నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 30

Posted on

తన చేతికి సూట్ కేస్ ఇచ్చి “అమిత్ నీకు ఇవ్వమన్నాడు………. ఈ సూట్ కేస్ అమిత్ కి ఇచ్చేసేయి……”

“నేహా……. చాల అందంగా కనిపిస్తున్నావు……… జస్ట్ వావ్……అచ్చం ఒక అందమైన హీరోయిన్ లాగ ఉన్నావ్ నువ్వు…….”

“రాహుల్…….. ”

“ఎక్కడికైనా వెళ్తున్నావా ??”

“అవును…….”

“నైస్…….ఎక్కడికి ??”

“బ్రేక్ ఫాస్ట్ కి పార్క్ హోటల్ కి వెళ్తున్నాను…….”

“if you don’t mind, can i join ?”

నాకేం చెప్పాలో అర్ధం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయాను.

“ఓకే…… ఒకే….. I respect your privacy…..”

అసలే కొత్త సిటీ…… తెలియని ప్లేస్ ఇది…… నాకు ఎందుకో ఒంటరిగా తినాలని అనిపించలేదు.

“ఓకే…….”

“ఏంటి ??”

“ఓకే రావొచ్చు……”

“థాంక్స్……..అమిత్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు…… ఒక్కడినే బ్రేక్ ఫాస్ట్ చేయటం నాకిష్టం లేదు……”

ఒకే తనకి కూడా అదే ఫీలింగ్ ఉందని అర్ధమైంది…..

“నేహా……”

” ఒక 20 మినిట్స్ వెయిట్ చేయి……. నేను రెడీ అయ్యి వస్తా ….. ” అన్నాడు.

నాకు బాగా ఆకలిగా ఉండటంతో……. చిరాకేసింది…… కానీ రాహుల్ తో కూడా మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి……. కాబట్టి “ఒకే…… నేను నా రూమ్ లో వెయిట్ చేస్తుంటాను…….” అన్నాను.

“థాంక్స్……” చెప్పి నెమ్మదిగా డోర్ వేసాడు.

నేను కిందకి వెళ్లి నా రూమ్ లో వెయిట్ చేసాను.

కొన్ని నిమిషాల తరువాత:

బెల్ మోగింది. నేను డోర్ ఓపెన్ చేసాను. బయట రాహుల్ ఉన్నాడు. నీట్ గా రెడీ అయ్యి వచ్చాడు.

“వెళ్దామా ??” అని అడిగాడు.

నేను కార్డు తీసి డోర్ లాక్ చేసి బయటకు వచ్చాను.

ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. నేను లిఫ్ట్ బటన్ నొక్కి “రాహుల్…….” అని పిలిచాను.

రాహుల్ నా వైపు చూసాడు.

“అమిత్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చాడా ??”

“ఇప్పుడిప్పుడే ….. కొంచెం కొంచెం….. ఏదో ట్రై చేస్తున్నాడు” అన్నాడు.

నేను “తనకిప్పుడు ఫోన్ చేయొచ్చా ??”

“నీ ఇష్టం….. సరిగ్గా మాట్లాడితే నీ లక్ (luck)….. ”

నేను నవ్వి నా ఫోన్ లో అమిత్ కి డైలీ చేసాను. ఈ లోగ లిఫ్ట్ వచ్చింది. ఇద్దరం లిఫ్ట్ ఏకం. లిఫ్ట్ ఎక్కగానే ఫోన్ లో సిగ్నల్ పోయింది.

లిఫ్ట్ కొందకు వచ్చాక మళ్లి ఫోన్లో సిగ్నల్ వచ్చింది.

రాహుల్ “పద, నా కారులో వెళదాం….. ” అన్నాడు.

“రాహుల్….. నాకు ఒక 2 మినిట్స్ టైం కావలి….. అమిత్ తో మాట్లాడి వచ్చేస్తా…… ”

“ఓకే…… నేను ఈ లోగ కార్ తెమ్మంటాను…… ” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.

నేను రిసెప్షన్ లో కూర్చొని అమిత్ కి ఫోన్ ట్రై చేసాను.

“హలో…. అమిత్”

“హలో నేహా డియర్……. ” అని చాల ఇబ్బందిగా చెప్పాడు.

“అమిత్ are you ok ??”

ముక్కుతో మాట్లాడాడు “ఎస్….. ఏంటో చెప్పు …. ”

“అమిత్ …. నీ గొంతు సరిగ్గా లేదు……. ”

“నా సంగతి వదిలేయ్…… ఏంటో చెప్పు….. ”

“ఓకే…… నీతో ప్రైవేట్ మాట్లాడాలని చెప్పానుగా….. ఇందాక….. ”

“యా…… ఆఫ్టర్ నూన్ మాట్లాడుకుందాం…. ప్రైవేట్ గా…. ”

“ఓకే…. ”

“ఇంకా ??”

“అమిత్ నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??”

“ఏంటి నేహా డియర్ ??”

“నేను బ్రేక్ ఫాస్ట్ కి వేరే చోటకి వెళ్తున్నాను…… రాహుల్ కూడా నాతో వస్తున్నాడు …… ”

183890cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *