్లి కుర్చుని “చిన్నా…నువ్వు రేపు వొదిన దెగ్గరకి వెళ్ళాలి….” అన్నాడు మెల్లిగా. వాడు కూడా తను కొన్న గిఫ్ట్ వోదినకు ఎలా ఇవ్వాలో తెలియక ఉన్నాడు. అంతలో అన్నే వొదిన దెగ్గరకు వెల్లమంటుంటే “వొదిన దేగ్గరకా…” అంటూ గట్టిగ అన్నాడు. “ఓయి…మెల్లిగా..మెల్లిగా…” అంటూ అటు ఇటు చూసాడు శంకర్. “సరే…అన్నయ్య…” అంటూ మెల్లిగా అన్నాడు సంతోషం ని కంట్రోల్ చేస్కుంటూ శరత్. “వొదిన దెగ్గరకు వెళ్లి ఈ ప్యాకెట్ ఇచ్చిరా…” అన్నాడు వాడి చేతిలో ప్యాకెట్ పెడ్తూ. “ఏముంది ఇందులో….” అన్నాడు వాడు ప్యాకెట్ తీస్కుంటూ. “అక్కడికి వెళ్ళాక ఎలాగు తెల్స్తుంది కదా…నువ్వు రూం లో పెట్టి రా ఈ ప్యాకెట్…” అంటూ వాడిని పంపించాడు. కిచెన్ లో కి వెళ్లి “అమ్మ..చిన్నా ని రేపు మాహి రమ్మంది….రిసల్ట్ వొచ్చింది కదా ….అందుకే …..” అంటూ నసిగాడు శంకర్. “సరే పంపించార….ఎలాగు నేను స్వీట్ చేశాను..మాహి కి అది ఇష్టం కదా….అది కూడా పంపిస్తాను….” అంది వొంట చేసే హడావిడిలో శంకర్ అమ్మ.

1582313cookie-checkమహి ఆంటీ – భాగం 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *