నేను తన వీపును నిమురుతూ తన ఒత్తైన జుత్తును సవరదీయసాగాను. తను మెల్లగా తలెత్తి చూసింది. తన కళ్లలో ఒక మెరుపు కనిపించింది. తన మనసు తృప్తి చెందిందనడానికీ ఆ మెరుపు ఓ సూచిక.. ఆ రాత్రి తనతో మరోసారి సెక్స్ చేసాను.
సరిగ్గా నాలుగ్గంటల సమయంలో ఇద్దరం ఆ నాటకం దగ్గరికి బయలుదేరాం. అజీత్ ఇంకా గాఢ నిద్రలో వున్నాడు. పాయల్ వెళ్ళి తన భర్తని లేపింది. అజీత్ ఉలిక్కిపడి లేచి గట్టిగా ఆవులిస్తూ మమ్మల్ని చూసి, “నాటకం అయిపోయిందా…?” అనడిగాడు. “మ్మ్… అయిపోయింది…!” అంది పాయల్. “మీకు నచ్చిందా, మొరళీ గారు?” అని అజీత్ నన్ను అడిగాడు. “హా… నా జీవితంలో ఇది నచ్చినంతగా నాకు ఏదీ నచ్చలేదు… నిన్న రాత్రిని నేను ఎప్పటికీ మరిచిపోలేను!” అన్నాను నేను ఓరకంట పాయల్ ని చూస్తూ.
అనంతరం,వాళ్ళిద్దరూ నాకు వీడ్కోలు పలికి వెళ్ళిపోయారు. పాయల్ నన్ను అప్పుడప్పుడు వెనక్కు తిరిగి చుసేది… తన కళ్ళలో తడి నాకు అగుపించింది… తనకు టాటా చెప్పాను. తను తలూపి వెళ్ళిపోయింది. నేను తన అడ్రసుని అడగలేదు… తనకి నా అడ్రస్సుని ఇవ్వలేదు… నా వర్క్ ముగించుకుని నేను మళ్ళీ కలకత్తా చేరుకున్నాను. కానీ, ఆ రాత్రి మేళాలో ఆమెతో కలయిక మాత్రం నాకు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.