తోటలో తొక్కుడు బిళ్ళ 4 వ భాగం

Posted on

ఆహా అలాగా, నేను ఇవ్వను అంటే ఎలా వసూలు చేస్తావ్ అంది. ఎలాగో అప్పుడు చెపుతాగా, ఇంతకీ నీ మొగుడు ఎన్ని రోజులు ఊళ్లో ఉండడు అన్నాడు. ఏమో మల్లేష్, ఒక నాలుగు రోజులు ఊరులో ఉండడు.

వాళ్ల ఊరులో ఏదో పని ఉందట. డబ్బు దొరికితే వెళ్లడమే. నువ్వు ఎప్పుడు డబ్బు ఇస్తే, నా మొగుడు అప్పుడు ఊరు వెళతాడు. నీదే ఆల స్యం అంది నవ్వుతూ. అయితే మీ ఆయన ఊరెళ్లాకా, నన్ను మీ ఇంటికి భోజనానికి పిలుస్తావా అన్నాడు. అమ్మో, ఈ బస్తీలో సంగతి నీకు తెలీదా మల్లేష్. న న్ను ఇలా ఉండనియ్యి బాబూ అంది. అది కాదు రాజ్యం నీకోసం నేను నా ఫ్రెండ్స్ ని కూడా అడుగుతున్నా. మరి నాకు మంచి పార్టీ ఇవ్వవా అన్నాడు. ఏమో బాబూ నాకు తెలీదు అంది. సరేలే పోనీ నేనే నీకు పార్టీ ఇస్తా, అన్నాడు.

నాకా, పార్టీ నా ఎక్కడమ్మా, నీ కొట్టులోనా అంది నవ్వుతూ. ఛీ ఇక్కడ కాదులే, నిన్ను సిటీకి తీసుకు వెళ్తా. సిటీలో అయితే ఎవ్వరూ పట్టించుకోరుగా అన్నాడు. ఏమో మల్లేష్ నాకు భయం గా ఉంది బాబూ. పోనీ ఇక్కడే పార్టీ ఇవ్వచ్చుగా. మీ నాన్న లేనప్పుడు కొట్టులో ఎవ్వరూ ఉండరు కదా. మనం ఇద్దరమే ఉంటాం కదా అంది. ఇక్కడా ఛీ ఒద్దు. సిటీలో అయితే మంచి హొటెల్స్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చినవి తినచ్చు. మా నాన్నకి ఏదో చెప్పి వచ్చేస్తాలే. సరే అను మరి అని రాజ్యం చెయ్యి పట్టుకున్నాడు.

నీ కు మంచి పార్టీ ఇస్తా, సరే నా అంటూ చెయ్యి నొక్కుతున్నాడు. రాజ్యం నవ్వుతూ ఒద్దు మల్లేష్. నాకు ఎందుకో భయం గా ఉంది అంది. సరేలే నీకు ఇష్టం లేక పోతే బలవంతం చెయ్యనులే అన్నాడు. ఏయ్, నీకు కోపం వచ్చిందా. ఊ… నా మాట విను మల్లేష్. అలా నిన్నూ, నన్నూ ఎవరన్నా చూస్తే నా కొంప ములుగుతుంది తెలుసా. నీకేంటి నువ్వు మగాడివి అంది. రాజ్యం, ఈ సిటీలో ఎవ్వరి గొడవ వాళ్లది. ఎవ్వరూ పట్టించుకోరు. మంచి హొటల్లో నీకు మంచి పార్టీ ఇస్తా అన్నా కదా అన్నాడు. ఏమో బాబూ చూద్దాం లే, నేను ఆలోచించుకుని చెపుతా. సరేనా. ఇంక వెళ్లనా అంది. అప్పుడేనా కాసేపు ఉండు అంటూ రాజ్యం చెయ్యి పట్టుకుని కూర్చో పెట్టి, అలా తన చేతిని రాజ్యం చేతి మీద వేసి నొక్కుతూ, రాజ్యం కళ్లలోకి చూడసాగాడు. నీ కోసం నేను ఎంత చేసానో నీకు తెలీదా. నిన్ను ఎప్పుడన్నా బాకీ ఇమ్మని అడిగానా.

చేబదులు ఇచ్చినా, డబ్బు ఇమ్మని అడి గానా. ఊ… నిజం చెప్పూ అన్నాడు. చేసావ్ లే. నేను కాదన్నానా. అలా బైట తిరుగుతే నా మొగుడికి తెలిస్తే నన్ను చంపుతాడు తెలుసా అంది, నీ మొగుడు ఊళ్లో ఉంటే తెలిసేది. నీ మొగుడు ఊళ్లో లేనప్పుడు కదా వెళ్తాం. ఇంక ఎందుకు భయం. ఊ…నా కోసం ఒక్కసారికి రావా అంటూ రాజ్యం చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నొక్కసాగాడు. ఊ…ఊ…రావా అన్నాడు. చూద్దాం లే ముందు నా మొగుడు ఊరు వెళ్లాలి కదా. ఆ డబ్బు సర్దుబాటు చెయ్యి మరి తొందరగా అంది.

నువ్వు ఊ అను. నేను ఏదోలా రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బు నీ చేతిలో పెడతా. సరేనా అన్నాడు. నేను ఊ అంటే, ఇప్పుడే డబ్బు ఇచ్చేలా ఉన్నావు. దొంగా, నీ దగ్గర డబ్బు దాచుకుని నన్ను ఏడిపిస్తున్నావు కదూ అంది. ఛీ లేదు రాజ్యం, కావాలంటే చూసుకో అన్నాడు. రాజ్యం నవ్వుతూ మల్లేష్ కి కొద్దిగా దగ్గరగా సర్దుకుంది. ఏదీ అయితే నీ జేబులు చూడనా…ఊ…అంది. దా, చూడు కావాలంటే అన్నాడు. రాజ్యం లేచి నిలబడి, మల్లేష్ కి బాగా దగ్గరగా వచ్చింది. ఏదీ నీ జేబు అంటూ వంగి, మల్లేష్ జేబులో చెయ్యి పెట్టింది. అలా చెయ్యి పెట్టడం లో, మల్లేష్ తన చేతిని రాజ్యం నడుము మీద వేసి నొక్కేడు. ఊ…చూడు అన్నాడు.

రాజ్యం తన చేతిని కొద్దిగా లోపలకి పెట్టి చూస్తూ ఉంటే, మల్లేష్ మొహానికి రాజ్యం రెండు సళ్లు తగులుతున్నాయి. ఈ జేబులో లేవు లే, ఆ జేబులో దాచేవేమొ అంది. అయితే అది కూడా చూడు అన్నాడు. రాజ్యం కొద్దిగా ముందుకి జరిగి రెండో జేబులో చెయ్యి పెట్టి చూస్తూ ఉంటే, రాజ్యం చేతిని పట్టుకున్నాడు. ఉన్నాయా…ఊ…చెప్పు. నేను అబద్ధం చెప్పానా. ఊ బాగా చూడు అంటూ, రాజ్యాన్ని తన ఒళ్లోకి లాగి సళ్లు రెండూ పిసుకుతూ, పెదాలు ముద్దు పెట్టేసుకున్నాడు. రాజ్యం ఒక్క సారిగా వదిలించుకుంది. ఇంకా ఉంది.

7030720cookie-checkతోటలో తొక్కుడు బిళ్ళ 4 వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *