నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 11

Posted on

కార్ లోపల అమిత్, డ్రైవర్ ఉన్నారు. నేను కార్ ఎక్కి అమిత్ తో డీల్ గురించిమాట్లాడుతుండగా , నన్ను గిల్లి డ్రైవర్ వైపు చూపించాడు. నేను మాట్లాడటం ఆపేసాను.

ఫోన్ లో ఏదో టైపు చేసి నాకిచ్చాడు

“we have another deal tomorrow” అని

నేను కొంచెం ఆశ్చర్యంతో చేతులతో సైగ చేస్తూ డీల్ గురించి అడిగాను.

అమిత్ ఏదో ఫోన్ లో టైపు చేసి ఫోన్ చూపించాడు

“surprise” అని ఉంది

నేను excited గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకు రెండు డీల్స్ వచ్చాయి. వచ్చేనెల సర్ తో పాడుకుంటున్న, ఇప్పుడు అమిత్ నాకు ఈ న్యూస్ చెప్పాడు.

నేను సైలెంట్ అయిపోయాను. రూట్ చూస్తే వేరే రూట్ లో వెళ్తున్నాం.

“అమిత్ ఎక్కడికి వెళ్తున్నాం ??”

“షాపింగ్ “

ఇప్పుడు షాపింగ్ ఏంటో అర్ధంకాలేదు. నెమ్మదిగా షాపింగ్ మాల్ కి రీచ్ అయ్యాము.

డ్రైవర్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్ దగ్గర ఆపాడు.

“కార్ పార్కింగ్ లోకి తీసుకొని వెళ్ళు” అన్నాడు

నాకేమి అర్ధంకావట్లేదు. షాపింగ్ మాల్ కి షాపింగ్ అని వచ్చి దిగకుండా పార్కింగ్ ఏంటి అని….

కార్ డైరెక్ట్ గా పార్కింగ్ ఏరియా లోకి వెళ్ళింది.

“కార్ ఎవరు లేని ఒక మూల ప్రదేశంలో పార్క్ చేయి”

కార్ పార్క్ అయ్యాక నేను డోర్ ఓపెన్ చేసాను.

“డోర్ క్లోజ్ చేయి” అన్నాడు.

నేను డోర్ క్లోజ్ చేసాను.

అమిత్ తన వాచ్ ఇప్పేసి తన డ్రైవర్ కి ఇచ్చి “షాప్ నెంబర్ 407 రిపేర్ చేస్తారు” అని ఇచ్చాడు.

డ్రైవర్ “సర్, మరి మీరు ??”

“కీస్ నాకివ్వు, ఇద్దరం ఒక ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడాలి” అన్నాడు.

నేను జాగ్రత్తగా అన్ని చూస్తూ ఉండిపోయాను. డ్రైవర్ వాచ్ తీసుకొని వెళ్ళిపోయాడు.

అమిత్ ఎవరికో ఫోన్ చేసాడు

“నేను చెప్పేవరకు నా వాచ్ డ్రైవర్ చేతికి ఇవ్వొద్దు” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

నేను “అమిత్, ఏంటి ఇదంతా ?? వాచ్ రిపేర్ కోసం నన్ను ఇక్కడి దాకా తీసుకొని రావాలా ??”

“నేహా డియర్, నేను నా విషయం ముందు చెప్పేముందు. అసలు డీల్ ఎం జరిగింది ?? తొందరగా బయటకు ఎందుకు వచ్చేసావ్ ?? ఇంకా 1.5 గంట ఉందిగా…”

“సర్ ఫ్లైట్ కోసం వెళ్లాలన్నారు, అందుకే నన్ను వెళ్ళిపోమన్నారు, నేను వచ్చేసాను”

“సరే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ??”

నేను తల పక్కకు తిప్పేసాను.

అమిత్ తన వైపు నా తల తిప్పి “ఓ చెప్పటానికి అంత ఇబ్బంది పడుతున్నావంటే అంత నచ్చిందా ??” అన్నాడు.

నేను నవ్వు ఆపుకోలేక నవ్వేసాను.

“నాకు డీటెయిల్స్ కావలి చెప్పు” అన్నాడు

“సర్ నెమ్మదిగా, చాల నైస్ గా నన్ను ట్రీట్ చేశారు….”

“నేహా డియర్, నాకు ఆ డీటెయిల్స్ ఒద్దు, నీకు నచ్చిందా లేదా అనే డీటెయిల్స్ కావలి??”

“నచ్చింది” అని మొహం కొంచెం వేరే వైపు చూస్తూ చెప్పాను.

“నా వైపు చూసి చెప్పు, నీకు నచ్చిందా ??”

“అవును”

“సో ముసలోడితో పడుకోవటం నచ్చిందంటావ్…”

“అమిత్ ఆపుతావా…… “

“నేహా డియర్ నిన్ను జస్ట్ టీస్ చేస్తున్నాను అంతే…..”

“అమిత్.. నీకొక విషయం చెప్పాలి. నేను లాస్ట్ లో బయటకు వచ్చేటప్పుడు, సర్ నన్ను మళ్ళా వచ్చే నెలలో పడుకోమని అడిగాడు, నేను కాదనలేకపోయాను”

“ఓ నువ్వు కాదనలేకపోయావా లేక నిజంగానే ఇంకోసారి పాడుకోవాలనిపించింద ??”

“అమిత్….”

“ఓకే నువ్వు చెప్పకపోతే, నేను సర్ ని అడిగి డైరెక్ట్ గా తెలుసుకోవటానికి ట్రై చేస్తాను”

“సరే సరే….. నాకు మళ్ళా పాడుకోవాలని అనిపించింది……అయితే ఏంటి ?? నువ్వేగా డబ్బు సుఖం అని చెప్తుంటావ్ ఎప్పుడు….”

“ఓ నువ్వు చాల మారిపోయావు నేహా డియర్…….అప్పుడే నేను లేకుండానే నువ్వు డీల్స్ సెట్ చేసేసుకుంటున్నావ్….”

“నువ్వేం బయపడక్కర్లేదు… నీ కమిషన్ నీకు ఇస్తానులే”

“ఓ థాంక్స్ డియర్ మన ఒప్పందం నీకు ఇంకా గుర్తున్నందుకు”

నేను బ్లాంక్ పేస్ పెట్టాను.

“సరే అమిత్, ఇక్కడికెందుకొచ్చాము ??”

“నేహా డియర్…..”

“అమిత్ తొందరగా చెప్పు ప్లీజ్… నా టైం వేస్ట్ చేయకు”

“నేహా … నేను చెప్పేది విను ముందు… పోయిన సరి ఎం జరిగిందో గుర్తుందా ??”

“ఏమో….. ఎం జరిగింది ??”

“నేను నీ కోసం డీల్ సెట్ చేసాను. నువ్వు సర్ తో అసలు పాడుకొనని చెప్పావ్. ఇప్పుడేమో సర్ తో పడుకోవటం నచ్చిందన్నావ్, అలాగే నాకు తెలియకుండానే నువ్వు సర్ తో పడుకోవటానికి ఇంకో డీల్ సెట్ చేసుకున్నావ్…….”

“అమిత్ నేను నీతో మాట్లాడను పో” అంటూ నా తల పక్కకు తిప్పేసాను.

అమిత్ నా తల తన వైపుకు తిప్పి “నేహా డియర్, నేను నీతో ఇప్పుడు ఎందుకు ఆడుకుంటున్నానంటే, ఈ డీల్ ముందు నువ్వు కూడా నాతో అంతే ఆడుకున్నావ్ కాబట్టి….. నేను నిన్ను బ్రతిమాలి, ఒప్పించి, కన్విన్స్ చేయాల్సి వచ్చింది”

“సరే అమిత్ ఎం చెప్పాలనుకుంటున్నావ్ నువ్వు ??”

“ఇప్పుడు కూడా అదే జారబోతుంది. నేను నీకు డీల్ గురించి చెప్తాను. నువ్వు డీల్ గురించి వెయ్యి ప్రశ్నలు వేస్తావు, నేను అన్నిటికి ఆన్సర్ చేస్తాను. నువ్వు నో అంటావు, నేను ఒక సగం రోజంతా నిన్ను కన్విన్స్ చేయటానికి గడిపెయ్యాలి”

నేను అమిత్ ని అలాగే చూస్తున్నాను.

181881cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *