మేళాలో…!

Posted on

కానీ, అయిదో రోజున మాత్రం నేను నా వర్క్ నుండి బ్రేక్ తీసుకున్నాను. ఆ గ్రామస్తులకు మళ్ళే నేను కూడా నీలం గల్ల లుంగీ కట్టుకుని పసుప్పచ్చ చొక్కా ఇంకా ఎర్రని కండువా ధరించి తలకి తెల్లని తలపాగా చుట్టుకొని ఆ మేళాలో అడుగుపెట్టాను. ఎందుకంటే, ఆ వూరి అమాయకపు ఆడపిల్లలు బయటవారిని దరి చేరనివ్వరని మా దోస్తు చెప్పాడు. అందుకే, మొత్తంగా నా ఆహార్యాన్ని మార్చేశాను… అక్కడి భాషలోని యాసని కూడా పట్టేశాను (రెండేళ్ళలో బెంగాలీ బాగానే అబ్బింది నాకు). ముందుగా ఆ గాజుల దుకాణానికి వెళ్ళి చూసాను. ఇంతకుముందు రోజులకంటే ఈరోజు తక్కువమంది అమ్మాయిలు మూగారక్కడ.

అయినా, కలకలలాడుతున్న వారి సోయగాలను కన్నులపండువుగా వీక్షిస్తూ వీనులవిందుగా ఆ గాజుల గలగలలను, ఆ పడతుల కిలకిలలను ఆలకించసాగాను. నెమ్మదిగా ఆ గుంపులోకి దూరాను. అప్పుడే ఓ దేవకాంత సౌందర్యం నా కళ్ళను కట్టిపడేసింది… అప్పటివరకూ ఆ వూర్లో ఇంత అందాన్ని చూసిందే లేదు. ఎరుపు-నలుపు గడుల శారీ కట్టుకుని సిగలో విరిసిన మందారాన్ని తురుముకొని ఉన్న ఆమె పాల మేనును చూడగానే శృంగార దేవత ఇలా నాకోసం దివినుండి దిగివచ్చిందా అనిపించింది. ఆమె అందాన్ని వర్ణించడానికి నాకొచ్చిన భాష ఏమీ సరిపోదనిపించింది.

నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కన నిల్చున్నాను. తను గాజులని ఎంచుకొని ఒక్కొక్కటిగా ట్రై చేస్తోంది. తనకి అటు పక్కన ఉన్న వ్యక్తి ఆమెకు నప్పే గాజుల్ని ఒక్కటి కూడా చూపించడంలేదు. ఆమె అతను చూపిన గాజులకి తల అడ్డంగా ఊపుతోంది. దొరికిందిరా ఛాన్స్ అనుకుని నేను ఓ ఎరుపూ పసుపూ కలగలిపిన గాజుల సెట్ ని ఆమెకు చూపించాను. “ఈ గాజులు మీకు సరిగ్గా నప్పుతాయి…!” అన్నాను. తను నా వైపు చూసి చిన్నగా నవ్వి నా చేతుల్లో వున్న సెట్ ని తీసుకుంటూ, “నిజంగానా…?” అని అడిగింది.

నేనామె కళ్ళలోని మెరుపుకి ముఖవర్చస్సుకి ముగ్ధుడనై అలా చూస్తూ వుండిపోయాను. ఆమె తన చేతుల్లో ఉన్న గాజులని నా ముఖమ్ముందు ఉంచి గలగలలాడించిండి. నేను వెంటనే తేరుకుని, “హా… నిజంగా… మీకివి చాలా బాగుంటాయ్. ఓసారి ప్రయత్నించండి,” అన్నాను.

(నేను రాసే సంభాషణంతా నిజానికి బెంగాలీలోనే జరిగింది, కానీ మన సౌకర్యార్ధం అదంతా తెలుగులో అందిస్తున్నాను..)

తను వాటిని తొడుక్కుని చూసి ‘బాగున్నాయ్’ అన్నట్టుగా తన తల పంకించింది. తన పక్కనున్న అతను, “భయ్యా… నువ్వెవరో గానీ, సరిగ్గా సమయానికొచ్చావ్..! గంటనుండీ చూపిస్తున్నాను… ఏదీ తనకి నచ్చలేదు… నువ్వొచ్చి రక్షించావనుకో….! ఇంతకూ, ఏవూరు నీది… ఏంటి నీ పేరు…?” అని అడిగాడు.
నేను దూరంగా వున్న ఓ ఊరిని చూపిస్తూ, “అదే… మా వూరు… నేను సంత చూద్దామని ఈ రోజే వచ్చాను… నా పేరు మొరళీ!” అన్నాను.

“నా పేరు అజీత్… నేను మా మామగారి ఇంటికి వచ్చాను… ఈమె నా భార్య, పాయల్… తను మేళాని చూద్దామని తెగ పోరు పెట్టడంతో ఇలా వచ్చాము…!” అంటూ తన నుదురుమీద చెమటని తుడుచుకుంటూ చెప్పాడు. నేనామె వంక చూస్తూ, “మీ పేరు చాలా బాగుంది, పాయల్ గారూ…!” అన్నాను… పొగిడితే పడని ఆడదంటూ ఉండదు. నేనలా అనగానే ఆమె కాస్త సిగ్గుపడింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.

అజీత్, “మాతో కలసి మేళాని చూద్దరు, రండి!” అని అడగ్గానే, అంతకంటేనా… అనుకుంటూ తలూపి వారితో కలసి నడిచాను.

అలా ఓ రెండు గంటలు ఒక్కో దుకాణాన్నీ మేము సందర్శించాము… పాయల్ కొన్ని గృహావసరాలకు సంబంధించిన వస్తువులను అలాగే కొన్ని లక్క బొమ్మలను కొనుక్కుంది… నేను కొన్ని జీలేబీలను కొని వాళ్ళకీ అందించాను.
వారు సంతోషంగా వాటిని స్వీకరించారు. ఆ కాస్త సమయంలోనే నేను వాళ్ళకు బాగా దగ్గరయ్యాను. ఆ జిలేబీల దుకాణం దగ్గర జనం ఎక్కువగా వుండటంతో అజీత్ పాయల్ ని నా పక్కకు నెట్టి అటువైపు తను నిల్చున్నాడు… ఆ తోయడంతో ఆమె ఎడమ స్తనం మెత్తగా నా మోచేతికి తాకింది. ‘ఆహా…!’ అంటూ సంతోషంతో చిన్నగా శబ్దం నా నోటినుండి బయటకి వచ్చింది. ఆమె చప్పున నా వంక చూసింది.

నేను వెంటనే నా చేతిలో ఉన్న జిలేబీని చూపిస్తూ, “ఆహా… బాగున్నాయి, కదండీ!” అంటూ నోటిలో పెట్టుకుని ఆమెను చూస్తూ పాకాన్ని జుర్రుకున్నాను. ఆమె తల దించుకుని చిన్నగా నవ్వింది… ఈసారి కావాలనే నా మోచేతిని ఆమె స్తనానికి తగిలించాను. కానీ, ఆమె నుండి ఏ రియాక్షనూ కనబడలేదు.

తర్వాత ముగ్గురం తోలుబొమ్మలాటని చూడటానికి వెళ్ళాం. పాయల్ మా యిద్దరి మధ్యా కూర్చుంది. తన శరీరం నాకు కొంచెం కొంచెంగా తగులుతుంటే నాలో వేడి ఆవిర్లు మొదలయ్యాయి. తనను అమాంతం పట్టుకుని నా కౌగిట్లో బంధించేయాలనిపించింది. తర్వాత పాయల్ అజీత్ తో నాటకం చూద్దామని చెప్పింది.

అజీత్ రాత్రికి చలి పెరుగుతుందని చెప్పినా తను వినకపోవడంతో నేను అక్కడున్న స్టాల్ నుంచి మూడు పెద్ద పెద్ద షాల్స్ కొనేసి పట్టుకెళ్ళి వాళ్ళిద్దరికీ ఇచ్చాను. వాళ్ళు మొదట వద్దన్నా నేను బలవంతం చేయడంతో చివరికి మొహమాటపడుతూనే వాటిని తీసుకున్నారు. అజీత్ తన మాటలతో కృతజ్ఞతలు చెప్తే పాయల్ తన కళ్ళతోనే తెలిపింది… దీపాల వెలుగులో తన నయనాలు నక్షత్రాలవలే మెరిసిపోసాగాయి.

167710cookie-checkమేళాలో…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *