అలా నడుస్తూ తనహాస్టేల్ వైపు చూస్తున్న….ఇంతలో ఆర్యన్ తన హాస్టిల్ నుంచి బయటకు వస్తూ కన్పించ్చాడు……నన్ను తాను చూడలేదు…అటు వైపు వెళ్తున్నాడు…నేను గట్టిగా పిలిచా…ఆర్యన్ అని..తాను వెనక్కి తిరిగి నన్ను చూసి

ఫుట్వేర్ తీసి లోపలికి వెళ్ళాం,ల్యాబ్ చాలా పెద్దది……ovel shape లో seperate చాంబర్స్ ఉన్నాయి,ఒక్కో ఛాంబర్లో ఒక్కో ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. మా టీం లీడర్ Mr.Ajay.తను మాకు 2years

“ఏమ్మ్ చెప్పనూ.. ఆయన నన్ను వాళ్ళ అమ్మలా చుస్కుంటారు.నాకు suggestions ఇస్తారు….గైడ్ చెస్తారూ…..నేను చెప్పేవి ఎంత సిల్లీగా ఉన్న వింటారు..నేను అన్న ఒక్కోసారి ఈ కాలేజీ….క్లాసు….ఎగ్జామ్స్…రికార్డ్స్…ప్రాజెక్ట్స్…వీటి వాళ్ళ ఆయన్ని చిరాకు పడతా…విసుకుంటా…ఒక్కోసారి

నేను వచ్చేసాం అని అన్నాను ……హ్మ్మ్..అన్నాడు తను.IIT చెన్నైకి చేరిపోయాము, మా కాలేజీ ID కార్డ్స్ ని ఇంకా మా interenship confirmation letter చూపించి security check దాటేసాం…..Shuttle buses

ట్రైన్ స్టేషన్ దాటాక కాని గుర్తు రాలేదు ఆర్యన్ నన్ను గమనిస్తున్నాడని………. నేను ఏడవటం అంతా చూసేశాడ వీడు…….ఏమనుకున్తూన్నాడో …..అసలెల మాట్లాడాలి ఈ అబ్బాయితో………అని మనసులో అనుకుంటున్నాను ……..ఇంతలో తనే “నాకు