కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Posted on

ఓ ౩౦ నిమిషాలకు “బావా , నీకోసం ఎవరో వచ్చారు ” అన్న కీర్తి పిలుపుకు మెలకువ వచ్చింది. లేచి “అమ్మ ఎక్కడ ” అన్నాను

“పక్కింటి అంటి వస్తే , ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది ” వచ్చింది షాహిన్ అయి ఉంటుంది అనుకుంటూ హలో లోకి వెళ్లాను.

“గుడ్ మార్నింగ్ సర్ , ఎవరీ అమ్మాయి ” అంది షాహిన్
“ఇది , కీర్తి , నా మరదలు ” అంటూ షాహిన్ కి కీర్తిని , కీర్తి ని షాహిన్ కు పరిచయ చేసాను. మా బిజినెస్ విషయం , construction అన్ని విషయాలు తనకు చెప్పాను.

షాహిన్ ను , నన్ను హాల్ లో వదిలేసి తన బెడ్రుం లోకి వెళ్ళింది తన పని చేసుకోవడానికి.

ఆ రోజు కు పెండింగ్ లో ఉన్న కొన్ని చెక్స్ మీద సంతకాలు పెట్టి , ఓ బ్యాంకు మీటింగ్ కు షాహిన్ తో కలిసి వెళ్ళాము. వెళుతూ వెళుతూ కీర్తి కి చెప్పి , తలుపు వేసుకోమని చెప్పి వెళ్లాను.

మేము లోన్ అప్లై చేసిన బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబై లో ఉంది , ఆ రోజు బ్యాంకు ఆఫీసియల్స్ ఎవ్వరో ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి మమ్మల్ని రమ్మన్నారు. సరిగ్గా మేము వెళ్ళిన 15 నిమిషాలకు మీటింగ్ స్టార్ట్ అయ్యింది.

అంతకు ముందు రోజు షాహిన్ కు చెప్పడం వలన వాళ్ళకు కావలసిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఆర్డర్ ప్రకారం ఫైల్ చేసుకొని వచ్చింది. వాళ్ళు అడుగుతూ ఉండడం తను అన్నీ వరుసగా సబ్‌మిట్ చేస్తూ , వాళ్లని , నన్ను ఆశ్చర్య పరిచింది.

అన్నీ చుసిన తరువాత , వాళ్ళు అన్నారు “మీ పెపెర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి , కానీ మాకు ఈ లోన్ approve చేసే అథారిటీ లేదు నెక్స్ట్ వీక్ మీరు ముంబై కి రండి అక్కడ ఈ డాక్యుమెంట్స్ , మా స్పెషల్ టీం ఉంది , వాళ్ళు వైరిపై చేసి మీకు వెంటనే లోన్ అప్రూవల్ ఇస్తారు ” అని చెప్పారు.

మీటింగ్ లోంచి బయటకు రాగానే “థేంక్స్ షాహిన్ , యు ఆర్ గ్రేట్ , నువ్వు లేకుంటే ఈ డాక్యుమెంట్స్ తో చచ్చే వాన్ని , నాకు అన్నీ ఒకే లాగ కనిపిస్తాయి” అంటూ తనను తీసుకొని ఇంటికి వచ్చాను. ఆ రోజుకు పని ఏమీ లేకపోవడం వలన తనతో అన్నాను.

“వచ్చే వారం ముంబై వెళ్ళడానికి రెడీ గా ఉండు , ఇంట్లో చెప్పి ఉంచు , మన బ్యాంకు హెడ్ ఆఫీస్ తో మాట్లాడి appointment పిక్స్ చేసి ఆ తరువాత టికెట్స్ బుక్ చేయి , పని అయిపోతే నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళు ” అని చెప్పాను

“కొన్ని పేపర్స్ ప్రింట్ చేసి ఫైల్ చేసే ది ఉంది , ఇంకొన్ని ఫోన్ కాల్స్ చెయ్యాలి అవి చేసి వెళతాను సర్ ” అంది.

“అయితే లంచ్ ఇక్కడే చేసి వెళ్ళు ” అని చెప్పి నా బెడ్రుం కి వెళ్లాను.
అమ్మా , కీర్తనా ఇద్దరు కలిసి లంచ్ రెడీ చేసారు , అందరం లంచ్ తింటూ నెక్స్ట్ వీక్ నా ముంబై ట్రిప్ గురించి, ఈ వీక్ కీర్తి షాపింగ్ ,అడ్మిషన్ మెదలైన విషయాలు మాట్లాడుకుంటా భోజనం ముగించాము.

నేను కొద్ది సేపు పడుకుంటాను అని నా బెడ్రుం కు వెళ్లి పడుకోండి పోయాను. కీర్తి కూడా వెళ్లి అమ్మ బెడ్రుం లో పడుకొంది. 4 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి శాంతి వాళ్ళ ఇంటికి వెళ్లాను.

మా అత్తగారు “బాగున్నావా శివా ?, చాలా రోజులకు ఇంట్లో అమ్మ బాగుందా” అంటూ ఫార్మాలిటీస్ తో మెదలు పెట్టింది. ఈ లోపుల , లోపల నుంచి శాంతా శారీ కట్టుకొని బయటకు వచ్చింది. తను రాగానే వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.

“బయటకు వెళదామా , నెక్స్ట్ వీక్ నేను ఆఫీస్ పని మీద ముంబై వెళుతున్నా”
“ఎన్ని రోజులు ఉంటావు “
“ఏమో ప్రస్తుతానికి 3 రోజులు అని వెళుతున్నా , అక్కడికి వెళ్ళిన తరువాత పనులు జరగక పొతే , ఇంకా రెండు రోజులు ఎక్కువ ఉండాల్సి రావచ్చు”
“సరే అయితే , నేను ఫ్రీ గా నే ఉన్న ఎక్కడికి వెళ్దాం , నాన్న వస్తు ఉంటాడు రాగానే వెళ్దాం “
“సరే అయితే ” అంటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉండగా , వాళ్ళ అమ్మ కాఫీ తెచ్చింది , మేము తాగుతుండగా ఆఫీస్ నుంచి వాళ్ళ నాన్న అదే టైం కు ఇంటికి వచ్చాడు

“శాంతిని బయటకు తీసుకొని వెళుతున్నా అని చెప్పి , ఆయన ఒక చెప్పగా తనతో కలిసి బైక్ మీద బయలు దేరాము.”
“ఎక్కడికి వెళదాము ?” అన్నాను
“ఏమో నువ్వే గా నన్ను బయటకు తెచ్చింది , ఎక్క డికైనా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ కు తీసుకెళ్లు “
” మనం ఇద్దరే ఉండాలా అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నా పరవాలేదా ? ” అన్నాను
“మనం ఇద్దరే ఉంటే , నువ్వు ఎం చేస్తా వో నాకు తెలుసు , అదేం వద్దు నలుగురు ఉన్న ప్లేస్ కే తీసుకెళ్లు ” అంది
“నీ ఇష్టం లేకుండా నేనేం చేయను లే “
“నా ఇష్టం లేకున్నా, నీ చేతులు పడితే ఇష్టం లేని వి కూడా ఇష్టమై పోతాయి , అందుకే ఎక్కడైన్ public ప్లేస్ కి వెళ్దాం ” అంది.
“నువ్వు ఈ శారీలో చాలా ముద్దు వస్తున్నావు , నాకే మో శారీ ని విప్పాలని ఉంది” అన్నాను వెనక్కు తిరిగి తన వైపు చూస్తూ
“ముందు చూసి బైక్ తోలు , తరువాత విప్పుదువు గానీ , పెళ్లి తరువాతే ఆ విప్పడాలు , ఎదో నీ మోజులో పడి అది అలా జరిగి పోయింది , ఇక ముందు వద్దు ప్లీజ్ ” అంది తన గడ్డాన్ని నా భుజం మీద మోపుతూ
“సరేలే , నువ్వు అంతగా చెప్తుంటే , ఇంకేం అంటాను అలాగే కానీ , నా గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాను”
“నువ్వు ఎక్క డికైనా వెళ్ళు నాకేం అభ్యంతరం లేదు”
“హే అన్న ట్లు చెప్పడం మరిచాను కీర్తి వచ్చింది, ఇంట్లోనే ఉంటుంది , నెక్స్ట్ వీక్ తను కాలేజీ లో జాయిన్ అవుతుంది ” అని చెప్పాను .
“వీలు చూసుకొని నేను ఇంటికి వస్తాలే ” అంది.
కీర్తి తనకు ముందే తెలుసు అందునా తను శాంతి వాళ్ళకు దూరపు బంధువు. మేము మాట్లాడుతూ బైక్ ని సంజీవయ్యా పార్కు కు తీసుకెళ్లాను.
బైక్ ని పార్క్ చేసి ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము, కొద్దిగా లోపలి కి వెళ్లి ఓ చెట్టు కింద కూచున్నాము.

ఆఫీస్ విషయాలు అవీ , మాట్లాడుకొంటు టైం పాస్ చేశాము. చీకటి పడుతుంది అనుకోం టు వెనక్కు బయలు దేరాము. బాంబే నుంచి వచ్చిన తరువాత పెళ్లి విషయం మాట్లాడదాము డాడీ తో అంది. ఆ మాటకు సరే అంటు వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే బొంచేసి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే సరికి అమ్మ తినేసి T.V ముందు కుచోంది. కీర్తి నాకోసం ఎదురు చూస్తూ ఉంది అన్నం తినకుండా
“అమ్మతో పాటు నువ్వు తినేయాల్సిందే “
“ఏమో బావా, నీవు కూడా తిన లేదుగా అందుకే వెయిటే చేశా ” అంటూ ఇద్దరం కుచోన్నాము తను తినేసి కంచాలు తీసి కిచెన్ లోకి వెళ్ళింది , సీరియల్ అయిపోగానే అమ్మ తన టాబ్లెట్ వేసుకొని పడుకోండి పోయింది.

150601cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *