మహి ఆంటీ – భాగం 1

Posted on

“స్స్..అబ్బ….”అన్నాడు చెంప రాస్కుంటూ. ఇంతలో మాహి వల్ల అమ్మ వొచ్చింది అక్కడికి “ఎం చేస్తున్నారు…రండి బోజనాలు చేద్దురు గాని….”అంది నవ్వుతు. “మేము తర్వాత చేస్తాము లే…మీరు కానివ్వండి…” అంది మాహి తల్లితో. “అబ్బో..మరిది తో ఏంటో ఆ గుసగుసలు..సర్లే గాని త్వరగా రండి…” అంటూ నవ్వుతు వెళ్ళిపోయింది అక్కడ నుండి. “చేయి పట్టు….”అంది నవ్వుతు మాహి శరత్ తో. ఎందుకు అన్నట్టుగా చూసాడు. “ఎం నెంబర్ వొద్దా….మీ అన్నకి…అదే నీకు…” అంది నవ్వు ను ఆపుకుంటూ.

ఏమి మాట్లాడకుండా చేయి చాపాడు. శరత్ చేయి పట్టుకొని “ఏంటి నీ చేయి ఇంత హార్డ్ గా రఫ్ గా ఉంది….”అంది. “హాలిడేస్ కదా వొదిన…రోజు క్రికెట్ ఆడుతున్నాను..అందుకే అలా…” అంటూ సిగ్గు పడ్డాడు. వాడి చేతి మీద పెన్ తో రాసింది తన ఫోన్ నెంబర్. “వొదిన నీ రైటింగ్ చాలా బాగుంది….ప్రింట్ లాగ….” అన్నాడు నెంబర్ వైపు చూస్తూ. “అవునా…థంక్ యు…”అంది. “సరే పద వెళ్దాము….మళ్ళి మమ్మీ వొచ్చి తిడుతుంది ఇంకా రాలేదు అని బోజనానికి…” అంటూ లేచింది బెడ్ మీద నుండి మాహి.

ఇద్దరు హాల్ లోకి వొచ్చారు. అందరి బోజనాలు అయిపోయాయి. శరత్ వల్ల అమ్మ వీళ్ళను చూసి దెగ్గరకు వొచ్చి “అప్పుడే…మా వాడు క్లోజ్ అయ్యాడ….వీడు అమ్మాయిలతో మాట్లాడడం ఎప్పుడు నేను చూడలేదు….”అంది నవ్వుతు. “అమ్మాయి ఏంటి …వొదిన కదా…”అన్నాడు అమాయకంగా అమ్మ వైపు చూస్తూ శరత్. “నీకు వొదిన ను ఐన అమ్మాయి నే కదా….”అంది నవ్వుతు. “అమ్మాయిలు నీలా చీర కట్టరు కదా..”అన్నాడు ఆచర్యంగా శరత్. వాడి మాటలకు ఇద్దరు నవ్వారు గట్టిగ. వాళ్ళు అలా నవ్వేసరికి ముఖం చిన్నగా చేస్కొని బుంగ మూతి పెట్టుకున్నాడు. వాడిని అలా చూసి సరికి ముద్దుగా అనిపించింది మాహి కి. “ఇలా బుంగ మూతి పెట్టుకుంటే అచ్చు అమ్మాయిల ఉన్నావు..” అంది నవ్వు ని ఆపుకుంటూ మాహి.

“అమ్మాయి అంటె గుర్తొచింది…చిన్నపుడు వీడికి అమ్మాయిల బట్టలు వేసి తెగ ఎంజాయ్ చేసేవాళ్ళము….” అంది వాళ్ల అమ్మ నవ్వుతు. “ఇప్పటికి వేసిన కూడా అలాగే ఉంటాడు…ముద్దుగా….వేస్కుంటావా శరత్ నా డ్రెస్ ఇస్తాను….” అంది నవ్వుతు మాహి. వాడు వాళ్ల అమ్మ వైపు కొర కొర చూసాడు. శంకర్ కోసం కళ్ళతో వెదికింది మాహి. ఎక్కడ కనిపించలేదు. అపుడే బయట నుండి వొస్తు వోరగా మాహి ని చూసి “చిన్న…..”అని పిలిచాడు శరత్ ని. “హ ….వొస్తున్న….” అంటూ వొడి వొడి గా అన్నయ దెగ్గరకు వెళ్ళాడు.

“ఏంటి రా అలా ఉన్నావు…” అన్నాడు శంకర్ తమ్ముడి ముఖం చూసి. “అమ్మ చూడు అన్నయ్య…నా గురించి ఏదేదో చెప్తుంది వొదినకి…” అంటూ అమ్మ మీద కంప్లైంట్ చేసాడు. శంకర్ అటు ఇటు చూసి “సరే గాని ..నెంబర్ తిస్కున్నావా…”అన్నాడు మెల్లిగా. “హ….”అన్నాడు శరత్. “ఏది ఇవ్వు….”అన్నాడు ఆత్రుతగా శంకర్. “ఇదిగో….”అంటూ చేతిని ముందు పెట్టాడు. “చేతి మీద రాసుకోచ్చావు…సమయానికి పెన్ కూడా లేదు…. పేపర్ లో రాసుకొని రావొచ్చుకద..” అన్నాడు అసహనంగా శంకర్.

“ఏమో నాకేం తెలుసు…వొదినే అలా రాసింది చేతి మీద….” అన్నాడు వాడు కూడా విసురుగా. ఇదంతా దూరం నుండి గమనించి నవ్వుకుంది మెల్లిగా మాహి. కావాలనే వాడి చేయి మీద రాసింది నెంబర్. “సరే గాని తిన్నావా…” అన్నాడు వాడి తల మీద చేయి పెట్టి రాస్తూ. “లేదు…బాగా ఆకలేస్తుంది…” అన్నాడు వాడికి ఆకలి గుర్తోచి. ఇంతలో మహి వాళ్ల మమ్మీ “శరత్ …రా భోజనం చేద్దువు గాని….” అంది దూరం నుండి. “సరే వెళ్లి భోజనం చేసి రా…ఆ చేయి మీద ఉన్న నెంబర్ పోకుండా తిను…”అన్నాడు మెల్లిగా.

హ సరే అంటూ అక్కడ నుండి వెళ్ళాడు. శరత్ కి మాహి ఎదురు వొచ్చి “ఏంటి మీ అన్నయతో తెగ గుస గుస పెడుతున్నావు….” అంది నవ్వును ఆపుకుంటూ. “చేయి మీద ఉన్న నెంబర్ పోకుండా తినాలి అంట…ఎలా తినాలి అలా…” అన్నాడు కచ్చగ శరత్. వాడి బాద అర్ధం అయి, “సరేలే కడుక్కో చేయి….పేపర్ మీద రాసి ఇస్తాను లే ….భోజనం చేసాక….రా ఆకలి దంచేస్తుంది….” అంటూ వాడి చేయి పట్టుకుంది. “హ…నాకు కూడా వొదిన…..” అంటూ తన వెనక నడిచాడు. వాడు ఎంత వొద్దు అనుకున్న వాడి చూపు అప్రయత్నంగా మాహి వెనక బాగం జడ నాట్యం చేస్తున్న చోట పడింది.

సాయంత్రం వరకు రెండు కుటుంబాలు కలిసి సరదాగా ఉండి, శంకర్ కుటుంబం చీకటి పడే సరికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు శంకర్ కి నిద్ర రావడంలేదు. ఈ టైం కి ఎప్పుడు హాయిగా నిద్రపోతాడు. హాల్ లోకి వొచ్చి అటు ఇటు తిరుగుతూ, చేతిలో ఉన్న పేపర్ లో ఉన్న నెంబర్ వైపు చూస్తూ ఫోన్ చేయాలా వొద్దా అనుకుంటూ సందిగ్దంలో ఉన్నాడు. కాసేపు అలోచించి, మాహి నెంబర్ కి ఫోన్ కలిపాడు. కాసేపు తర్వాత నెంబర్ చూడకుండానే నిద్ర మత్తులో ఫోన్ లిఫ్ట్ చేసి “హలో…” అంది విసుగ్గా.

ఎమానలో తెలియక “హలో..నేను..” అంటూ ఆగాడు. అసలే మంచి నిద్రలో లేచింది తిక్కగా ఉంది మాహి కి ” నేను అంటే…..” అంది విసుగ్గా. “శంకర్….” అన్నాడు మెల్లిగా. దెబ్బకి నిద్ర మొత్తం పోయింది మాహికి. “మీరా……ఈ టైం లో…” అంటూ నసిగింది. “అర్ధం అయింది….మీ నిద్ర disturb చేసానని …..” అన్నాడు. “అ…ఆదెమి లేదు….జస్ట్ ఇప్పుడే పడుకున్నాను….” అంది మొహమాటంగా. కొంచెం సేపు మౌనం, ఎం మాట్లాడాలో ఇద్దరికీ అర్ధం కాలేదు. ఆ సైలెంట్ ని బ్రేక్ చేస్తూ “శరత్ పడుకున్నాడ….” అంది నవ్వుతు. “హ..వాడు…రోజు 9 కల్లా పడుకుంటాడు…చిన్న నీకు బాగా క్లోజ్ అయినట్టున్నాడు….” అన్నాడు నవ్వుతు.

“హ….ఒక్క రోజుకే చాల క్లోజ్ అయ్యాడు…..” అంది నవ్వుతు. “వాడు అంతే…అందరితో యిట్టె కలసిపోతాడు….” అన్నాడు. మల్లి కొంచెం సేపు మౌనం ఇద్దరి మధ్య. “థాంక్స్…..” అన్నాడు మృదువుగా శంకర్. “థాంక్స్….ఎందుకు…” అంది అర్ధం కాక మాహి. “ఇంటర్ చదివిన కూడా ఒప్పుకునందుకు…..” అన్నాడు. “నేను అవన్నీ చూడలేదు….శరత్ నచ్చి ఒప్పుకున్నాను …” అంది కాసేపు ఉడికించాలి అని నవ్వును ఆపుకొని మాహి. “అంటె….నేను నచ్చలేదా…..” అన్నాడు మెల్లిగా. “తమ్ముడు నచ్చాడు అంటె….

అన్న నచ్చినట్టే కదా …..” అంది నవ్వుతు. అలా వాళ్ళు తెల్లవారేజాము 4 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కమ్యూనికేషన్ దూరాన్ని తగ్గిస్తుంది అనేది అక్షరాల నిజం. “వీడు ఇంత సేపు పడుకోడు ఎప్పుడు….” అంది భర్త తో శంకర్ అమ్మ గోడ గడియారం వొంక చూస్తూ. అంతలో అక్కడికి శరత్ వొచ్చాడు. “చిన్న…వెళ్లి అన్నయ్య లేపుపో…తొమ్మిది అయిపొఇన్ది….” అంది శరత్ తో. వాడు అన్న రూం కి వెళ్ళాడు. మంచి నిద్ర లో ఉన్నాడు శంకర్. పక్కన ఉన్న ఫోన్ ని చూసి, తీస్కొని కాల్ లిస్టు చూసాడు. మాహి అని ఉంది లాస్ట్ కాల్. ఆ పేరు చూడగానే వాడికి కాల్ చేయాలి అన్పించి నెంబర్ నొక్కాడు.

“ఏంటి అప్పుడే మళ్లి చేసారు…..4 గంటల వరకు మాట్లాడారు కదా..నేను స్నానానికి వెళ్తున్నాను….” అంది అటు నుండి మాహి. “నే…నేను…..చిన్నా ని….అదే శరత్ ని….వొదిన…” అన్నాడు శరత్ కంగారుగా. శరత్ లైన్ లో ఉంటాడు అని తెలియని మాహి కొంచెం గాబరా పడి, కంట్రోల్ చేస్కొని “నువ్వా….శరత్…మీ అన్న అనుకున్నాను….” అంది నవ్వుతు. “అన్నయ్య పడుకొని ఉన్నాడు….

1582313cookie-checkమహి ఆంటీ – భాగం 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *