“ఏమే పదిగంటలకి వస్తానని చెప్పినదానివి, నీ వాలకం చూస్తే ఇప్పుడే నిద్రలేచినట్టున్నవు? ఏమైంది నీకు?” అంటు అటాక్ మొదలెట్టింది. అప్పుడే దాని చూపులు మూర్తి రాత్రి తాగి వదిలిన విస్కీ గ్లాసు,