బస్ లో అనుకోకుండా ఒక అతిథితో

Posted on

బస్ లో అనుకోకుండా కలిసిన అతిథితో…
హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు… చాలా రోజులైంది కదా… స్టోరీస్ రాయడం.. కాస్త బిజీ గా ఉండి రాయలేకపోయాను.. చాలా మంది గుర్తు పెట్టుకొని మెసేజ్ చేశారు.. ఎనలేని అభిమానం చూపిస్తున్న మీ అందరికి ధన్యవాదాలు.. మీ ప్రేమాభిమానాలు నాకు కావాలి.. ఒకే ఇంక స్టోరీ లోకి వెళదాం పదండి…

ఇది జరిగి లాస్ట్ మంత్ లో.. నేను తిరుపతి నుండి బెంగుళూరుకు బస్ లో వెళ్తున్నాను.. అప్పుడు నైట్ 9:30 కిబస్ ఫుల్ నిండిపోయింది.. నేను లాస్ట్ లో విండో సీట్ లో కూర్చున్నాను.. బస్ కదిలింది.. నేను సాంగ్స్ వింటూ నిద్రపోయాను . మదనపల్లి లో ఒక ఆమె నా పక్క సీట్ ఖాళీగా ఉందేమో కుర్చుంది.. నేను చూడలేదు.. మదనపల్లె దాటాక లేచి చూసుకున్నా.. కాదు కాదు తన మల్లె పూల వాసనతో లేపింది అనొచ్చు… అంటీ ఏమో సూపర్ గా ఉంది ఏజ్ అరౌండ్ 36 ఉండొచ్చు అనుకుంటా..

బంగారు మేలిమి ఛాయా తో పొట్టిగా చుబ్బి గా చూడ్డానికి సూపర్ ఫిగర్ ఆంటీ అనొచ్చు.. ఇక మనకేం నిద్ర పడుతుంది.. చిన్నోడు నిద్రపోనిస్తేగా.. తనని ఫ్లర్ట్ చేయాలని చూస్తున్నా.. ఇంతలో తనే నా వైపు చూసింది.. ఆ చూపు ఇప్పటికి గుండెలో పదిలంగా ఉంది.. నా ఫోన్ స్విచ్చాఫ్ అయింది.. మా వారికి కాల్ చేయాలి అంది.. సరే అని ఇచ్చాను. తను ట్రయ్ చేస్తూనే ఉంది..

అవతలి నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. తను డల్ గా ఫేస్ పెట్టి లిఫ్ట్ చేయలేదు అంది.. పర్లేదు అండి బెంగళూరు వెళ్లే లోపల మళ్ళీ చేద్దాం అన్నాను.. తాను అలాగే మూడీగా ఉంది. ఇంతలో టీ తాగేకి ఆపారు. రండి వెళదాం అన్నాను.. తను తల నొప్పిగా ఉంది కాఫీ తాగాలి కానీ వద్దులెండి అంది. పర్లేదు రండి మళ్ళీ కాల్ చేద్దాం అని ఇద్దరం కిందకి దిగాం.. ఫోన్ ఛార్జ్ పెట్టేకి ఛార్జర్ ఉందా నా మొబైల్ నుండి చేస్తాను అంది. లేదు కింద అడిగి చూద్దాం రండి అని షాప్ లో ఆడిగాం లేదు అన్నారు.

సరే 2 కాఫీ చెప్పి వాటర్ తనకు అందించా.. తను థాంక్స్ అంది. కాఫీ తాగుతూ.. ఇప్పుడు చెప్పండి ఎందుకు మీ వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడిగా.. తను తాగి పడుకొనివుంటాడు.. లేదా ఇంకో ఇంటికి వెళ్లింటాడు.. అంది. ఇంకో ఇళ్లా అంటే అన్నాను.. తన సెటప్ దగ్గరికి అంది. అవునా.. మీరు ఇంత బాగా చక్కగా ఉంటే .. అని అన్నాను.

తనకు అది ఏం మందు పెట్టిందో.. సన్నగా అంతగా బాగోదు అయినా ఏంటో మీ మగాళ్లే అంత.. అంది. హలో మేడం మీ మగాళ్లు అని అనకండి.. మగాడు బైట వెళ్తున్నాడు అంటే ఇంట్లో మీరు అన్ని చూసుకుంటే ఎందుకు వెళ్తారు అని వత్తి మాట్లాడాను. మాది ఆరెంజ్ పెళ్లి మొదట్లో2మంత్స్ బాగున్నాడు.. మళ్ళీ రాను రాను మారిపోయారు.. ఇప్పటికి 2ఇయర్స్ అయింది పెళ్లి ఐ అంది. మరి పిల్లలు అన్నాను .. తను సరిగ్గా ఉంటే ప్రెగ్నెంట్ అయ్యేదాన్ని.. తాగి రావడం తప్ప … అంటూ నిలిపేసింది.

ఏం చేస్తారు మీ వారు అన్నాను . క్యాబ్ ఉంది అంది. ఒకే అన్నాను. బస్ ఎక్కి కూర్చున్నాం. మా ముందు సీట్స్ ఖాళీగా ఉంటే వెళ్లి కూర్చుందామ అన్నాను . సరే ముందుకు వెళ్లాం. తనకు విండో సీట్ ఇచ్చి నేను పక్కనకూర్చున్నా. సరిగ్గా దెబ్బ పడలేదు ట్రయ్ చేస్తే పడిపోతుంది అని కెలకడం స్టార్ట్ చేశా.. మూవీ చూస్తున్నా..మీరు చూడండి రిలాక్స్ గా ఉంటుంది అని ఒక ఇయర్ బడ్ ఇచ్చాను. మూవీ చూస్తూ.. tharvatha bhagam next part lo

8778854cookie-checkబస్ లో అనుకోకుండా ఒక అతిథితో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *