బుజ్జాయిలు : వీరాధివీరా …… అమ్మను రక్షిస్తారా ? అంటూ ఏడుస్తూ అడిగారు .
మంజరి : మీ కళ్ళల్లో కన్నీళ్లు అంటే మన వీరాధివీరుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నట్లున్నాయి – మీరంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోంది – మిమ్మల్ని బాధపడనిస్తాడా ….. ? .
యువరాజు : అసాధ్యమైన పనే వీరాధివీరా …… , రాజ్యం చుట్టూ లోపల వేలాదిమంది సైనికులు రక్షణగా చేరుకుని ఉంటారు – అపాయం .
బుజ్జాయిలూ ……. ఏడవకండి , నా ప్రాణాలను ఫణంగా పెట్టైనా మిమ్మల్ని మీ అమ్మగారి చెంతకు చేరుస్తాను అంటూ కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టాను నుదుటిపై , మిత్రమా – మంజరీ – అడవిరాజా …… అపాయానికి ఎదురు వెళ్లబోతున్నాను , మిమ్మల్ని మళ్లీ దూరం చేసుకోలేను మీరు ఇక్కడే ఉండండి .
మంజరి : మీరు లేని ప్రాణం నిర్జీవం ప్రభూ …… , బ్రతుకైనా చావైనా మీతోనే …….
మీతోనే అన్నట్లు మిత్రుడు ఘీంకరించాడు – అడవిరాజు గర్జించాడు .
మంజరీ – మిత్రమా – అడవిరాజా …….
నా మాటలను పట్టించుకోకుండా ముందు ముందుకు వెళ్లిపోతున్నారు .
యువరాజు : వీరాధివీరా …… ప్రణాళిక – ఉపాయం లేకుండా వెళితే మరింత అపాయం .
అడవిరాజా – మంజరీ …… సరే సరే ఒప్పుకుంటున్నాను ఆగండి ఆగండి .
మంజరి : అలా అన్నారు సరిపోయింది అంటూ నా చెంతకు చేరారు .
బుజ్జాయిలు కూడా నవ్వడం చూసి , ఈ సంతోషాలను శాశ్వతం చేసే వెళతాము అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాను .
మంజరి : బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించి , పదండి ఆ వేలాది సైన్యాన్ని మట్టికరిపిద్దాము .
యువరాజు : అది అంత సులభం కాదు వీరా …… , కనీసం రాజ్యానికి దగ్గరగా కూడా వెళ్లలేము , రహస్య మార్గం దగ్గరకూడా భటులు ఉంటారు – లోపలికి నేను తీసుకెళతాను , రక్తపాతం జరగడం నాకేమాత్రం ఇష్టం లేదు .
మహారాజైన మీ నాన్నగారి ఆజ్ఞలనే ధిక్కరిస్తున్నావు – మాకు సహాయం చేస్తున్నావు – రక్తపాతం వద్దు అంటున్నావు అంటే …….
యువరాజు : ఇందులో నా స్వార్థం లేకపోలేదు వీరా …… , కొద్దిరోజుల ముందు చనిపోయిన ఈ రాజ్యపు మహారాజు గారి చివరి కూతురు ……..
అర్థమైపోయింది అర్థమైపోయింది ……. మంజరీ విన్నావా ప్రేమ , ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళుతుంది , ప్రేమకోసం యుద్ధాలు జరిగాయని విన్నాను – ఇక్కడ ప్రేమ ….. యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు .
బుజ్జాయిలు : ఇప్పుడు అర్థమయ్యింది మా అత్తయ్య ఎందుకంత ఆనందంగా ఉండేదో – తనలోతాను ఎందుకు నవ్వుకునేదో – అమ్మ ఎన్నిసార్లు అడిగినా చెప్పనేలేదు పరుగున వెళ్లిపోయేది .
యువరాజు : ఒకరంటే ఒకరికి ప్రాణం పిల్లలూ …… , ఇద్దరం రహస్య మార్గం దగ్గర కలుసుకుని ప్రేమించుకునేవాళ్ళం .
బుజ్జాయిలు : అంటే అత్తయ్యను తప్పించడానికి రహస్య మార్గం దగ్గరకు చేరుకుని మేము పారిపోవడానికి సహాయం చేసారన్నమాట .
యువరాజు : అవును పిల్లలూ …… , తన పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అంటూ కంగారుపడుతున్నాడు .
మీ నాన్నగారికోసం …. మీ రాజ్యం బాగుండాలి , ప్రియురాలికోసం ….. ఈరాజ్యం బాగుండాలి .
యువరాజు : అవును రెండు రాజ్యాలు ఒకరికొకరు సామరస్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలన్నదే నాకోరిక …….
చాలా సంతోషం యువరాజా …… , అలా జరగాలనే ఆశిద్దాము .
యువరాజు : అంతకంటే మరేమీ కోరుకోను – దానికోసం ఏమైనా చేస్తాను .
అయితే ఒక ఉపాయం యువరాజా అంటూ వివరించాను .
యువరాజు : తప్పకుండా తప్పకుండా మీరు చెప్పినట్లుగానే చేస్తాను వీరాధివీరా ………
బుజ్జాయిలు : అమ్మను చేరుకోబోతున్నామన్నమాట అంటూ సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు , వీరాధివీరా …… మీ చేతులు నొప్పివేస్తాయేమో మమ్మల్ని సింహం పై కూర్చోబెట్టండి అంటూ ముద్దుముద్దుగా మాట్లాడారు .
లేదు లేదు …… సింహంపై …… ఇందాకనే కదా తెగ భయపడిపోయారు .
బుజ్జాయిలు : మీరు ఉండగా మాకు భయమేల సింహంపై కూర్చోబెట్టండి .
ప్చ్ ప్చ్ …… అంతేనా కూర్చోబెట్టాల్సిందేనా …… మరికొంతసేపు ఇలాగే ఉండొచ్చుకదా అంటూ మరింత ఆప్యాయంగా హత్తుకున్నాను .
మంజరి : అమ్మో ఇంత ప్రేమనా …… ? .
బుజ్జాయిలు : ఆనందించి , ఎందుకో తెలియదు మాకు కూడా ఇలాగే ఉండిపోవాలని ఉంది కానీ కానీ ……
కానీ లేదు పోనీ లేదు నాకేమీ నొప్పిగా లేదులే అంటూ ముద్దులుకురిపిస్తూ హత్తుకున్నాను – ఇలాంటి తియ్యనైన అనుభూతిని పొందడం ఇదే తొలిసారి నేనెలా వదులుకుంటాను .
బుజ్జాయిలు : మేముకూడా అంటూ బుగ్గలపై ముద్దులుకురిపిస్తూ నవ్వుతున్నారు .
యువరాజు : వీరాధివీరా రహస్య ద్వారం ఇటువైపు ….. , అటువైపుకు వెళితే రాజ్యపు ప్రవేశద్వారం అంటూ కొండలవైపుకు పిలుచుకునివెళ్ళాడు .
రహస్య ద్వారం దగ్గర ప్రియురాలిని కలిసీ కలిసీ ఈ రాజ్యపు నలుదిక్కులూ పూర్తిగా అవగతమయ్యాయన్నమాట .
యువరాజు : సిగ్గుపడ్డాడు , దూరంగా కనిపిస్తున్న రాజ్యపు పటిష్టమైన కోట వెంబడి కొద్దిదూరం తీసుకెళ్లాడు .
ఎక్కడచూసినా పొలాలన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి – ఎండిపోయిన పొలంలోని మొక్కలను స్పృశించి బాధపడ్డాను .
యువరాజు : ఒకప్పుడు అంటే మహారాజు పరిపాలనలో ఉన్నప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉండేవి – ఎప్పుడైతే ఈరాజ్యం యువరాజు బలవంతంగా రాజ్యాన్ని చేజిక్కించుకుని ప్రజలను ముఖ్యంగా స్త్రీలను ఇబ్బందిపెట్టాడో అప్పటినుండి ఇలా మారుతూ వచ్చింది . అదిగో వీరాధివీరా ఒకప్పుడు నదీప్రవాహం ప్రవహించినట్లు ఎండిపోయిన జాడలు కనిపిస్తున్నదే అటువైపు కొండ కింద భాగంలోనీదే రహస్యమార్గం – సైనికులు కాపలాగా ఉన్నారు అంటూ చెట్ల చాటు నుండి చూయించాడు .
ప్రభూ ఆజ్ఞ వెయ్యండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ నావైపు ఆశతో చూస్తున్నాడు అడవిరాజు .
శాంతించు శాంతించు అడవిరాజా ……. , నిన్ను చూసి భయంతో కేకలువేస్తే మిగతావారికి కూడా తెలిసిపోతుంది .
మంజరి : మరెలా ప్రభూ …….
యువరాజు : ఆసంగతి నాకు వదిలెయ్యండి వీరాధివీరా కాసేపు చప్పుడు చేయకండి అనిచెప్పి ఒంటరిగా వెళ్ళాడు .
పరిస్థితిని గమనించడానికన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా మంజరి ఎగురుకుంటూ వెనుకే వెళ్ళింది .
ఎవరో వస్తున్నారు అంటూ కత్తులు తీశారు , యువరాజా మీరా మన్నించండి అంటూ పరుగున యువరాజు దగ్గరికి చేరుకున్నారు , పిల్లలిద్దరినీ చంపేశారా యువరాజా ? – మన సైనికులు ఎక్కడ ? .
యువరాజు : పని పూర్తిచేసి వాళ్ళు అటునుండి ఆటే రాజ్య ప్రవేశద్వారంవైపుకు వెళ్లిపోయారు – పిల్లల మృతదేహాలు ఎండిపోయిన పొలాలలో ఉన్నాయి మహారాజుకు చూయించాలికదా తీసుకురండి – ఐదుగురూ వెళ్ళండి – మహారాజు చూస్తే మీకు తగిన బహుమానం ఇవ్వవచ్చు .
అవునవును ఆజ్ఞ యువరాజా అంటూ హుషారుగా పరుగులుతీస్తూ వచ్చిన సైనికులు సింహాన్ని చూసి అక్కడికక్కడే ఉచ్ఛపోసుకున్నారు .
బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ముద్దులుపెట్టాను – సైనికులారా అరిచారో మిమ్మల్ని చంపేస్తుంది అంటూ బుజ్జాయిలిద్దరినీ సింహంపై కూర్చోబెట్టి ఐదుగురూ మూర్చబోయేలా తలలపై దెబ్బలువెయ్యడంతో నేలకొరిగారు .
అంతలో మంజరి వచ్చి సురక్షితంగా వెళ్ళవచ్చు ప్రభూ అని తెలియజెయ్యడంతో మిత్రుడిపై ఉన్న ధనుస్సు – విల్లులు మరియు కిందపడిన సైనికుల చేతిలోని ఖడ్గాన్ని అందుకుని , ముద్దులుపెట్టి బుజ్జాయిలు జాగ్రత్త అంటూ అడవిరాజుకు తెలియజేసి , ఎండిపోయిన ప్రవాహాన్ని చూసి బాధపడుతూ అమ్మా ….. బుజ్జాయిలను వారి తల్లి చెంతకు చేర్చేలా సహాయం చేయండి అని ప్రార్థించి పరుగున రహస్యమార్గం లోపలికి వెళ్ళాను – వెనుకే యువరాజు మిత్రులు పిల్లలు వచ్చారు , యువరాజా ….. మన ఉపాయం గుర్తుందికదా అంటూ గుహలలా ఉన్న రహస్యమార్గం కాగడాల వెలుతురులో రాజ్యానికి చేరుకున్నాము .
పథకం ప్రకారం అందరినీ అక్కడే ఉండమని ముఖ్యoగా యువరాజును దాక్కోమని చెప్పి , సైనికులంతా అటువైపుకు తిరిగి ఉండటం చూసి ఆయుధాలతో నెమ్మదిగా వెళ్లి ఉద్యానవనంలోని చెట్టు చాటుకు చేరుకున్నాను .
రాజ్యంలోని సుందరీమణులందరినీ తీసుకొచ్చినట్లే కదా సామంత రాజుల్లారా …….
రాజ్యంలోని ప్రతీ గడపలో బిక్కుబిక్కుమంటూ దాక్కున్న సుందరీమణులు మరియు కన్నెపిల్లలందరినీ ఈడ్చుకువచ్చాము మహారాజా ……
మహారాజు : ఎవరికి ఎంతెంతమంది కావాలో మీఇష్టం కానీ రాణి – చిన్నరాణులు మరియు ఒక్కగానొక్క చిన్న యువరాణి మాత్రం నా సొంతం , ముఖ్యంగా రాణీ హిమాదేవి …… రోజులు గడిచేకొద్దీ అందం రెట్టింపవుతూనే ఉందని దైవ రహస్యం , ఈ రాజ్యాన్ని దండెత్తే కారణాలలో తనూ ఒకటి – తనను , నేను తప్ప ఎవరూ చూడకూడదు ముసుగులోనే ఉంచండి – మిగిలిన చిన్నరాణులు మరియు యువరాణిని కూడా …….. , అయినా స్త్రీలు – కన్నెపిల్లలను మాత్రమే తీసుకురమ్మని ఆజ్ఞాపించాముకదా ……..
సామంత రాజులు : వాళ్ళ తల్లులు – అక్కయ్యలకోసం ఎలా తప్పించుకునివచ్చారో తెలియడం లేదు ప్రభూ ……
ఉద్యానవనంలో ఒకవైపున కొంతమంది బుజ్జాయిలు – పిల్లలు …… తమ తమ తల్లులకోసం ఏడుస్తున్నారు , మరొకవైపు సంకెళ్లతో రక్తపు మడుగులలో బంధించబడిన రాజ్యపు సైనికులు ఏమీచెయ్యలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు కన్నీళ్లు కారుస్తున్నారు .
తమ తండ్రి భర్తలను మరియు పిల్లలను చూసి స్త్రీలంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు – వదిలెయ్యమని కాళ్ళా వేళ్ళా ఆర్థిస్తున్నారు .
అందరి ఏడుపులను చూసి మహారాజు సామంతరాజులతోపాటు అక్కడున్న మంత్రులు సైన్యాధ్యక్షులు రాక్షసానందం పొందుతున్నారు – వదిలెయ్యడానికా మిమ్మల్ని లాక్కునివచ్చినది – మీ మగాళ్ల ముందే మిమ్మల్ని బలవంతంగా రమించి సుఖాలలో మునిగితేలాలి కదా అంటూ చేతి వేళ్ళను నలిపేస్తున్నాడు.
మీకు కావాల్సినది రాజ్యం – రాజ్యంలోని సంపద , వాటిని మొత్తం తీసుకుని వారిని వదిలెయ్యండి అంటూ ముసుగులో ఉన్న రాణులు వేడుకున్నారు .
మహారాజు : వాటితోపాటు మీ శృంగార సంపద కూడా కావాలి రాణులూ ……. , మీ అందాలను తనివితీరా జుర్రుకుని మా సైనికులకు అటుపై బానిసలు ……. అంటూ రాక్షసుల్లా నవ్వుతున్నారు .
చూసి తట్టుకోలేకపోయాను – ఒక్కొక్కడి పాదాలను నరికెయ్యాలన్నంత కోపాన్ని నియంత్రించుకున్నాను – చుట్టూ ఉద్యానవనంలోని పరిస్థితులను గమనిస్తున్నాను – అడుగుకు నలుగైదుగురు భటులు ఉన్నారని మంజరి తెలియజేసింది – ఎలా రక్షించాలో ఆలోచిస్తున్నాను .
అంతలో ఒక సామంతరాజు కోరరాని కోరిక కోరాడు . మహారాజా …… ఈ రాజ్యపు సైనికులు మరియు పిల్లలముందు వాళ్ళ తల్లులతో ఒక వినోదం చెయ్యాలని ఉంది .
మహారాజు : ఈ సుందరీమణులంతా మీసొంతం ఏమైనా చేసుకోండి .
సామంతరాజు : కృతజ్ఞులం యువరాజా …… , సైన్యాధ్యక్షా …… ముగ్గురు పిల్లలను లాక్కుని రండి – ప్రక్కప్రక్కనే ధూలాలకు కట్టెయ్యండి .
చిత్తం మహారాజా అంటూ అమ్మా అమ్మా అమ్మా ఏడుస్తున్న ముగ్గురిని ఎత్తుకొచ్చి తాళ్లతో వెనక్కు చేతులను కట్టేశారు .
సామంతరాజు : భటులారా విల్లులు ఎక్కుపెట్టండి .
ఆజ్ఞ మహారాజా అంటూ ముగ్గురు భటులు …… కట్టివేసిన ముగ్గురు పిల్లలవైపుకు బాణాలను ఎక్కుపెట్టారు .
సామంతరాజు : రాక్షసనవ్వు నవ్వి , ఈ ముగ్గురు పిల్లల తల్లులు ఎవరో ముందుకురండి .
ముగ్గురు తల్లులు రోధిస్తూ కట్టివేసిన పిల్లల చెంతకు చేరుకుని మీకేమీ కాదు మీకేమీ కాదు అంటూ హత్తుకున్నారు – మా పిల్లలను ఏమీ చేయకండి కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి అంటూ ప్రాధేయపడుతున్నారు .
సామంతరాజు : మిమ్మల్ని ఎలా చంపుతాము , మీరు మాకు స్వర్గాన్ని పంచే వేశ్యలు , మీ పిల్లలను చంపకుండా ఉండాలంటే మీరొక పనిచెయ్యాలి .
తల్లులు : మాపిల్లలకోసం ఏమైనా చేస్తాము .
సామంతరాజు : అయితే మీ భర్తలు – పిల్లల ముందే మీరు వివస్త్రులై నగ్నంగా నాట్యం చేసి మమ్మల్ని మెప్పించాలి .
ఒక్కసారిగా నిశ్శబ్దన్గా మారిపోయింది .
మిగిలిన సామంతారాజులు – మహారాజు మాత్రం కోరిక కోరిన సామంతరాజును అభినందిస్తూ రాక్షసానందం పొందుతున్నారు .
నా రక్తం సలసలా మరిగిపోసాగింది .
వారిని వదిలెయ్యండి లేకపోతే ……..
సామంతరాజు : లేకపోతే ఏమిచేస్తారు రాణులూ , భటులారా …… ఎక్కుపెట్టండి .
తల్లులు : వద్దు వద్దు అంటూ మోకాళ్లపై కూర్చుని కన్నీళ్ళతో ఆర్థిస్తున్నారు .
సామంతరాజులు : మీరు నగ్నంగా నాట్యం చేసి మమ్మల్ని మెప్పిస్తేనే తప్ప మీ పిల్లలు బ్రతకరు అంటూ భటులవైపు కన్నుకొట్టి సైగచేసారు .
మూడు బాణాలు వదలడంతో దూసుకెళ్లి పిల్లల తలలపైన ధూలాలకు చిక్కుకున్నాయి .
అఅహ్హ్ …… హమ్మయ్యా అనుకున్నాను .
పిల్లలూ – బాబూ …… అంటూ తల్లులంతా ఊపిరిపీల్చుకున్నారు .
సామంతరాజు : మీరు వెంటనే వివస్త్రులు కాకపోతే తరువాతి బాణాలు మాత్రం నెరుగామీ గుండెల్లోకి దూసుకుపోతాయి – భటులారా …….
ఆజ్ఞ ప్రభూ అంటూ బాణాలను పిల్లలవైపు ఎక్కుపెట్టారు .
వద్దు వద్దు వద్దు ……. మీరు చెప్పినట్లుగానే చేస్తాము అంటూ పిల్లలవైపు ప్రాణంలా చూస్తూ పైకిలేచారు తల్లులు .
అమ్మా అమ్మా అమ్మా …… వద్దు వద్దు అంటూ కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తున్నారు .
పిల్లల తండ్రులు ఏమీచెయ్యలేక నరకాన్ని అనుభవిస్తున్నారు .
తల్లులు : మీ కంటే మాకేదీ ఎక్కువకాదు .
అమ్మా అమ్మా అమ్మా వద్దు వద్దు వద్దు …….
సామంతరాజులు : వీళ్ళు ఇలాగే ఆలస్యం చేసేలా ఉన్నారు మనమే వివస్త్రులను చేద్దాము అంటూ రాక్షసనవ్వులతో ముగ్గురు తల్లులదగ్గరికి చేరుకుని భుజంపై వస్త్రాలను అందుకోబోయారు .
వారిపై చెయ్యివేస్తే మీ చేతులను ఖండఖండాలు చేస్తాను అంటూ గోలుసులలో ఉన్న రాణులు కోపంగా ముందుకు రాలేకపోతున్నారు .