తొలిప్రేమ – భాగం 8

Posted on

నేను నెమ్మదిగా లేచి కూర్చున్నాను. కొద్దిసేపు ఇద్దరం మౌనంగా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయాము. అంతలో ఆయనే, �భోజనం చేద్దామా!?� అన్నాడు. నేను �ఊఁ..� అన్నాను. �సరే, ఎరేంజ్ చెయ్..ఇప్పుడే వస్తాను.� అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు, బహుశా బట్టలు మార్చుకోడానికి అనుకుంటా. నేనూ నా రూంలోకి పోయి, బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి, �రా తొందరగా, బాగా ఆకలేస్తుంది. పైగా నీ వంట కూడానూ..� అన్నాడు నవ్వుతూ.

నేనూ నవ్వుతూ, డిషెస్ తెచ్చి టేబుల్ పై సర్ది, నేనూ కూర్చొని ఇద్దరకీ సర్వ్ చేసాను. ఆయన కాస్త రుచి చూసి, �సూపర్.. నువ్వు ఇలా వండితే ఇక నేను రోజూ జాగింగ్ చేయాల్సిందే..� అన్నాడాయన. �అయితే చెయ్యండీ�� అన్నాను నేను కొంటెగా. �మ్..ఓపిక ఎక్కడిదీ, పైగా ఈ వయసులో�� అన్నాడాయన. �ఫరవాలేదు, ఒకసారి పరుగెడితే ఓపిక అదే వస్తుంది.� అన్నాను నేను. �నువ్వు పరుగెట్టమంటే నేను రెడీ.

మరి పరుగెత్తించే పూచీ మాత్రం నీది, సరేనా!� అన్నాడాయన. నేను తల దించుకొని నవ్వుతూ, �సరే మాష్టారూ, మిమ్మల్ని పరుగెత్తించడం నాకూ సరదానే..� అన్నాను. �అయితే ఓకే..� అంటూ, నెమ్మదిగా తినసాగాడు. మొత్తానికి అంత పనీ జరిగిన తరవాత, ఇద్దరమూ అలాగే గుంభనంగానే ఉన్నాము కానీ, బయటపడలేదు. భోజనం అయ్యాక ఆయన గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి పోయాడు. నేనూ అన్నీ సర్దేసి, నా గదిలోకి పోయాను.

మంచం మీద వాలాను గానీ, నిద్ర వచ్చే సూచనలేమీ కనబడడంలేదు. అలా ఒక అరగంట సేపు దొర్లాక, పక్క గదిలో ఆయన నిద్ర పోయి ఉంటాడా అని డౌట్ వచ్చింది. �నిద్రపోయే ఉంటాడులే..వేడి దిగిపోయిందిగా..� అనుకొని, నవ్వుకుంటూ మంచంపై నుండి లేచి, నెమ్మదిగా హాల్ లోకి నడిచి, సోఫాలో కూర్చొని టీ.వీ ఆన్ చేసాను. ఐదు నిమిషాల తరవాత ఆయన గది తలుపు తెరుచుకున్న అలికిడి వినిపించింది.

�అయితే ఆయనకు కూడా నిద్ర పట్టడం లేదన్నమాట..� అనుకుంటూ, సోఫాలో కాస్త సర్దుకు కూర్చున్నాను, ఆయన కూర్చోడానికి వీలుగా. వెనక ఆయన అడుగుల చప్పుడు దగ్గరవుతుంటే, నా శరీరం తియ్యగా మూలగ సాగింది. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. నా గొంతు తడారిపోతుండగా, ఆయన వచ్చి నా పక్కన కూర్చొని, �ఏంట్రా! నిద్ర రావడం లేదా!?� అన్నాడు. �అవును మాష్టారూ.

మరి మీకూ రావడం లేదా!?� అన్నాను. �లేదమ్మా.. ఇంతకీ ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్!?� అంటూ నా చేతిలోని రిమోట్ తీసుకొని చానల్స్ మార్చసాగాడు. ఏదో వంకతో ఆయన నన్ను పట్టుకుంటే బావుణ్ణని నా శరీరం తహతహలాడిపోతుంది. ఆయనకూ అలాగే ఉండి ఉంటుంది. కానీ మొదటి అడుగు వేసేదెవరూ!?

అంతలోనే మా మొహమాటాలకు తెరతీస్తూ, టక్కున కరెంట్ పోయింది. �అయ్యయ్యో..� అన్నాను కంగారుగా. �కంగారు పడకు, కేండిల్ తెస్తాను ఉండు..� అంటూ ఆయన పైకి లేవబోతుంటే, చప్పున ఆయన చేయి పట్టుకున్నాను. �ఏంట్రా! భయమేస్తుందా!?� అన్నాడాయన. నాకు నిజంగానే చీకటంటే భయం. అందుకే ఆయన చేతిని గట్టిగా పట్టేసుకొని, �అవును మాష్టారూ..� అన్నాను. �సరే! అయితే పద.

125123cookie-checkతొలిప్రేమ – భాగం 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *