DAY-7
రోజంతా మదన్ ఒక్క msg కూడ పంపలేదు…కావాలనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాడు..సంగీత మాత్రం continous గా msgs పెడుతూనే ఉంది.msg sending failed..call చేస్తే స్విచ్ ఆఫ్…call చేసి చేసి రాత్రి ఎప్పుడో తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది..
మదన్: గుడ్ మార్నింగ్..
వెంటనే CALL చేసింది సంగీత…
“హలో”
స్టుపిడ్, ఇడియట్ ఏమైపోయావ్ నిన్నంతా ఎన్ని సార్లు call చేసానో తెలుసా..అంటూ బోరున ఏడ్చేసింది..
“సారీ రా నా మొబైల్ వాటర్ లో పడిపోయింది..నా ఫ్రెండ్ మొబైల్ తీసుకుని అందులో sim వేసి చేస్తున్నాను..
ఒక రెండు నిముషాలు అలా ఏడుస్తూనే ఉంది..తరువాత కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది.సరిగ్గా ఇదే reaction expect చేసిన మదన్ ఎగిరి గంతేసాడు..
DAY-9
మదన్: గుడ్ మార్నింగ్
సంగీత: గుడ్ మార్నింగ్..
మదన్: ఇప్పుడు నేను నీకొక surprise ఇవ్వబోతున్నా..
సంగీత: ఏంటది?
మదన్: ఈ రోజు నైట్ నేను బయలుదేరి హైదరాబాద్ వస్తున్నా..
సంగీత: అదేంటి సడన్ గా..
మదన్: ఏమో రాత్రంతా నిద్ర పట్టలేదు…నిన్ను చూడాలనిపిస్తోంది..టికెట్స్ కూడా దొరికాయ్..
సంగీత: అలా సడన్ గా చెప్తే ఎలా?
మదన్: ఏం రావద్దా…వద్దంటే చెప్పు..ఇంకెప్పుడు మాట్లాడను..
సంగీత: అలా కాదు….. సరేలే.. రా..
మదన్: అది సరే గాని వస్తే నాకేమిస్తావ్?
సంగీత: ఏం కావాలేంటి?
మదన్: నేను అది,ఇది అని చెప్పను గాని అది ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేనిది అయి ఉండాలి..
సంగీతతో చాటింగ్ అయిపోయాక రాజేష్ కి కాల్ చేసాడు..
మామా ఈ రోజు నేను బయలుదేరి హైదరాబాద్ వస్తున్నా..
“ఏంటి ఇంత sudden గా ?”
ఒకమ్మాయిని పడగొట్టా మామా..రేపు కాసేపు నీ రూం కూడా వాడుకుంటా..
“రేయ్ నా రూం కుదరదురా…అందరు ఉంటారు..వేరే ఫ్రెండ్ రూం ఉంది అక్కడయితే owner గొడవ ఉండదు..full safe”
Ok thank you…
“ మాకేం ఛాన్స్ ఉండదా?”
అది ఆ టైపు కాదురా…కానీ ఒక plan చేద్దాం..నువ్వు రూం బయటే ఉండు..గొళ్ళెం వెయ్యను..నా పని అయిపోయిన తర్వాత mis cal ఇస్తా… తలుపు తోసుకుని మొబైల్ లో షూట్ చేస్తున్నట్టు act చేస్తూ లోపలికి రా..తర్వాత అదే ఒప్పుకుంటుంది…
“కేక మామా నువ్వు”
DAY-10
మార్నింగ్ పది గంటలకి అమీర్ పెట్ బిగ్ బజార్ దగ్గర మదన్ వెయిట్ చేస్తున్నాడు..ఇంతలో ఆటోలో సంగీత దిగింది..ఒకసారి ఇద్దరు ఒకరినొకరు తేరిపార చూసుకున్నారు..చిన్న నవ్వు నవ్వుకున్నారు..
ఏం చేద్దాం అంది సంగీత…
నేను సాయంత్రం మళ్ళి వైజాగ్ వెళ్ళిపోతాను..నీతో ఉండే ఈ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకునేట్టు ఉండాలి…మూవీకి వద్దు..పార్క్స్ లో అయితే నేను comfortable గా ఫీల్ అవ్వను..సో నేనే ఒక చోటికి తీసుకెళతాను అన్నాడు..
ఓకే అంది..