ఇద్దరు కలిసి రాజేష్ చెప్పిన ఇంటికి వెళ్లారు..ఉండేది bachelors అయినా రూం చాలా అందంగా ఉంది..ఇద్దరు మంచం మీద కూర్చున్నారు..కాసేపు ఏవో అసందర్బ వాక్యాలు మాట్లాడుకున్నారు..తరువాత కాసేపు నిశ్శబ్దం…తర్వాత మదన్ చెయ్యి అలవాటు ప్రకారం తన పని తాను చేసుకోవడం మొదలెట్టింది..సంగీత లోని సహజమైన స్త్రీ స్వభావం తన శరీరం మీద మదన్ చెయ్యి పడిన ప్రతి చోటు నుండి రెండు సార్లు నెట్టేస్తుంది..మూడోసారి ఏమనడం లేదు…ఒక అరగంట తర్వాత ఒకరి కౌగిలిలో ఒకరున్నారు..నిట్టూర్పులు విడిచిన శబ్దం తప్పా ఏమీ వినబడడం లేదు…మధ్యలో ఒకసారి మాత్రం సంగీత “problem అవుతుంది వద్దు” అంది..”no problem I have protection” అన్నాడు మదన్…తర్వాత ఒక పది నిమిషాలకి ఇద్దరి మధ్య జరిగిన హొరాహొరీ పోరులో ఇద్దరూ ఓడిపోయారు..సంగీత పక్కనే పడి ఉన్న బ్లాంకెట్ తీసుకుని సగం శరీరాన్ని కప్పుకుంది…
ప్లాన్ ప్రకారం మదన్ మొబైల్ తీసి రాజేష్ కి mis cal ఇచ్చి..bath room కి వెళిపోయాడు..
సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత తలుపులు తోసుకుని రాజేష్ మొబైల్ లో షూట్ చేస్తున్నట్టు నటిస్తూ లోపలికొచ్చాడు..మంచం మీద నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసేసరికి చేతిలో మొబైల్ జారిపోయింది…ఒక్క క్షణం శరీరంలో నెత్తురు ప్రవాహం స్తంభించిపోయింది..
సంగీత కళ్ళు ఆర్పడం లేదు…అసలు ఆమె మోహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు..కదలకుండా అలా శిలా ప్రతిమలా ఉండిపోయింది..కళ్ళ వెంట నీళ్ళు మాత్రం వస్తున్నాయ్..సిగ్గుతోనో, భయంతోనో,అపరాధ భావం తోనో ఏమో మరి…
మంచం మీద తను మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న సంగీత…ఎవరో అనుకుని తన కోరిక తీర్చుకోడానికొచ్చాడు రాజేష్..
ఆ రోజు మదన్ ఫోన్ చేసినప్పుడు రాజేష్ మూవీ చూస్తుంది సంగీతతోనే…సంగీత relatives అని చెప్పి కలవాడానికి వెళ్ళింది రాజేష్ నే..
MY DEAR FRIEND…..ఆ తర్వాత ఆ గదిలో ఏం జరిగిందో నాకు తెలీదు…