“హా.. ” అంది
“వెళ్ళి ఫ్రెష్ అవుతావా?” అన్న ఆతని ప్రశ్నకు” వద్దు ఇంటికి వెళ్తాను “అని చెప్పి లేచింది.
“సరే బట్టలు వేసుకుని వెళ్ళు” అంటూ బ్యాగ్ లో చెయ్యి పెట్టి చేతికి దొరికినన్ని 1000 రూపాయల కట్టలు తీసి టేబుల్ మీద విసిరాడు.
అప్పుడు చూసింది కిందకి. తను రాత్రి విప్పిన బట్టలు ఇంకా వేసుకోలేదు.
గబగబా బట్టలు వేసుకుని ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయింది.
హర్ధిక్ రెడీ అయ్యి కిందకి వచ్చాడు.
వేడిగా పిజ్జా తీసుకుని కార్ లో పెట్టుకుని కార్ లంబసింగి వైపు ఉరికించాడు.