జనం మెచ్చిన రాజు – Part 32

Posted on

అవునవును వెంటనే త్రాగించడానికి నీళ్లు ఇవ్వండి , గిల గిల కొట్టుకునే ప్రాణానికి నీళ్లు త్రాగిస్తే వెంటనే ప్రాణాలొదిలేస్తాడు అంటూ మహారాజు ఆజ్ఞ వేసాడు .
మంత్రి : నాకు అలా అనిపించడం లేదు మహారాజా …… , కారాగారపు బాధ్యతలు నిర్వహిస్తున్న భటుడు చెప్పిన దానిప్రకారం నీరు త్రాగితే ఆ వీరుడు వెంటనే ఆరోగ్యవంతుడు అయిపోతాడట , ఆరోజున నేను పట్టించుకోలేదు , బానిసల కాంక్ష చూస్తుంటే నిజమేననిపిస్తోంది .
మహారాజు : అలా అయితే చుక్క మంచినీరు కూడా ఇవ్వకండి వెంటనే కారాగారంలో ఉన్న నీటి కుండలన్నింటినీ పగలగొట్టి ఒక్క బానిస కూడా బయటకు రాకుండా కారాగారంలో బంధించండి , నీరు త్రాగక వాడే ప్రాణాలొదిలేస్తాడు అంటూ రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు .
మంత్రి : ఆజ్ఞ మహారాజా అంటూ సైన్యాధ్యక్షుడికి సైగ చెయ్యడం – భటులు వెళ్లి శిరసావహించడంతో చుక్క నీరు అందుబాటులోకి లేకుండా బంధించబడ్డాము .

ఇప్పుడెలా ఇప్పుడెలా మన వీరాధివీరుడు బ్రతకాలంటే నీరు కావాలి – ఇలాంటి రాక్షస రాజుని ఎక్కడా చూడనేలేదు అంటూ నన్ను ఆకులపై పడుకోబెట్టి బాధపడుతున్నారు – మన ప్రాణాలకు అడ్డుగా నిలబడిన వీరాధివీరుడిని కాపాడుకోలేకపోతున్నాము అంటూ వారి గాయాలను సైతం పట్టించుకోకుండా నాకోసం ప్రార్థిస్తున్నారు .
కొద్దికొద్దిసేపటికే భటులు వచ్చి చూసి మహారాజుకు పరిస్థితిని తెలియజేస్తున్నారు .

ఘడియలు గడిచిపోతున్నాయి చీకటిపడసాగింది – దాహం దాహం అంటున్నా నాపెదాలపై చిరునవ్వులు చూసి ఆశ్చర్యపోతున్నారు సోదరులు , వీరాధివీరా …… ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పటికీ మీ ముఖంలో చిరునవ్వు …….
ఒక్కసారిగా భయంకరమైన ఉరుములు మెరుపులు ఆ వెంటనే పెద్ద ఎత్తున వర్షం ……. , కొద్దిసేపటికే స్వచ్ఛమైన వర్షపు నీరు వరదలా భటులను చెల్లాచెదురు చేస్తూ చేరశాలలోకి రావడం – నన్ను అక్కున ఒడిలోకి చేర్చుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు , గంగమ్మ తల్లే స్వయంగా వచ్చింది అంటూ మొక్కుకుని దాహాన్ని తీర్చుకున్నారు సోదరులు – వెంటనే అందరూ స్పృహ కోల్పోయారు .

( గంగమ్మ ఒడిలో హాయిగా ఉపక్రమించగానే దేవకన్యతో విహారపు రెండవ రోజు జరిగిన అందమైన చిలిపిపనులు సాయంత్రానికి తల్లీబిడ్డలు ఏకమై నన్ను అమాయకుడిని చేసి ప్రకృతి జలపాతపు సమక్షంలో రెండవరోజున నన్ను బలవంతంగా అత్యాచారం చేసి నాకు తెలియకుండానే స్వర్గపు అనుభూతిని పంచడం – ఆహ్హ్ ……. నదీఅమ్మ ఒడిలో సంతృప్తిగా నా గుండెలపైకి చేరిన నా దేవకన్య పొందుతున్న మాధుర్యపు అనుభూతికి ఎలా వెలకట్టగలం జీవితాంతం అలా చూస్తుండిపోవచ్చేమో …… , మహీ ……. నాకు తెలియకుండానే పంచిన మధురానుభూతికి చాలా చాలా సంతోషం అంటూ సిగ్గు ఆగడం లేదు )

ఒక్కసారిగా లేచి అంటే రెండవ రేయి కూడా శోభనం జరిగిందన్నమాట – అంతా నదీ అమ్మే చేసింది అంటూ తియ్యనైనకోపంతో సిగ్గులమొలకలవుతున్నాను .

వీరాధివీరా వీరాధివీరా ……. కలగన్నావా ? నీలో నువ్వే మురిసిపోతున్నావు .
చుట్టూ చూస్తే సూర్యకిరణాలు చేరశాలలోకి పడుతున్నాయి , మరొకవైపు ఆశ్చర్యం …… సోదరులారా మీ గాయాలు – రక్తం అంటూ నా బాణాల గుర్తులను చూసుకుంటే పూర్తిగా మానిపోయాయి .
సోదరులు : నిజంగా ఆశ్చర్యమే వీరాధివీరా …… , రాత్రి కురిసిన పెద్ద వర్షానికి కారాగారంలోకి ప్రవాహంగా వచ్చిన నీరు , నీ గాయాలతోపాటు మా అందరి గాయాలను మాయం చేసేసింది అంటూ గంగమ్మ తల్లికి ప్రార్థించి వీరాధివీరా వీరాధివీరా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు – నిన్నటి పోటీల విజయ సంబరాలు చేసుకోలేదు అంటూ నన్ను అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
గంగమ్మ తల్లీ …… సంతోషం – నన్నుకాదు నీ బిడ్డకు రక్షణగా ఉండి జాగ్రత్తగా చూసుకుంటే చాలా చాలా సంతోషం అంటూ భక్తితో ప్రార్థించి , సోదరులంతా క్షేమంగా ఉండటం చూసి సంతోషించాను .

ఈ విషయం భటులు ద్వారా తెలుసుకున్న మహారాజు ఎలా ఎలా ఎలా సాధ్యం మాహామంత్రీ ……. , ముందు నుండి వెనకనుండి రెండు చొప్పున విషం పూసిన బాణాలు శరీరంలోకి దిగినా ఎలా బ్రతికాడు అంటూ చేతికి దొరికివాటిని పగలగొడుతున్నాడు పిచ్చెక్కినవాడిలా …….
మంత్రి : వాడి గాయాలే కాదు ప్రభూ బానిసలందరి దెబ్బలు కూడా మానిపోయాయట – ఇదంతా చూస్తుంటే వాడు వీరాధివీరుడే కాదు దైవంశ సంభూతుడిలా అనిపిస్తోంది .
మహారాజు : అలాంటిదేమీ లేదులే మంత్రీ ……
మంత్రి : అరవీర భయంకరమైన మల్ల యోధులను అవలీలగా ఓడించాడు – క్రూర మృగాలను తన వశం చేసుకున్నాడు – చూస్తేనే ప్రాణభయం కలిగే నరమాంస భక్షకులను బానిసలలో ధైర్యం పంచి తలలు తెగ నరికించి విజయం సాధించాడు – విషాన్ని సైతం ……..
మహారాజు : ఆపండి మంత్రీ ……. , వాడిని చంపే ఉపాయం చెప్పండి చాలు .
వాడిని చంపడమా …… వాడిని చంపాలని ప్రయత్నం చేసినా రాజ్యంలోని ప్రజలంతా ఎదురుతిరిగేలా ఉన్నారు , మనం చేసిన ద్రోహానికి కొంతమంది ఆ వీరుడిని వెంటనే చూడాలని సింహద్వారం దగ్గర నినాదాలు చేస్తున్నారు – రాజ్యం ప్రజలంతా సింహద్వారం దగ్గరికి చేరుకుంటే అదుపుచెయ్యడం సైన్యం వలన కాదు ప్రభూ అంటూ సైన్యాధ్యక్షుడు విన్నవించుకున్నాడు .
మహారాజు : మరొక తలపోటు తెచ్చాడా ఆ బానిస అంటూ తలను పట్టుకుని కూర్చున్నాడు .
ప్రభూ ప్రభూ ……. సమయసమయానికి సింహద్వారం దగ్గరికి ప్రజలు పెరుగుతూనే ఉన్నారు ప్రభూ అంటూ భటులు కంగారుపడుతూ వచ్చి చెప్పారు .
మంత్రి : మహారాజా మీరు అనుమతిస్తే …….
మహారాజు : ఏదోఒకటి చెయ్యండి అంటూ కోపంతో ఆజ్ఞాపించాడు .
మంత్రి : చిత్తం మహారాజా అంటూ వెళ్లి కొద్దిసేపటి తరువాత వచ్చాడు – ప్రభూ …….. ఆ బానిస వీరుడు క్షేమం అని తెలుసుకుని ప్రజలు శాంతించారు , ప్రస్తుతానికి మాత్రమే మహారాజా ….. ఏ క్షణంలోనైనా రాజ్యం నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేకపోలేదు అంతలోపు మనం ఏదోఒకటి చెయ్యాలి .
మహారాజు : హమ్మయ్యా ……

ఆరోజుకు గండం తప్పిందని అనుకున్న మహారాజుకు రోజులు గడిచేకొద్దీ నలుమూలల నుండి వస్తున్న ప్రజల వలన కొత్త తలనొప్పులు మొదలవుతూనే ఉన్నాయి – మాహామంత్రీ …… వాడిని చంపే ఉపాయం ఆలోచించారా ? .
మంత్రి : మహారాజా …… మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బానిస వీరుడు దైవంశ సంభూతుడు , వాడిని చంపడం కాదు కదా ఓడించేవాడు ఈ భువిపై లెనేలేడు , పోటీలనైనా సక్రమంగా నిర్వహించండి లేకపోతే వీరాధివీరుడిని విడుదల అయినా చెయ్యండి అంటూ ప్రజలు తమ భావ ప్రకటనను తెలియజేస్తున్నారు , మీకు తెలియంది కాదు ప్రజలే తిరగబడితే ఎలాంటి రాజ్యం అయినా ఉండదు .
మహారాజు : వాడిని ఏమీ చేయలేమా ? .
సైన్యాధ్యక్షుడు : ఏమీచెయ్యలేము ప్రభూ …… , వాడి గురించి తెలిసి ఎవ్వరూ వాడితో పోటీకి దిగడానికి సాహసించడం లేదు , నాలుగు పక్షముల పాటు ప్రక్కనున్న రాజ్యాలతోపాటు చాలా రాజ్యాలలో ప్రయత్నించినా ఉపయోగం లేదు , మన బానిస వీరుడిని దేవుడని కూడా అంటున్నారు – దేవుడితో పోటీపడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు మహారాజా ……. , వాడి గురించి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది , ఏక్షణమైనా సింహద్వారం బద్దలు కావచ్చు …….

మహారాజు : అరవై పక్షముల సమయంలో ఆ బానిసను ఏమీచెయ్యలేకపోయాము మన రాజ్యానికే ఆపదను తీసుకువచ్చాడు .
మహారాజా మహారాజా …… సింహద్వారామును మరొక్క రోజు మాత్రమే నిలబెట్టుకోగలం , వేలల్లో ప్రజలు చేరుతున్నారు .
మంత్రి : ప్రభూ …….
మహారాజు : అర్థమైంది మంత్రీ …… కానీ నా అహం ఒప్పుకోవడం లేదు .
మంత్రి : తప్పదు మహారాజా ……. , ఇక్కడ చంపలేకపోయినా బయట మనకు అవకాశం లభించవచ్చు .
సైన్యాధ్యక్షుడు : అవును మహారాజా ఇక్కడ చంపితే రాజ్యంపై నింద – బయట హతమారిస్తే ……
మహారాజు : హ హ హ …… వెంటనే అమలుపరచండి .
మంత్రి : చిత్తం మహారాజా , సైన్యాధ్యక్షా …… ప్రజలందరూ చూస్తుండగానే విడుదల చెయ్యండి .

స్వయంగా సైన్యాధ్యక్షుడే వెళ్లి ప్రజలకు విషయం తెలిపి కారాగారానికి వెళ్ళాడు – విడుదల చేస్తున్నట్లుగా ఉత్తరువులను చూయించాడు .
అందరినీ కదా ……
సైన్యాధ్యక్షుడు : కేవలం నిన్ను మాత్రమే .
అయితే విడుదల కావడం ఇష్టం లేదు అంటూ చేరశాలలోనే కూర్చున్నాను , నా నేస్తాలు మంజరి – గుర్రంతోపాటు ఇక్కడ శిక్షను అనుభవిస్తున్న సోదరులందరినీ విడుదల చెయ్యాలి లేకపోతే చివరి పోటీలను నిర్వహించండి విజయం సాధించి మా హక్కుల వరాల ద్వారా మా స్వేచ్ఛను సాధించుకుంటాము .
సోదరులందరూ ఉద్వేగాలకు లోనై వీరాధివీరుడు వీరాధివీరుడు అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు .
భటుడు : మహారాజునే ధిక్కరిస్తావా అంటూ కత్తిని తీసాడు .
సైన్యాధ్యక్షుడు : రాక్షసుల్లాంటి వారినే మట్టికరిపించాడు వెళ్ళు చూద్దాము .
భటుడు : లేదు లేదు లేదు అంటూ భయపడిపోయాడు .
కారాగారం మొత్తం నవ్వులు ……

వెంటనే సైన్యాధ్యక్షుడు వెళ్లి మహారాజుకు తెలియజేశాడు .
మహారాజు : కుదరనే కుదరదు .
సైన్యాధ్యక్షుడు : ఈ విషయం ప్రజాలదాకా వెళ్లలేదు మహారాజా , చీకటి పడుతున్నా వరదలుగా ప్రజలు చేరుతూనే ఉన్నారు , ఈ విషయం గనుక తెలిస్తే క్షణాల్లో సింహద్వారం బద్ధలుకొట్టుకుని లోపలికివచ్చేస్తారు మహారాజా …….
మహారాజు : మరొక తలపోటు తెచ్చాడుకదా ఆ కావరమైన బానిస అంటూ రగిలిపోతున్నాడు – ఉపాయం ఏమిటి మంత్రీ ……
మంత్రి : మహారాజా …… , మీ అహం సంతృప్తి చెందాలంటే ఒకేఒక ఉపాయం – వేశ్య మందిరం .
మహారాజు : అర్థమైంది అర్థమైంది మంత్రీ సరైన ఉపాయం వెంటనే బానిసలందరినీ విడుదల చేయడానికి సిద్ధం చేసి వాడిని మాత్రం వేశ్య మందిరం దగ్గరకు తీసుకురండి – విషపు వేశ్యలను సిద్ధం చెయ్యండి – వాడి చదివి వేశ్య మందిరంలో వేశ్యల ద్వారా రాసిపెట్టి ఉంటే ఏమిచెయ్యగలం విషం ద్వారా వాడు చావగానే బానిసలందరినీ వదిలి బయట చంపేయ్యండి అంటూ రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు – సైన్యాధ్యక్షా …… దరిదాపుల్లో మంచినీరు మాత్రం అందుబాటులో ఉండకూడదు .
చిత్తం అంటూ వెంటనే మహారాజు చెప్పినట్లు సోదరులందరినీ వేశ్య మందిరం బయటివైపు – నన్ను మాత్రం వేశ్యమందిరం ప్రవేశద్వారం వైపుకు తీసుకెళ్లారు .

మావీరుడైన మహేశ్వరుడు ఎక్కడ ఎక్కడ అంటూ సోదరులంతా కంగారుపడుతూ భటులను అడిగారు .
భటులు : అతడు వీరాధివీరుడే కాదు శృంగార రసికుడు అంటూ హేళన చేస్తున్నారు , ఇదిగో ఈ చిలుక – గుర్రం మరియు మీ స్వేచ్ఛతోపాటు బోలెడంత మంది వేశ్యాలతో శృంగార కాంక్షను కోరుకున్నాడు .
సోదరులు : మహేశ్వరుడి మనసులో ఒక్కరికే స్థానం అని మా అందరికీ తెలుసు – ఇలాంటి కోరికలను ఎన్నటికీ కోరుకోరని మాకు తెలుసు .
భటులు : మీ వీరుడు ఎంతటి శృంగార కామికుడో ప్రత్యక్షంగా మీరే చూస్తారుగా , అదిగో వేశ్యాలయం అందులోనుండి బయటకువస్తే మీరు చెప్పినదే నిజం లేకపోతే మేమన్నదే నిజం , వేశ్యల మైకం నుండి బయటపడి మీ వీరుడు ఉదయానికి వస్తాడో లేక జీవితాంతం వేశ్యల శృంగార కేళిలో మునిగిపోతాడో చూద్దాము .
సోదరులు : వేశ్య మందిరం ఎన్ని అడుగులు ఉంటుంది భటులారా …….
భటులు : రెండు వందల అడుగులపైనే ……
సోదరులు : అయితే రెండు వందల క్షణాలలో మన ముందు ఉంటాడు చూడండి .
భటులు : చూద్దాము చూద్దాము , లోపల ఉన్నది కామసూత్రలలో ఆరితేరిన రంభ ఊర్వశి మేనకలు అంటూ ముగ్ధులైనట్లు పులకించిపోతున్నారు .

వేశ్య మందిరానికి ప్రవేశ ద్వారంవైపు నా ముసుగును తొలగించారు , కళ్లెదురుగా మహారాజు – సోదరులందరిని బానిసలుగా చూస్తున్నందుకు భయంకరమైన రాక్షస క్రీడలను నిర్వహిస్తూ రాక్షసానందం పొందుతున్నందుకుగానూ కత్తితో ఖండ ఖండాలుగా నరికేయ్యాలన్న కాంక్షను నియంత్రించుకుని కోపంతో చూస్తున్నాను .
మహారాజు సైగచెయ్యడంతో సైన్యాధ్యక్షుడు వచ్చి నా కళ్ళను దించడానికి ప్రయత్నిస్తున్నాడు .
మహారాజు : ఇదిగో ఈ వైఖరే నిన్ను చంపెయ్యాలనిపించేలా చేసింది – ప్రజల మద్దతు వలన బ్రతికిపోతున్నావు – అదిగో ఈ వేశ్యాలయం అటువైపు నీ చిలుక గుర్రం నా బానిసలు …… నీకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు , దీని ద్వారా అటువైపుకు చేరుకుంటే స్వేచ్ఛ మీ అందరి సొంతం , సంకెళ్లు తీసి లోపలికి పంపండి .
సైన్యాధ్యక్షుడు : ఆజ్ఞ ప్రభూ అంటూ నన్ను ప్రవేశ ద్వారం వైపుకు తీసుకెళుతున్నాడు .

ఇలాంటి అహంతో పరిపాలించే రాజు ఎల్లకాలం రాజ్యాన్ని కాపాడుకోలేడు అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా ప్రజల సంతోషం కోసం పరిపాలన సాగించండి , మన కలయిక ఇదే చివరిసారి అని నేనకోవడం లేదు .
మహారాజు : మంత్రీ …… ఇతడిని ప్రాణాలతో వదలడం నాకేమాత్రం ఇష్టం లేదు .
మంత్రి : మహారాజా మహారాజా …… లోపల మన వేశ్యలే చూసుకుంటారు , వారి శృంగార అందాలతో రెచ్చగొట్టి మీ కోపాన్ని చల్లారుస్తారుగా అంటూ శాంతిoపచేశాడు .

వేశ్యాలయం ప్రవేశద్వారం తెరిచి లోపలికి తోసేసి ద్వారం మూసేసారు .
ఒక్కసారిగా శృంగార పరిమళ సువాసనలు – మందిరం అంతా క్రొవ్వొత్తి వెలుగులు – ప్రవేశంలో కామసూత్ర ప్రతిమలు – అడుగడుగునా శృంగారమే …….
రా శృంగారవీరా అంటూ ఒంటిపై నూలుపోగులేని శృంగార వేశ్యలు నాచుట్టూ చేరి అందాలతో రెచ్చగొడుతున్నారు .
వెంటనే హృదయంపై చేతినివేసుకుని నా విశ్వసుందరి దేవకన్యను తలుచుకున్నాను – అంతే మరుక్షణంలో పరిసరాలన్నీ మహిమయం అయిపోయాయి – వేశ్యలు ఎంత రెచ్చగొడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు అడుగులువేస్తున్నాను .
ఆ వెంటనే చిటిక …… నా చుట్టూ ఉన్న వేశ్యలంతా వెనక్కు వెళ్లడం – కామసూత్రలో ఆరితేరిన వేశ్యలు ఎంతలా రెచ్చగొడుతున్నారంటే ఎంతటి మగాడైనా వేశ్యల పాదాల మధ్యకు చేరాల్సిందే స్వర్గపు రుచిని ఆస్వాదించాల్సిందే ……
అయినాకూడా వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా నా దేవకన్య అందంలో మైమరిచిపోయినట్లు అలా ముందుకు వెళ్లిపోతుండటం చూసి వాళ్లే ఆశ్చర్యపోతున్నారు .
మరికొన్ని అడుగులువెయ్యగానే గుంపులుగా వేశ్యలు ….. మగాళ్ల చుట్టూ చేరి వారిని కామసూత్ర భంగిమలలో స్వర్గంలో విహరించేలా శృంగారం చేస్తూ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు , అలా అన్నిరకాల రెచ్చగొట్టే శృంగారాల నుండి నా దేవకన్య ప్రేమవలన పట్టించుకోకుండా వేశ్య మందిరం నుండి దిగ్విజయంగా బయటకు చేరాను .

రెండు వందలు …… అదిగో వీరాధివీరుడైన మహేశ్వరుడు అంటూ అంతులేని ఆనందంతో పరుగునవచ్చి అమాంతం పైకెత్తేసి సంబరాలు చేసుకుంటున్నారు .
ఇతడు నిజంగానే వీరాధివీరుడు అంటూ భటులంతా తలలు దించుకున్నారు .
సోదరులు : వీరాధివీరా …… నీగురించి ఏవేవో చెప్పారు , వాటిని పటాపంచలు చేసి మమ్మల్ని గెలిపించావు .
చాలా సంతోషం సోదరులారా మనవాళ్ళంతా స్వేచ్ఛను పొందినట్లే కదా ……
సోదరులు : వీరాధివీరా వీరాధివీరా ……. అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా సంబరాలు చేసుకుంటున్నారు – దేవుళ్ళ ఆశీర్వాదం లభించినట్లు వర్షం కురవడంతో అందరూ వర్షంలో తడుస్తూ ముగ్ధులవుతున్నారు .

భటుడి చేతిలో పంజరం – ప్రక్కనే కృష్ణ ఉండటం చూసి వెంటనే కిందకుదిగివెళ్లి , మిత్రమా అంటూ హత్తుకుని భటుడి చేతిలోనుండి పంజారాన్ని అందుకుని మంజరిని ప్రేమతో అందుకుని మంజరీ మంజరీ అంటూ ముగ్గురమూ హత్తుకున్నాము .
మంజరి : ఈ క్షణం వస్తుందని తెలుసు ప్రభూ ….. అంటూ మాచుట్టూ స్వేచ్ఛగా ఎగరసాగింది .

సోదరుల నినాదాలు విని సింహద్వారం దగ్గర ఉన్న ప్రజలంతా వచ్చి మాచుట్టూ చేరారు – తల్లీతండ్రి సోదర సోదరీమనులారా …… మీవల్లనే మేమంతా స్వేచ్ఛను పొందగలిగాను మీ రుణం తీర్చుకోలేనిది అంటూ అందరమూ చేతులు జోడించాము .
వీరుడు …… మహానుభావుడు , రాజ్యానికి ఇలాంటి వీరాధివీరుడైన రాజు ఉండాలి అంటూ వర్షంలోనూ నినాదాలతో హోరెత్తించారు , మా ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుని సూర్యోదయం తరువాత వెళ్ళమని ఆహ్వానించారు .
చాలా సంతోషం కానీ నా గమ్యానికి ఇప్పటికే చాలా చాలా ఆలస్యం అయ్యింది వెంటనే బయలుదేరాలి మన్నించండి , మీ సహాయాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటాను .
సోదరులు : వీరాధివీరా …… నీ గమ్యం చేరుకోవడానికి మేమంతా సహాయం చేస్తాం – మీవెంటనే వస్తాము .
సంతోషం సోదరులారా …… , నా ప్రాణం …… నాకోసం ఎలా అయితే ఆశతో ఎదురుచూస్తూ ఉంటుందో అలానే మీకోసం ….. మీ ప్రియమైన వారు పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు , నావలన వారు మరింత సమయం బాధపడకూడదు వెళ్ళండి వారి చెంతకు చేరి మంచిగా బ్రతకండి సెలవు …….
వీరాధివీరా మహేశ్వరా వీరాధివీరా …… అంటూ రాజ్యం నుండి ముగ్గురమూ బయటకు వచ్చేన్తవరకూ వినిపిస్తూనే ఉన్నాయి .

ప్రవాహం కనిపించగానే నదీఅమ్మా అంటూ ఏకంగా మంజరి – కృష్ణతోపాటు అమ్మ ఒడిలోకి చేరిపోయాను , దాదాపు అరవది పక్షముల తరువాత అమ్మ చెంతకు చేరే అదృష్టం కలిగింది అంటూ పులకించిపోయాను , ఇన్నాళ్లయినా మీ బిడ్డ జాడ కనిపెట్టలేకపోయానమ్మా – మహి జ్ఞాపకాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాను అంటూ అమ్మ ఒడిలో కన్నీళ్లు కార్చాను .
అంతలో సంతోషం , మంజరీ – కృష్ణా …… మన మహి ఇటువైపుగానే వెళ్లినట్లు అమ్మ చెబుతోంది .
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని మంజరి – కృష్ణ ఒడ్డుకు చేరారు .
అమ్మా …… మీ బిడ్డకు రక్షణగా ఉండండి అంటూ కృష్ణపైకెక్కి చంద్రుడి వెన్నెలలో ప్రవాహం వెంబడి సూర్యోదయం వరకూ ఎక్కడా విశ్రమించకుండా వందల మైళ్ళ దూరం ప్రయాణించాము .

సూర్యోదయ సమయానికి అమ్మఒడికి చేరి సూర్య వందనం చేసుకున్నాను , గురువుగారు క్షేమంగా – ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను .
మరింత సంతోషం , మంజరీ – కృష్ణా …… అప్పటి ప్రయాణంలో ఇదిగో ఇక్కడ ఇక్కడ మహి దాహం తీర్చుకుంది , అమ్మా …… ఆ అనుభూతిని నాకోసం ఇన్నాళ్లూ పదిలంగా ఉంచుకున్నారా అంటూ తృప్తిగా దాహం తీర్చుకుని , మంజరికి – కృష్ణకు ఫలాలు తినిపిస్తూ అమ్మ ఆనవాళ్ళతో ప్రయాణం కొనసాగించాను .

ఆశ్చర్యంగా ప్రవాహపు ఘాడత తగ్గుతూ వస్తోంది – ఒకప్పుడు నిండుగా ప్రవహించిన ఆనవాళ్లు ప్రస్ఫూటంగా తెలుస్తున్నాయి – ప్రవాహానికి తగ్గట్లుగానే ప్రవాహానికి దూరంలో ఇరువైపులా దట్టమైన అడవి కూడా పచ్చదనాన్ని కోల్పోతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి .
చీకటిపడటం – రోజంతా ప్రయాణించిన కృష్ణకు విశ్రాంతి ఇవ్వాలని ఒకచోట ఆగాము .
మిత్రమా …… నాకేమీ అలసట లేదు వెళదాము అంటూ తెలియజేశాడు .
నీమనసు నాకు తెలియదా ….. , ఇలానే స్వారీ చేస్తూ వెళ్లామని తెలిస్తే మహి బాధపడుతుంది , నువ్వు విశ్రాంతి తీసుకో మంజరితోపాటు వెళ్లి ఆహారం తీసుకొస్తాను – దగ్గరలోనే ఉన్న చెట్ల నుండి మంజరికి తినిపిస్తూ పళ్ళు కోసుకున్నాను .

1313820cookie-checkజనం మెచ్చిన రాజు – Part 32

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *