కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Posted on

తను వెళ్ళగానే నేను వెళ్లి స్నానం చేసి రెడీ అవుతుండగా గుడికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. అమ్మా వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకు షబ్బీర్ నుంచి కాల్ వచ్చింది.

“మామా కింద ఉన్నా , వచ్చేయ్ ” అన్నాడు.

వాడి కార్లో వాడి ఇంటికి వెళ్ళాము , వాళ్ళు లోపల మాట్లాడు కొంటుండగా , షబ్బీర్ నేను బయటికి వచ్చాము.
“ఇప్పుడు చెప్పరా ? ఏంటి సంగతి “
“ఓ చిన్న బిజినెస్ ప్రపోసల్ ఉంది మామ , నీతో మాట్లాడ దామని పిలిచాను ” అంటూ తన బిజినెస్ ప్లాన్ చెప్పాడు.

వాడున్న ప్లేస్ కో కొద్ది దూరం లో కొద్దిగా ఓపెన్ ప్లేస్ అమ్మకానికి వచ్చింది, దాన్ని కొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. వాడికి ఉన్న కార్ల కు తోడుగా ఇంకొన్ని కార్లు కొని వాడు చేసే పని పెద్ద స్థాయిలో చేద్దాం అన్నాడు.

నూర్ వాళ్ళ నాన్న , షబ్బీర్ ఇద్దరు చూసుకుంటారు ఆపరేషన్ కు సంబంధించిన పనులన్నీ , కాకుంటే వాళ్లకు పెట్టుబడి పెట్టడానికి నా సహాయం కావాలన్నాడు. వాళ్లకు కావలసిన approvals , పేపర్ వర్క్ అంతా నేను చూసుకోవాలి.

వాడి ఆలోచన బాగానే ఉంది. బ్యాంకు లో ఉన్న డబ్బు ఎదో రకంగా ఉపయోగ పడుతుంది అనుకుంటూ సరే అని చెప్పాను. రేపటి నుంచి మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేద్దాం అనుకుంటూ ఇంటికి వచ్చాము.

భోజనం తింటూ నూర్ , షాహిన్ వాళ్ళ జాబ్ లు ఎలా ఉన్నాయి అని అడిగాను. పోయిన వారం నూర్ S.I పరీక్షలు రాసింది , ఈ నెల చివరలో ఫలితాలు వస్తాయి అన్నారు. షాహిన్ జాబ్ బాగానే ఉంది , తను ఆఫీస్ లో అకౌంట్స్ మొత్తం అంతా తనే చూసు కొంటుంది. మరో పక్క తన C.A ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంది.

షబ్బీర్ అన్నాడు. ఈ నేల అక్కడ చేయి , వచ్చే నెల నుంచి మనం కంపెనీ పెడుతున్నాము , మన దగ్గరే పని చేద్దువు కానీ అంటూ మా ప్లాన్ ఇంట్లో వాళ్లకు చెప్పారు.

భోజనం ముగించు కొని షబ్బీర్ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళాడు.

మరుసటి రోజు ఉదయం శాంతా కు ఫోన్ చేసి , వాళ్ళ ఇంటికి వెళ్లాను. వాళ్ళ ఇంట్లో నే టిఫిన్ చేసి తనతో పాటు బయటికి వచ్చాను. తనకు షబ్బీర్ తో కలిసి బిజినెస్ విషయం చెప్పాను. ఇద్దరం మద్యానం లంచ్ బయటే చేసి , 3 గంటలకు ఇంటికి వచ్చాము.

ఇంట్లో అమ్మను కలిసి , టి తాగి , శాంతను వాళ్ళ ఇంతో దిగపెట్టి వచ్చాను , చాటు మాటుగా , రెండు ముద్దులు , మూడు వత్తుల్లు తప్పితే ఎం చేయడానికి టైం దొరక లేదు.

తరువాతి వారం రోజులు షబ్బీర్ చెప్పిన ప్లేస్ కొని, ఆఫీస్ ప్లానింగ్, construction approvals పనులతో గడిచిపోయింది.
=================================================================

పనులు మొదలు పెట్టిన సరిగ్గా నెల రోజులకు బిల్డింగ్ పునాది రాయి వేయడానికి ముహూర్తం నిర్ణయించారు, తెలిసిన కొందరి ని మాత్రమే పిలిచాము ఆ ముహూర్తానికి.

అనుకున్న టైం కు పునాది రాయి కార్యక్రమం జరిగి పోయింది. ఒక పెద్ద షెడ్డు ఒక ఆఫీస్ రూమ్ ఇంకొక రూమ్ విత్ కిచెన్ అండ్ attached వాష్ రూమ్ నిర్మించాలని ప్లాన్.

construction, కాంట్రాక్టు కు ఇచ్చాము వాళ్ళ ప్లాన్ ప్రకారం 3 నేలలు పడుతుంది అన్నారు మొత్తం కంప్లీట్ కావడానికి.

ఈ లోపున షాహిన్ తన ఉద్యోగానికి రాజీ నామా చేసి మా ఆఫీస్ కు వచ్చేసింది , నిర్మాణం పనులు జరుగుతుండడం వలన మా ఇల్లే ఆఫీస్ గా మార్చు కొన్నాము కొన్ని రోజులకు గాను , జరగవలసిన పేపర్ వర్క్ అంతా మా ఇంటి నుంచే జరుగుతుంది.

షాహిన్ రోజు పొద్దున్నే రావడం , మద్యానం మా ఇంట్లో నే భోంచేయడం సాయంత్రం ఇంటికి వెళ్ళడం , మధ్యలో అవసరం అయినప్పుడు బ్యాంకు కు పోయి రావడం చేస్తుంది.

నాకు కూడా తీరిక లేకుండా ఆ నిర్మాణ పనుల్లో పడి పోయాను. అవన్నీ ఓ రూపు కు రాగానే , కొద్దిగా పని వత్తిడి తగ్గింది.

ఈ లోపున కీర్తి నుంచి ఫోన్ వచ్చింది. తనకు నెక్స్ట్ వీక్ నుంచి అడ్మిషన్స్ అని. తనకు రావడానికి టికెట్స్ బుక్ చేసి, తను ఫోన్ చేసిన రెండో రోజు బస్సుకు బయలు దేరి రమ్మని బస్సు డీటెయిల్డ్ పంపాను. వాళ్ళ నాన్నతో కూడా ఫోన్ లో మాట్లాడినప్పుడు తను అన్నారు ,

“ఆ నిధి నుంచి వచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి , నీ పుణ్యమా అని ప్రస్తుతం ఆలయ పూజారిగా నాకు మంచి జీతం ఇస్తున్నారు , తనతో డబ్బులు పంపిస్తున్నాను , ఎక్కువ అయితే నాకు చెప్పండి ” అన్నారు.

“తప్పకుండా , తన గురించి మీరేం వర్రీ కాకండి నేను చూసుకుంటా లే” అని భరోసా ఇచ్చి ఫోన్ పెట్టాను.

ఇంట్లో అమ్మకు చెప్పాను కీర్తి వస్తుంది , నెక్స్ట్ వీక్ తనకు కాలేజీ లో అడ్మిషన్ , ఆ తరువాత హాస్టల్ లో చేరడానికి ఇంకో వారం పడుతుంది అంత వరకు ఇంట్లో నే ఉంటుంది అని చెప్పాను

“మన ఇంట్లో కాకుండా ఎక్కడ ఉంటుంది , ఇక్కడే ఉండనీ , తనకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు” అంది అమ్మ . ఇంతకు ముందు తను ఇంట్లో ఉన్నన్ని రోజులు అమ్మను ఒక్క పనీ చేయని కుండా చూసుకోవడం వలన అమ్మకు తేనంటే మంచి అభిప్రాయం ఏర్పడింది.

ఇంతకు మునుపు అస్సలు మాట్లాడని షాహిన్ , ఆఫీస్ పనుల వలన ఇప్పుడు ఫ్రీ గా మాట్లాడుతూ , ఇంట్లో కూడా ఫ్రీ గా తిరగ సాగింది, మధ్యలో వాళ్ళ అక్క నూర్ అప్పుడప్పుడూ వచ్చి అట పట్టించ సాగింది. తను S.I పరీక్షలలో పాస్ కావడం , ట్రైనింగ్ కు వెళ్ళడం తో తన చేసి చిలిపి పనులు ఛాన్స్ దొరికినప్పుడు తన రా సెక్స్ మిస్ కా సాగాను.

కీర్తి వస్తుంది అంటే , మనస్సులో ఎదో సంతృప్తి , ఎందుకో తెలియడం లేదు , అమాయకమైన తన మొహమా , లేక అజంతా శిల్పం లా ఉన్న తన బాహ్య సౌందర్యమా , లేక నేనంటే పడి చచ్చే తన అభిమానమా.

తన కంటే అందంగా ఉన్న అమ్మాయిలను అనుభవించాను వాళ్లతో ఉన్నప్పుడు ఇప్పుడు కలిగే అనుభూతి కలగ లేదు. అంటే ఇద శరీరానికి సంబంధించినది కాదు. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.

ఆ నెల కార్తీక మాసం కావడం తో అమ్మ , పక్కింటి శర్మ గారి భార్య పొద్దునే 5 కే లేచి గుడికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళు వచ్చే కొద్ది ఎ 8.30 అయ్యేది. ఆ రోజు ఉదయం 5.30 బస్సుకి కీర్తి వస్తుంది , అమ్మా వాళ్లతో పాటు లేచి బైక్ మీద బస్టాండ్ కు వచ్చాను, నేను అక్కడికి వెళ్లే సరికి బస్సు అప్పుడే వచ్చినట్లు ఉంది . కీర్తి కందకు దిగి తన luggage తో నా కోసం ఎదురు చూస్తుంది.

నన్ను చూడగానే , వేగంగా వచ్చి నన్ను వాటేసుకొంది. తన చుట్టూ చేతిని వేసి నా కేసి అదుము కొంటూ “అందరు చూస్తున్నారు , పద ఇంటికి వెళ్దాం” అంటూ తన luggage తీసుకొని బైక్ మీద బయలు దేరాము

నా నడుం చుట్టూ చేతులు వేసి నా భుజం మీద తన తల పెట్టి “I miss you so much బావా ” అంది.

“నేను కుడా ” అంటూ రోడ్డు మీద ద్రుష్టి పెట్టాను. ట్రాఫిక్ పెద్దగా లేక పోవడం వలన 15 నిమిషాల్లో ఇంటికి వచ్చాము. తను బాత్రుం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లో coffee కలుపు తున్న నా దగ్గరకు వచ్చి “అత్తమ్మ ఎక్కడ , లేదే ” అంది
“కార్తీక మాసం కదా గుడికి వెళ్ళింది”

150601cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *