మాలతి టీచర్ – భాగం 16

Posted on

” నాకు తెలుసు…..”
అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని అనుకుంటూ,
” ఏంటది……?” కుతూహలంగా అడిగాను.
” మీరు త్రాగి కొంచం ఉంచేసిన బాటిల్…..ఇప్పుడే చూస్తున్నాను”
” ఛ్ఛా….అదికాదు……”
నా చెయ్యి వేగం కొంచం పెరిగింది……
” మరి…..”
” రాత్రి మత్తులో, నా డ్రాయర్ విప్పి ఎక్కడ పడేసానో గుర్తుకు రాలేదు…ఎంత వెతికినా కనబడలేదు…..”
” అయ్యో మరి….ఎలా…..?”
” ఎలా ఏంటీ…..?”
” అదే ………ఎలా వెళ్ళారు…. అని?”
” అలాగే ప్యాంటు వేసుకుని…..వచ్చేశాను”
” తర్వాత వెతుకుతానులే…..”
” వెతికి, మన గుర్తుగా ఉంచుకో….”
” అలాగే, ఉతికి ఆరేసి, ఫ్రేము కట్టి గోడకు తగిలిస్తాను”( చిలిపిగా అంది)
” అహ్హాహ్హాహ్హా….”
” మళ్ళీ ఎప్పుడూ…..?” కవ్విస్తూ అడిగాను
” ఎప్పుడు…ఏంటీ…..?”
” అదే…..మళ్ళీ నిన్నటిలా”
” ఛ్ఛీ……అలాంటివి అనుకోకుండా జరిగితేనే బాగుంటాయి…”
” సరే, అలాగే అనుకోకుండానే జరుపుకుందాము” హస్కీగా అన్నాను.
“ఒకటి చెప్పనా……..”
” మ్మ్…….”
“నీలో అంత కసి ఉందని అనుకోలేదు……”
” పాప లేచింది….ఓకే శివా, బై”
” బై మై కుట్టి”
ఆఫీసుకు వెళ్ళాక మాలతికు ఫోన్ చేశాను…….
“మ్మ్…..ఇప్పుడు గుర్తుకు వచ్చానా …సార్ కు?”
” రాత్రి చేద్దామని ఎంతగానో అనుకున్నా…..మీవారు ఉంటారేమోనని…మనసు చంపుకున్నా…”
“ఆహా……నిజమే మరి….”
” నిజం మాలతి….”
” అవునా….మరి నా మెసేజ్ లకు జవాబు ఇవ్వకపోవడానికీ అదే కారణమా…..?మావారు ఉన్నప్పుడు పాపం ,ఎప్పుడూ మెసేజులు నువ్వు పెట్టలేదు …..”
నాలిక కొరుక్కున్నాను.అబధ్ధము ఆడితే అతకాలంటారు……ఒవర్ యాక్టింగ్ చేనందుకు నన్ను నేను తిట్టుకున్నాను….
” హలో…..?? ఏమయ్యింది…….?”
” ఏమీ లేదు…..మెసేజ్ లు ఏమీ రాలేదు……అందుకే నువ్వు మీవారితో బిజీ………అనుకున్నాను”
” ఛ్ఛీ…..ఎప్పుడూ అదే ధ్యాస నీకు”
హమ్మయ్య చావు తప్పి కన్ను లొట్టపొయినంత పని అయ్యింది..ఇక సంభాషణ పెంచితే ఇంకెన్ని మాటలు జారతానోని భయమేసి,
” మాలతీ…అర్జంటుగా బాస్ పిలుస్తున్నారు……కాల్ యూ లేటర్…..” అన్నాను.
‘ ఓకే శివా…..”
” మాలు……”
” మ్మ్…చెప్పు శివా….”
” ఐ లవ్ యూ డార్లింగ్…”
” మీ టూ రా…..”
మొత్తానికి పట్టాలు తప్పబోతున్న బండిని మళ్ళీ పట్టాలమీద పెట్టానని మురిసిపోయాను.ఆ రోజంతా ఆఫీసు పనితో సతమతమయ్యి, అలసిపోయి అలా కాలం గడచిపోయింది
మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటిగంటా ప్రాంతంలో మాలతి నుండి ఫోన్ వచ్చింది.దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి.సిగ్నలు వీక్ గా ఉండడంతో తన మాటలు సరిగ్గా వినబడడంలేదు….ఆఫీసు మేడ ఎక్కి మట్లాడాను, అయినా తన మాటలు కట్ అవుతున్నాయి….
” హలో శివా…..”
” చెప్పు……వినబడుతోంది……”
” శివా….”
” చెప్పు మాలతి..”
” నాకు వినబడడం లేదు..”
” నాకు వినబడుతోంది..”
” హలో….”
ఫోన్ కట్ అయ్యింది……….
తన గొంతులో వినిపించిన ఆందోళన , నన్ను కలవరపెట్టింది……మళ్ళీ ఫోన్ చేశాను…..ఫలితంలేదు..
తర్వత మాట్లాడవచ్చని నా కాబిన్ కు వచ్చి పనిచేసుకుంటున్నాను…ఇంతలో మెసేజు రింగ్ టోన్…
” శివ….సుధా, నాట్ వెల్….కొంచం పర్మీషన్ వేసి, వస్తావా….?”
” ఎని థింగ్ సీరియస్….? నాకు వాళ్ళ ఇల్లు తెలీదే…..?”
” నో శివా, షీ కాల్డ్ మీ…..కొంచం నలతగా ఉందట, నిన్న కూడా స్కూల్ కు రాలేదు…ఐ జస్ట్ వాంట్ టూ సీ హర్..నువ్వు మా స్కూల్ దగ్గరకు వచ్చేయ్”
కొంచంసేపు ఆలొంచించి,
“ఓకే ఐ విల్ కం” అని రిప్లై పెట్టాను….. తన స్కూల్ కు వెళ్ళే దారిలో చినుకులు పడడం మొదలెట్టాయి..ఈ వాన నాకు బాగానే కలిసొస్తోందని ఆనందించాను.మాలతి నా కోసం స్కూల్ బయట బస్ స్టాండ్ లో కాచుకుని ఉంది.లేతాకుపచ్చ చీర, తన ఒంటి రంగుకు చక్కగా ఉంది.మొహంలో కొంచం విషాదచాయలు కనబడుతున్నాయి.
నన్ను చూడగానే,చిరునవ్వుతో, గబగబ వచ్చి బండి ఎక్కింది.చిన్నటి తుంపరులు పడడం వల్ల తాను కొంగును తలకు కప్పుకుంది.నేను మెల్లిగానే బండి నడుపుతున్నాను…
” ఏమైంది మాలతి, సుధా మిస్ కు…..?”
“ఏమీలేదు…..నిన్నేమో అలసటగా ఉందని రాలేదు….ప్రొద్దున్న ఫోన్ చేసి ఒంట్లో నలతగా ఉంది ఈ రోజూ రావడం లేదని చెప్పింది”
” ఓహో….వర్షంలో ఏమన్నా తడిశారేమో……?”
” నిజమే….మొన్న కూడా వర్షం పడిందిగా…..అందులోను తాను ఆరోజు రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళింది..”
” మ్మ్…..”
” ఇంట్లో ఎవరూ లేరు….ప్రక్కింటావిడి మెడిసిన్ తెచ్చిచ్చిందట…..”
మాలతి మెడిసిన్ అనగానే నాకు సుధా పిల్స్ తెమ్మని చెప్పింది గుర్తుకు వచ్చింది.ఆ విషయం మరచిపోయినందుకు నన్ను నేను తిట్టుకుంటూ,
” అదేం….. తాను ఒక్కర్తే ఉంటుందా….?” (ఏమీ తెలియనట్టు అడిగాను)
” లేదు ఆయమ్మ ఉంటుంది ఎప్పుడూ, ఈ రెండు రోజులు ఆయమ్మ కూతురు కొడుకు పుట్టినరోజు కోసం ఊరెళ్ళిందట…కూడా చంటి బిడ్డ ఒకటి”
” మ్మ్….పాపం”
చినుకులు బలంగా నా ముఖం మీద పడుతున్నాయి….నా బైక్ వేగాన్ని మరింత తగ్గించాను….
” మాలతి వర్షం పెరిగేలా ఉంది…….ఎక్కడన్నా ఆగి వెళదామా….?”
“మ్మ్….ఓకే శివా…”
దగ్గరలో ఉన్న ఒక బడ్డికొట్టు ముందు బండి ఆపాను…కొద్దిగా జనాలు తలదాచుకుని ఉన్నారు..కొట్టు మెట్ట్ల దగ్గర మేము నిలబడ్డాము.ఒక కుర్రాడు, ఇద్దరు అమ్మాయిలు ప్రక్కప్రక్కనే నిలబడి ఉన్నారు.ఒక వృధ్ధుడు షాపు తిన్నె మీద పడుకుని ఉన్నాడు….తడిసిన తలను నా రుమాలుతో తుడుచుకుంటున్నాను…మాలతి తన పైట చెంగుతో,తడిసిన తన చేతులను, మెడను తుడుచుకుంటోంది….వర్షం పెరిగింది…రోడ్డంతా నిండిపోతోంది……
“ఏంటి మాలతి….? ఇలా ఇరుక్కున్నాము….?”

163379cookie-checkమాలతి టీచర్ – భాగం 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *