నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 30

Posted on

చాల దాహంగా అనిపించింది. ఒక వాటర్ బోటిల్ మొత్తం తాగేసాను. ఐన సరే ఇంకా కొంచెం దాహం అనిపించింది. మినీ ఫ్రిడ్జ్ లో కోక్ టిన్ ఉంటె ఓపెన్ చేసుకుని తాగాను. చల్లగా హాయిగా అనిపించింది. వెంటనే నేను వాష్ రూమ్ కి వెళ్లి పేస్ వాష్ చేసుకొని వచ్చాను.

నా ఫోన్ తీసుకొని అమిత్ కి కాల్ చేసాను.

” హలో నేహా డియర్…….”

“అమిత్…… నేను నీతో మాట్లాడాలి……”

“ఒకే…… మాట్లాడు…..”

“ఫోన్ లో కాదు…….. ప్రైవేట్ గా మాట్లాడాలి……”

“ప్రైవేట్ గాన ??”

“అవును……”

“నేహా డియర్…… నీకు సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా నన్ను అడుగు…….అంతే కానీ ఈ దొంగతిరుగుడెందుకు….. ”

“అమిత్ తాగింది దిగలేదా ??”

“నేను తాగలేదు……”

“అమిత్ పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు……. ఇందాక కారులో ఏంటి ?? ఏదేదో మాట్లాడావ్…..”

“ఎం మాట్లాడాను ??”

“అమిత్….. ప్లీస్…… నేను నీతో సీరియస్ గా మాట్లాడాలి…….”

“నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేహా డియర్…… సెక్స్ కావాలంటే డైరెక్ట్ గా అడగమని…… ఇలాంటి ఇన్ డైరెక్ట్ భాష నాకు నచ్చదు……”

అమిత్ కి తాగింది దిగలేదని అర్ధమైంది. పిచ్చి పిచ్చి గా మాట్లాడి నాకు చాల కోపం తెప్పిస్తున్నాడు.

“అమిత్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం….. బాయ్……” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

ఫోన్ పెట్టేసాక నేను వెళ్లి షవర్ కింద కాసేపు స్నానం చేసి బట్టలు మార్చుకొని ఫోన్ లో అలారమ్ పెట్టుకొని మళ్ళి పడుకున్నాను.

మరుసటి రోజు:

నేను నిద్ర లేచి రెడీ అవుతున్న టైం లో అమిత్ నుంచి ఫోన్ వచ్చింది

“నేహా డియర్……. ”

“ఏంటి అమిత్ ??”

“నిన్న నువ్వేమైనా నాకు కాల్ చేశావా ??”

“అవును…… నీతో మాట్లాడాలి ప్రైవేట్ గా……”

“ఓకే………మాట్లాడుకుందాం…….. ”

“అమిత్, ఫ్లైట్ ఎన్నింటికి ??”

“కొన్ని ప్లన్స్ చేంజ్ అవ్వటం వల్ల ఫైనల్ గా ఈవెనింగ్ 5 కి…….ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను”

“ఓకే……”

“అవును ఏదో మాట్లాడాలి అన్నావ్…… ఏదైనా ఇంపార్టెంట్ మేటర్ ఆ ??”

“ఎస్……. చాల…….”

“if you don’t mind ప్రస్తుతం నేను హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను……. లంచ్ టైం అప్పుడు మాట్లాడుకుందాం……”

“hmmmmm……. ”

“నేహా డియర్…… ఇంపార్టెంట్ మేటర్ అంటున్నవ్……. ఇప్పుడు నేను వైన్ మూడ్ లో అస్సలు లేను……..”

“ఓకే……”

“ఒకే బాయ్………” అని చెప్పి అమిత్ ఫోన్ పెట్టేసాడు.

అమిత్ సీరియస్ గా వినాల్సిన సబ్జెక్టు కాబట్టి నేను తనని ఫోర్స్ చేయలేదు.

ఫోన్ అయిపోయాక నేను నీట్ గా రెడీ అయ్యి…… ఫోన్ లో మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం వెతికాను……. నిన్న రాత్రి కూడా ఏమి తినకపోవటంతో…… బాగా ఆకలి వేసింది. ఒక మంచి రెస్టారంట్ చూసి ఒకే అనుకున్నాను.

ఈ లోగ సూట్ కేసు విషయం గుర్తొచ్చింది.

నేను అమిత్ కి మళ్ళి ఫోన్ చేసాను “అమిత్…… 30 లక్షల సూట్ కేసు నా దగ్గరే ఉంది……నేను బయటకి వెళ్తున్నాను……. సూట్ కేసు రూమ్ లో సేఫ్ కాదు…….అలాగే అమిత్ ఈ డబ్బులు ఫ్లైట్ లో ఎలా తీసుకొని వెళ్ళాలి ?? ఎయిర్పోర్ట్ లో చెకింగ్ ఉంటుంది కదా……”

“నేహా డియర్……. ఆ సూట్ కేసు నా రూమ్ కి తెచ్చివ్వు ……. మిగిలినదంతా నేను చూసుకుంటాను …”

“అమిత్……. ఈ డబ్బు ఎలా తీసుకొని వెళ్ళాలి…… ??”

“నేహా డియర్…… కూల్ గా ఉండు….. ఒక టు డేస్ వెయిట్ చేయి…… నీ అపార్ట్మెంట్ కె ఆ సూట్ కేసు నీ దగ్గరకి వస్తుంది……”

“ఆ ఏంటి నాకేం అర్ధం కాలేదు??”

“నేహా నీకు డబ్బు కావల ప్రాసెస్ డీటెయిల్స్ కావల ??”

“డబ్బు……”

“అయితే నేను చెప్పినట్లు ఆ సూట్ కేసు నాకిచ్చేసాయి…….. ఒక టు డేస్ సూట్ కేసు గురించిమరచిపో …. ”

“అమిత్….. ”

“నేహా డియర్….. నీకు నమ్మకం లేకపోతే నీ దగ్గరే పెట్టుకో ……. నా కమిషన్ కూడా నీ దగ్గరే పెట్టుకో…… ఎక్కడో ఒక చోట దొరికి పోతావ్ నిన్ను …… లోపలేస్తారు…..”

నేనేమి రియాక్ట్ అవ్వలేదు…….

“నీ ఇష్టం……. ”

“అమిత్….. నీ పై నమ్మకంతో ఇస్తున్నాను……”

“నువ్వు నన్ను నమ్మిన నమ్మకపోయినా …… సూట్ కేసు మళ్ళి నీ దగ్గరికే వస్తుంది టు డేస్ తర్వాత…… ”

“ఓకే……. నీ రూమ్ నెంబర్ ??”

“807….. ”

“ఒకే……”

“సూట్ కేసు రాహుల్ ఇచ్చేసేయి……”

“ఒకే…..”

అమిత్ ఫోన్ పెట్టేసాడు.

నేను రెడీ అయ్యి ఒక డీసెంట్ గా ఉండే సారీ వేసుకొని సూట్ కేసు తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్లాను.

రూమ్ డోర్ ముందు నిల్చొని బెల్ కొట్టాను.

రాహుల్ డోర్ ఓపెన్ చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *