రమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 9

Posted on

సాయంత్రం ఆఫీస్ ను డి నేరుగా మనింటికి వెళ్ళండి…వాళ్ళ మధ్య మీరెందుకు…”అని అనగానే “విద్య నువ్ వచ్చేవరకు ఇక్కడ ఉండమని చెప్పింది”అని నేను అనటం అవకముందే కోపం గా “చెప్తే అర్థం కాదా….నేను చెప్తున్న…నువ్ మనింట్లోనే వు దు…మీరేమైన చిన్న పిల్లలా కలిసుందటానికి…ఎదో మాటవరసకి ఆలా అడిగితే ఉండిపోతావ..

నువ్ నేను చెప్పినట్లు చెయ్ ముందు నన్ను విసిగించకుండా”అంటూ ఫోన్ పెట్టేసింది…బాబు పుట్టిన తర్వాత రమ్య కి కొంచం కోపం ఎక్కువ అయిన్ది…నన్ను చీటికీ మాటికి కొప్పుడుతూ ఉంది అప్పుడప్పుడు…నేను ఎదురు చెప్పటానికి కూడా ధర్యం లేకుండా నన్ను డొమినాట్ చేస్తూ డి….ఎదురు చెప్పలేను కూడా…40 ఎల్లా వయసుకు నన్ను తండ్రి ని చేసింది…ఈరోజు బంధువుల మధ్య నేను తలెత్తుకుని తిరుగుతున్న అంటే అది రమ్య వలనే…ఆస్తి విషయం లో కానీ….మాట విషయం లో కానీ రమ్య ని నేను వేలెత్తిచూపలేను….

బయటకి వచ్చి విద్యతో పాటు కూర్చుని టిఫిన్ చేసి ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళాం…సాయంత్రం నాలుగు గంటలకి అజయ్ నాకు కాల్ చేసి మాట్లాడాలి అని అంటే నైట్ ఇంటికి వచేయమని చెప్ప…విద్య బ్రతిమిలాడిన వినకుండా నేను మా ఇంటికి వెళ్లిపోయా…అజయ్ ఎదో డీలేరుషిప్ బిజినెస్ ప్రపోసల్ తెచ్చాడు…మొత్తం 25 లక్షలు అవుతుంది…అది నాకు చెప్తూ ఉంటే మంచిదే అని అనిపించింది….అజయ్ దగ్గెరే 15 లక్షలు వరకు కాష్ ఉంది..మిగతా 10 లక్షలు నన్ను సద్దామని అడిగాడు…నేను రమ్య కి చెప్పి ఇస్తాను….

నా చెక్బుక్ తన దగ్గెరే ఉంది అని చెప్పి ఆరోజు నైట్ అజయ్ ఇంటికి వెళ్లినతర్వాత రమ్య కి కాల్ చేసి అడిగితే “అందుకే కొంచమైన కట్నం తెచ్చే అమ్మాయి ని ఇచ్చి చేద్దాం అని అణా…మీరేమో ఆ విద్య నే అని పట్టుపట్టారు…ఆ అమ్మాయి ని అడగమనంది..మనం ఎందుకు ఇవ్వటం…మనకి ఖర్చులు ఉండవా….లేక మనకేమైన చెట్లకి కాస్తున్నాయ”అని అనగానే ఏమి మాట్లాడలేక సైలెంట్ గా ఉన్న….వారం వరకు అజయ్ తో కూడా ఏమి చెప్పలేదు….
ఒక వారం తర్వాత నా ఫ్రెండ్ విజిల్ నాకు కాల్ చేసాడు….

ఎలా ఉన్నావ్ ర అని…కాసేపు మాట్లాడిన తర్వాత వాడిని ఒక 10 లక్షలు ఆరెంజ్ చేయగలవా అని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు…చాలా సంతోషం గా ఉంది నాకు….తర్వాత బయలుదేరి నేను మా ఊరు వెళ్ళాను…ట్రైన్ లో వెళ్లే టైం లేక రాజమండ్రి కి ఫ్లైట్ లో వెళ్లి వచ…మా ఊరిలో రమ్య చీర కట్టుకుని రోడ్ మీద నడుస్తుంటే అందరూ కళ్ళు తెరుచుని చూడటమే…బాబు పుట్టిన తర్వాత రమ్య ముసలోడికి కూడా మూడ్ తెప్పుంచేలాగా వు ది….పైగా పాలు నిండిన సళ్ళతో ఇంకా కసెక్కిస్తు ఉంది….

నాకు ఎప్పటినుండో కోరిక….పాలు టేస్ట్ చూద్దాం అని….కానీ రమ్య కి చెప్తే నా వైపు కోపం గ్గ చూసి “అవి పెద్దవాల హెల్త్ కి మంచిది కాదు…వదిలేయ్…”అని అన్నది…నైట్ రమ్య దగ్గెరే పనుకున్న కూడా చెయ్ కూడా వెయ్యలేదు నేను..రమ్య కూడా అడగలేదు…మరుసటిరోజు బయలుదేరి ఎయిర్పోర్ట్ కి వచ్చి ఫ్లైట్ లో చెన్నై వచ్చేస. నేను వచ్చేసరికి విద్య సెలవు పెట్టి వైజాగ్ వెళ్ళింది..హారిక కి డెలివరీ అయితే…తర్వాతి నెలలో విజిల్ దగ్గెరే అమౌంట్ తీసుకుని అజయ్ కి ఇచ్చి బిసినెస్ స్టార్ట్ చేయంచా….అజయ్ తో రమ్య కి చెప్పవద్దని చెప్ప….

తర్వత నెలకి ఒకసారి నేను ఫ్లైట్ లో మా ఊరు వెళ్లి అదేరోజు రిటర్న్ అవుతూ ఉన్న….హారిక కి పాప పుట్టింది…తర్వాత ఒక నెలలో విద్య వచ్చి జాబ్ లో జాయిన్ అయిన్ది…అజయ్ కూడా కాళీ గా ఉండకుండా బిజినెస్ చేసుకుంటుండటంతో విద్య చాలా హ్యాపీ గా వు ది..ఒక ఒక 3 నెలలు అవగానే నేను గౌతమ్ ని చెన్నై కి ట్రాన్స్ఫర్ చేయంచి బయట ఇల్లు తీసుకుని ఉండమని చెప్ప…తనని ఇంట్లో పెట్టుకోవటం విద్య కి ఇష్టం లేదు కూడా…రమ్య ఎలాగో వేరే వాళ్ళు మా ఇంట్లో ఉండటం అసలు వప్పుకోదు….ఇప్పుడు గౌతమ్ కొంచం కంట్రోల్ లో ఉంది బుద్ధి గా పని చేసుకుంటున్నాడు..

వాడికి ఒక్కరోజు కూడా కాళీ ఇవ్వకుండా ఏదొక పని చెప్తూనే ఉన్న….వాడు కూడా నోరెత్తకుండా జాగ్రత్తగా పని చేసుకుంటున్నాడు….
ఒకరోజు చెన్నై ఎయిర్పోర్ట్ లో నా ఫ్లైట్ ఒక 3 హార్స్ లేట్ అనేసరికి స్నాక్స్ తినటానికి వెళ్ళాను…అక్కడ ఒక పైలట్ నాకు పరిచయం అయ్యాడు…ఇంటర్నేషనల్ పైలట్….ఫారిన్ ఎయిర్లైన్స్ కి వర్క్ చేస్తున్నాడు….స్నాక్స్ తినే టైం లో అతను నాకు పరిచయం అయ్యాడు…చెన్నై బేస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు…పెరు విల్సన్…ఇండో ఆఫ్రికన్….మదర్ ఇండియన్…ఫాథర్ సౌతాఫ్రికా… చూడటానికి అచం నీగ్రో ల చాలా హైట్….

మంచి బాడీ….ఫ్రెంచ్ కట్ గడ్డం తో చాలా హ్యాండ్సమ్ గా వున్నాడు…నుంచుంటే నాకన్నా హైట్ వున్నాడు కూడా…కానీ అతని మాటల చాలా ఫ్రెండ్లీ గా ఉన్నాయి..ననాతోనే కాదు…పక్కన తెలిసిన వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీ గా వున్నాడు…తన కార్డ్ ఇచ్చి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ…నేను కూడా నా కార్డ్ ఇచ్చా…తర్వాత అరగంట కి నా వాట్స్ అప్ కి విల్సన్ నుండి మెసేజ్ వచ్చింది…హాయ్ డ్యూడ్ అని….ఆలా ఇద్దరం ఒక అరగంట సేపు చాట్ చేసుకుని ఇంతలో నా ఫ్లైట్ టైం అవగానే నేను ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి వెళ్లిపోయా…ఆరోజు ఇంట్లో రమ్య నాకు భోజనం పెడుతూ ఎప్పటిలాగే నా ఫోన్ తీసుకుని మొత్తం చెక్ చేస్తూ చేస్తూ “వాట్సప్ లో కొత్తగా ఈ విల్సన్ ఎవరు….??”అని అడిగింది..

నేను చెప్ప…వెంటనే రమ్య లోపలకి వెళ్లి నా బ్యాగ్ లో విల్సన్ కార్డ్ తీసుకుని చూసి ఎదో ఆలోచిస్తూ బయటకి వచ్చింది..నేను ఏమైంది అని అడిగితే ఏమి లేదని నన్ను విసుక్కు ది…తాను అబద్ధం చెప్తూ ఎదో నా దగ్గెరే దాచిపెడుతుంది అని నాకు అర్థం అయిన్ది…నేను కూడా తనని మళ్ళీ అడగలేదు…ఆరోజు నైట్ రమ్య దగ్గెరే పనుకుందాం అని అనుకుంటే అసలు వల్లకాలేదు….రమ్య తో కలిసి దాదాపు 5,,6 నెలలు అవుతుంది..ఇంత గ్యాప్ అసలు వుండలేదు ఎప్పుడు కూడా…రమ్య కి మాత్రం బాబు పని లో ఇవేమీ పట్టటం లేదు…అందుకే మరుసటిరోజే నేను బయలుదేరి చెన్నై వచ్చేసా…

చెన్నై వచ్చిన తర్వాత నాకు విల్సన్ తో బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది….నన్ను తన ఆఫీస్ పార్టీ లకి తీసుకువెళ్లటం…క్యాబిన్ క్రూ లని పరిచయం చేయటం చాలా చాలా జరిగినది…ఒకసారి విల్సన్ నన్ను పబ్ కి తీసుకువెళ్లారు….రమ్య లేకుండా పబ్ కి వెళ్ళటం అదే మొదటి సారి.. రమ్య కి చెప్పకుండా వేళ్ళ అదికూడా…చెప్తే కచ్చితం గా తిడుతుంది….తనతో ఆఫీస్ మీటింగ్ ఉందని చెప్పి ఫోన్ ఎత్తకుండా పబ్ కి వేళ్ళ..అక్కడ విల్సన్ తో పాటు ఒక నలుగురు క్యాబిన్ క్రూ గర్ల్స్ వున్నారు..వయసు 19 నుండి 24 మధ్య ఉండటం.వాల్అణా చాలా సెక్సీ గా వున్నారు…వీక్అల్లతో విల్సన్ భుజం మీద చెయ్ వేసి చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ వున్నారు…నేను దూరం గా టేబుల్ మీద కూర్చుని మందు తాగుతూ ఉన్న….

అమ్మాయిలతో కాసేపు డాన్స్ వేసిన తర్వాత విల్సన్ నన్ను చెయ్ పట్టుకుని లాక్కెళ్లి ఒక అమ్మాయి కి నన్ను అప్పగించి నన్ను డాన్స్ వేయమని బలవంతం చేసాడు…దాదాపు ఒక 4 నెలల తర్వాత ఒక అమ్మాయి స్పర్శ తగిలి నాకు తెలియకండానే నేను ఆ అమ్మాయి నడుం మీద చెయ్ వేసి డాన్స్ వేయటం మొదలు పెట్ట….తన నడుము మీద నా చెయ్ పడగానే ఆ అమ్మాయి నా కళ్ళలోకి చూస్తూ నా పెదాలని అందుకుని ముద్దు పెట్టుకుంటూ నన్ను అలానే పెదాలు విడతీయకుండా పబ్ లో ప్రైవేట్ రూమ్ కి తీసుకెళ్లింది….రూమ్ స్టార్టింగ్ లో ఒక బౌన్సర్ నుంచుని వున్నాడు…అతనివైపు చూసి ఆ అమ్మాయి నాతో “Give him 500″ అని అనగానే నేను నా పర్సు లో నుండి ఒక 500 తీసి ఇచ్చా…ఆ అమ్మాయి నన్ను అలానే లోపలకి తీసుకెళ్లి ఒక సింగల్ సోఫా లో కూర్చోపెట్టి మెల్లగా నా బుగ్గలమీద ను డి నా పొట్ట వరకు రెండు చేతులతో తడుముతూ సెక్సీ గా కింద కూర్చుని నా బెల్ట్ తీయటం స్టార్ట్ చేసింది…

143764cookie-checkరమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *