ఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు

Posted on

సంగీత: కవిత్వం బావుంది..

మదన్: రాత్రి నువ్విచ్చిన ముద్దు మరీ బావుంది..

సంగీత: అబ్బ నిజంగానా..

మదన్: అవును..మాములు msgs వచ్చినప్పటికంటే నీ ముద్దు msg వచ్చినప్పుడు నా మొబైల్ డబల్ vibrate అయ్యింది..

సంగీత: సరేగాని ఈ రోజు నేను మా relatives ఇంటికి వెళ్తున్నా నేను చెప్పేవరకు msg చెయ్యొద్దు..

మదన్: ok..but dont forget that a poor fellow is waiting for your message..

నిజానికి ఈ రోజు మదన్ కి కూడా కుదరదు..ఎందుకంటే ఒక లోకల్ అమ్మాయికి appointment ఇచ్చాడు..ఆ అమ్మాయి కాసేపటికి వచ్చింది…ఆమెతో ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం వేళల మహా నైవేద్యం కానిచ్చి పంపేసాడు..తర్వాత రాజేష్ కి కాల్ చేసాడు..

“హలో”

నేను రా మదన్ ని

“చెప్పరా”

ఏంటి బాగా distrubence గా ఉంది…??

“theatre లో ఉన్నా..”

girlfriend తోనా..నియ్యబ్బ నాకు చెప్పట్లేదు కదా అమ్మాయెవరో…. చెప్తా నీ పని..ఎన్ని రోజులు దాస్తావో చూస్తా..

“ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయం చేస్తా లేరా ఇంతకీ విషయం చెప్పు”

ఏం లేదు వస్తే ఒక 4,5 డేస్ లో హైదరాబాద్ వస్తా..

“సరే”

………………………….

Evening 7 తర్వాత సంగీత msg చేసింది..

సంగీత: ఓయ్ ఏం చేస్తున్నావ్?

మదన్: నాతో మాట్లాడకు..

సంగీత: ఏరా కన్నా ఏమైంది?

మదన్: నేను పొద్దున్నుంచి నీ msg కోసం పిచ్చివాడిలా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు తీరిగ్గా ఏం చేస్తున్నావ్ అనడుగుతావా?

సంగీత: సారీరా బంగారం మా relatives ఇంట్లో late..సరే నీ కోపం తగ్గాలంటే ఏం కావాలి చెప్పు..

మదన్: నాకేం వద్దు

సంగీత: ummmmm

మదన్: నాకీ sms ముద్దులేమి అక్కర్లేదు..

సంగీత: మరి కాల్ ముద్దు కావాలా సరే..ఇప్పుడు అందరు నా పక్కనే ఉన్నారు…అందరు పడుకున్నాక ఇస్తా..జస్ట్ వెయిట్ ఫ్రెష్ అప్ అయి వస్తా..

మదన్: ఓకే

రాత్రి 12 దాటే వరకు చాట్ చేసుకుని పడుకునే ముందు కాల్ చేసింది సంగీత..ఫోన్ లో ముద్దిచ్చింది..అప్పటికే మదన్ మొబైల్ loud speaker ఆన్ చేసి ఉంది..సంగీత ముద్దు చప్పుడు మదన్ తో పాటు మరో నలుగురు మగాళ్ళను తాకింది…

DAY-6

సంగీత: గుడ్ మార్నింగ్(8.30)

సంగీత: గుడ్ మార్నింగ్(9.30)

సంగీత: గుడ్ మార్నింగ్{10:30)

మదన్: గుడ్ మార్నింగ్..

సంగీత: ఏమైంది ఇంత వరకు..

మదన్: రాత్రి నువ్విచ్చిన ముద్దుకి మూర్చపోయాను..ఇదిగో మళ్ళి ఇప్పుడే లేవడం..

సంగీత: నాకు మాత్రం రాత్రి సరిగా నిద్ర పట్టలేదు..

మదన్: ఎందుకు?

సంగీత: నేను కూడా నీ ఊహా చిత్రాన్ని గీసుకుని అలా వెన్నెల మైదానంలోకి వెళ్ళానులే..

మదన్: కేక..

సంగీత: నిన్ను చూడాలని ఉంది మదన్ నాకు..నీ ఫోటో MAIL చెయ్యవా..

మదన్: వద్దు..నువ్వెలా ఉంటావో నాకు తెలియదు…నేనెలా ఉంటానో నీకు తెలియదు..ఈ SUSPENSE ఇలా ఉండనిద్దాం..నేనే హైదరాబాద్ వస్తాను..అక్కడ కలుసుకుందాం..

రోజంతా అలాగే మాట్లాడుకుని తెల్లవారు జాము 3 కి పడుకున్నారు..మాటల మైకంలో సంగీత మదన్ HSBC లో JOB చేస్తున్నాను అని చెప్పిన విషయం మరిచిపోయింది..లేకపోతే కనీసం ఒక్క సారైనా డ్యూటీ కి వెళ్ళలేదా అనడిగేది..

148593cookie-checkఆ ముగ్గురి శీలం ఖరీదు పది రోజులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *