బుజ్జితల్లీ ……. ఇప్పుడు నీవంతు , మావయ్యకు …… చైన్ – బ్రేస్ లెట్ సెలెక్ట్ చెయ్యి.
బుజ్జితల్లి : అక్కయ్యా ……. అందమైన చైన్ – బ్రేస్ లెట్స్ చూయించండి అని రెండు రెండు సెలెక్ట్ చేసింది . ఒకటి మావయ్యకు – ఒకటి అంకుల్ కు అంటూ ముద్దుపెట్టింది .
లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ …… మరీ మరీ …….
బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది ……. , మనం తీసుకున్నాము మీ దేవతకు కూడా అంటారు అంతేకదా ……..
బుజ్జితల్లీ ……. అంటూ తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. మమ్మీకి అదే మీ దేవతకు , నాకంటే ఒకటి తక్కువగా ఉండాలి అని బుజ్జి వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .
అంతే అంతేకదా …… , అందరికంటే నా బుజ్జితల్లికే ఎక్కువ అని ముద్దుపెట్టి మురిసిపోతున్నాను .
బుజ్జితల్లి : మురిసిపోయింది చాలులే అంకుల్ …… మీ దేవతకు , మీరే సెలెక్ట్ చెయ్యండి . అమ్మమ్మ వయసైపోయింది కదా జ్యూవెలరీ వద్దులే ……..
అమ్మో …… ఇంకేమైనా ఉందా బుజ్జితల్లీ ……. , తల్లీకూతుళ్ళ మధ్యన పొట్లాట పెట్టేలా ఉన్నావు – వయసు పెరిగేకొద్దీ జ్యూవెలరీ పైన కూడా ఆశ ఎక్కువ అవుతుందని ఎక్కడో విన్నాను – మీ మమ్మీకి మాత్రమే తీసుకుంటే మీ అమ్మమ్మ ఈర్ష్య అసూయలతో ……..
బుజ్జితల్లి : నో నో నో …… నా వలన వద్దు బాబోయ్ వద్దు , మీరు …… మీ దేవతకు – నేను ……. మీ దేవత మమ్మీకు అంటూ లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ టాప్ టు బాటమ్ తీసుకుని బిల్ వేయించాము . పే చేయబోయే సమయంలో బుజ్జితల్లిలో చిరు నిరాశ కనిపించింది . బుజ్జితల్లీ ……. నాతో ఏదో చెప్పాలని లోలోపలే దాచేసుకుంటున్నావు కమాన్ చెప్పు ……. మా బంగారం కదా మా బుజ్జి కదా …… నా బుజ్జితల్లి కోరిక కోరడమే నాకు ఇష్టం – ఆర్డర్ వెయ్యి బంగారూ …….
బుజ్జితల్లి : ఇప్పటికే చాలా ఖర్చు చేయించాను – ఇలా అడగడం అత్యాశే అవుతుంది . ఇంటికి రాబోవు అత్తయ్యకు ………
ఉమ్మా ఉమ్మా …… గుర్తుచేసే మంచిపనిచేశావు బుజ్జితల్లీ – మా బుజ్జితల్లి టూ టూ ఇంటెలిజెంట్ , ఇంటికి వెళ్ళాక తెలిసి ఉంటే ఫీల్ అయ్యేవాళ్ళము లవ్ యు లవ్ యు లవ్ యు ……. ఇంకెందుకు ఆలస్యం నీకు ఇష్టమైనవి తీసుకో అని అన్నీ తీయించాను .
నలుగురికీ మరియు మాకు …… వేరువేరుగా ప్యాక్ చేయించి బుజ్జితల్లితో వాటిపై వారి వారి పేర్లు రాయించాను . పే చేసేసి ఇద్దరమూ రెండు రెండు చేతులతో పట్టుకుని కారులో వెనుక ఉంచి కూర్చున్నామో లేదో షాపింగ్ మాల్ సిస్టర్నుంది కాల్ వచ్చింది అన్నీ రెడీ అంటూ …….
పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి షాపింగ్ మాల్ చేరుకున్నాము – బుజ్జితల్లీ …… మీ అత్తయ్యకు పట్టుచీరలు ? .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అని ముద్దుపెట్టి మరొక 20 costliest చీరలను సెలెక్ట్ చేయించి . బిల్ చూసి మిగతా అమౌంట్ స్వైప్ చేసాము .
ఫ్రీ డెలివరీ అనిచెప్పడంతో బుజ్జితల్లి డ్రెస్సెస్ తప్ప అన్నింటినీ షాపింగ్ మాల్ వెహికల్లో సెట్ చేయించి ఫాలో అవ్వమన్నాను .
బుజ్జితల్లి : అంకుల్ …… నావి మాత్రమే ……
నాకు స్పెషల్ కాబట్టి , మన కారులో తీసుకెళదాము .
అంతే అంతులేని ఆనందంతో ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది – ప్రతీ ముద్దుకూ ……. నా పెదాలపై ఆనందం పెరుగుతూనే ఉంది . బుజ్జితల్లీ ……. ఈ షాపింగ్ తో పెళ్ళిపనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే – ఇంకా ఏమైనా ఉంటే రేపు వద్దాము , ఇక ఇంటికి మమ్మీ దగ్గరికి వెళదామా …… ? .
బుజ్జితల్లి : మీ దేవత దగ్గరికి అనిచెప్పండి అని ముసిముసినవ్వులు నవ్వుతోంది .
బుజ్జితల్లీ …… అంటూ సడెన్ బ్రేక్ వేసాను . బుజ్జితల్లీ ……..
బుజ్జితల్లి : కంగారుపడకండి అంకుల్ …… మమ్మీ ఉన్నప్పుడు అలా మాట్లాడనులే
……..
లవ్ యూ బంగారూ …… అంటూ ముద్దులుపెట్టి , మమ్మీ …… అంటే గుర్తుకువచ్చింది – పిజ్జా , బర్గర్ వైపు ఆశతో చూసారు – తీసుకెళదామా …… ? .
బుజ్జితల్లి : ఇందుకే కదా మా అంకుల్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ గట్టిగా హత్తుకుంది .
సేమ్ షాప్ ముందు ఆపి కిందకుదిగి , వెనకున్న వెహికల్ వైపు 10 మినిట్స్ అని సైగచేసి , బుజ్జితల్లితో కలిసి తిన్నవే పార్సిల్ ఆర్డర్ చేసాను . 15 నిమిషాలలో రావడంతో పే చేసి కారులోకి చేరాము – వేడి తగ్గేలోపు ఇంటికి చేరాలి అని వేగంగా పోనిచ్చాను .
హైవే నుండి మట్టిరోడ్డులోకి టర్న్ అవ్వగానే పదుల సంఖ్యలో లారీలు …… మట్టిరోడ్డు వెంబడి ఇరువైపులా మెటీరియల్స్ అన్లోడ్ చేస్తుండటం చూసి , బుజ్జితల్లీ …….. రోడ్డు పనులు మొదలైపోయాయి అంటూ సంతోషించాము .
గుంపుగా ఉన్న జనాల మధ్యలోంచి అన్నయ్యా – అన్నయ్యా ……. అంటూ పిలుపులు వినిపించడంతో కారు ఆపాను .
తమ్ముళ్లు వినయ్ – గోవర్ధన్ వచ్చి అన్నయ్యా ……. పనులు మొదలైపోయాయి . కాంట్రాక్టర్ గారు – సర్పంచ్ గారు మీకోసమే ఎదురుచూస్తున్నారు , మీతో పూజ జరిపించి మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు అని వినయ్ , అన్నయ్యా ……. పెళ్లి జరిగబోవు ప్లేస్ చూయించాను నైట్ కావాల్సినవన్నింటినీ సిద్ధం చేసుకుని రేపు ఉదయమే వచ్చి పనులు మొదలుపెడతామని చెప్పి వెళ్లారు అని గోవర్ధన్ ఉత్సాహంతో చెప్పారు .
తమ్ముళ్లూ …… కారులో – వెనకున్న వెహికల్లో షాపింగ్ ఉన్నాయి . అన్నింటినీ ఇంటిలోకి చేర్చి వద్దాము కారులో కూర్చోండి .
వెనుక బుజ్జితల్లి షాపింగ్ తో నిండిపోవడంతో ఇద్దరూ ముందుసీట్లోనే ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి బుజ్జితల్లి నవ్వుకుంది .
వినయ్ : అన్నయ్యా ……. ఇక్కడి నుండి ఊరివరకూ సరిగ్గా 10km – కిలోమీటర్ కు నాలుగు మెషిన్స్ చెప్పున అక్కడక్కడా ఒకేసారి ఒకే సమయంలో రోడ్డు వేసేలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు కాంట్రాక్టర్ గారు – మీరు ఆశించినట్లుగానే సూర్యోదయానికి ముందే రోడ్డు రెడీ అయిపోయేలా ఉంది అని సంతోషంగా చెప్పాడు .
చూస్తే దారి వెంబడి మెటీరియల్స్ మరియు కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్స్ కనిపిస్తున్నాయి .
వినయ్ :విషయం తెలిసి ఊరిజనమంతా సర్పంచ్ గారిని – పెద్దయ్యను కలిసి సంతోషాలను పంచుకున్నారు – మన ఊరి దేవుళ్ళు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు .
గుడ్ గుడ్ తమ్ముళ్లూ ……. , నిజమే కదా …….
వినయ్ : నిజమే అన్నయ్యా ……. కానీ మీరని కేవలం సర్పంచ్ గారికి మాత్రమే తెలుసు – మీరు చెప్పకండి అని ప్రామిస్ వేయించుకోవడం వలన పెద్దయ్యకు …… ఎవరో అజ్ఞాతవ్యక్తి అని మాత్రమే తెలుసు .
కానీ లేదు ఏమీ లేదు తమ్ముళ్లూ ……. , వారిద్దరూ అర్హులు …… , ఈ విషయం ఇక్కడితో మరిచిపోండి . ఊరికి జరిగే మంచిని ఎంజాయ్ చెయ్యండి .
తమ్ముళ్లు : మీరు నిజంగా దేవుడే అన్నయ్యా ……. , మొత్తం చేసి ప్రతిఫలం ఆశించడం లేదు .
ప్రతిఫలానిది ఏముంది తమ్ముళ్లూ ……. , జరగబోవు పనులవలన ఊరికి మంచిజరిగి అందరూ సంతోషం అయితే అంతకంటే సంతృప్తి మరొకటి ఏముంటుంది చెప్పు అని మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము .
డోర్ తెరిచి బుజ్జితల్లీ ……. ఎంత కంగారుపడుతున్నారో ఏమో మమ్మీ – అమ్మమ్మ దగ్గరికి వెళ్లు ……..
బుజ్జితల్లి : ఊహూ …….
మురిసిపోతూనే కిందకుదిగాను . బుజ్జితల్లీ …… కనీసం పిజ్జా – బర్గర్ ….. అయినా తీసుకెళ్లి మమ్మీకు ఇవ్వు చల్లారిపోతే టేస్ట్ తగ్గిపోతుంది .
బుజ్జితల్లి : ఇచ్చేసి వచ్చేస్తాను .
కొద్దిసేపు బుజ్జితల్లీ ……. చీరలన్నింటినీ లోపలికి చేర్చాక నీ ఇష్టం .
బుజ్జితల్లి : సరే అంటూ కిందకుదిగి , ఫుడ్ కవర్ అందుకుని మమ్మీ – అమ్మమ్మా …… అంటూ పరుగున వెళ్ళింది .
బుజ్జితల్లీ …… జాగ్రత్త అంటూ లోపలికి వెళ్లేంతవరకూ చూసాను .
కృష్ణ బయటకువచ్చి అన్నయ్యా …… మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందిపెట్టాము .
కృష్ణా ……. నేనైతే ఎంజాయ్ చేసాను . కావాలంటే బుజ్జితల్లిని – తమ్ముళ్లను అడుగు .
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అంటూ కౌగిలించుకున్నాడు. అన్నయ్యా ……. మీరు వచ్చిన వేళా విశేషం ఊరికి రోడ్డు వస్తోంది – కొత్త కాలేజ్ బిల్డింగ్ – హాస్పిటల్ – పండిన పంటను స్టోర్ చెయ్యడం కోసం గోడౌన్స్ ……. ఇంకా చాలా చాలా నిర్మిస్తున్నారని ఒక దేవుడిలాంటి వ్యక్తి డబ్బు సహాయం చేశారని సర్పంచ్ అంకుల్ నాన్నకు చెప్పారు . ఊరిజనమంతా …….. నాన్నగారు – సర్పంచ్ అంకుల్ వల్లనే అని కలిసివెళ్లారు , నాన్నగారు – సర్పంచ్ అంకుల్ అయితే చాలా చాలా హ్యాపీ ………
గుడ్ న్యూస్ చెప్పావు కృష్ణా ……. , మన బుజ్జితల్లిని పడేసిన రోడ్డుకు తగిన శాస్తి జరగబోతోంది అన్నమాట .
సర్ ……. లోడ్ ఎక్కడకు చేర్చాలి అని షాపింగ్ మాల్ వర్కర్స్ అడిగారు .
కృష్ణా …… పెళ్లికి వచ్చిన లేడీస్ కు గిఫ్ట్స్ , ప్లేస్ చూయిస్తే దించేసి వెళ్ళిపోతారు , ఒక పెద్ద గది అయితే బెటర్ ……..
కృష్ణ : పెద్ద లగేజీ వెహికల్ నిండా గిఫ్ట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి , అన్నయ్యా ………
ముందు గదిని చూయించు పాపం వాళ్లకు ఆలస్యం అవుతుంది .
కృష్ణ : కన్ఫ్యూజ్ అవుతూనే కింద రైట్ సైడ్ రూమ్ ఖాళీనే అన్నయ్యా …….
బ్రదర్స్ …… లోపలికి తీసుకురండి – గిఫ్ట్స్ మాత్రమే రూమ్ లో ఉంచండి మిగిలినవాటిని హాల్లో సపరేట్ సపరేట్ గా ఎలా ఉన్నాయో అలానే ఉంచండి .
అలాగే సర్ అంటూ నిమిషాల్లో లోపలికి చేర్చారు .
వారికి పర్సులో చివరగా మిగిలిన క్యాష్ ఇచ్చాను .
థాంక్యూ సర్ …… అంటూ సంతోషంగా వెళ్లిపోయారు .
కృష్ణా …… కారులో బుజ్జితల్లి షాపింగ్ – జ్యూవెలరీ ఉన్నాయి లోపలికి తీసుకెళదాము అని బాక్స్ లు బాక్స్ లు అందించాను .
మరింత కన్ఫ్యూజ్ తో ఆడిగేంతలో బుజ్జితల్లి డ్రెస్సెస్ మొత్తం భుజం పై ఎత్తుకుని లోపలికివెళ్ళాను .
అప్పటికే బుజ్జితల్లి ….. దేవత – పెద్దమ్మ – పెద్దయ్యకు పిజ్జా స్లైసెస్ అందించి తనూ తింటూ …… మమ్మీ ఇవి నీ కోసం కొన్న చీరలు – అమ్మమ్మా ….. ఇవి మీకోసం – తాతయ్యా ……. ఇవి మీకోసం , మావయ్యా ……. వచ్చారా ఇవి మా మావయ్య కోసం – ఇవి వచ్చేసి కొత్తగా రాబోవు అత్తయ్యకోసం . అలాగే మీరు తెచ్చిన జ్యూవెలరీ కూడా ఇలానే అందరికీ ఉన్నాయి .
బుజ్జితల్లి డ్రెస్సెస్ కిందకుదించి , లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
కృష్ణ : అన్నయ్యా ……. ఇవన్నీ ? .
ఇవన్నీ ……. నువ్విచ్చిన డబ్బుతోనే కొన్నాను కృష్ణా …… కావాలంటే బుజ్జితల్లిని అడుగు .
అందరూ బుజ్జితల్లివైపు చూసారు .
బుజ్జితల్లి తలను నిలువునా – అడ్డుగా ఊపడం చూసి నవ్వుకున్నాను .
కృష్ణా ……. వీటన్నింటినీ కొనగా మిగిలిన డబ్బు అంటూ పర్స్ తీసిచూస్తే ఖాళీ ….. ఉండాలికదా ఎక్కడకు పోయింది అని జేబులలో వెతుకుతున్నాను .
బుజ్జితల్లి నవ్వుకుని , అంకుల్ ……. ఆ డబ్బుతోనే కదా పిజ్జా కొన్నది .
అవునవును మరిచేపోయాను – పిజ్జా పిజ్జా …… బుజ్జితల్లికి అన్నీ గుర్తుంటాయి – పిజ్జా కొనగా మిగిలిన చివరి డబ్బును ఇందాక డెలివరీ వాళ్లకు ఇచ్చేసాను . Sorry కృష్ణా …… మొత్తం ఖర్చు పెట్టినందుకు .
కృష్ణ తల గోక్కోవడం చూసి బుజ్జితల్లి నవ్వులు ఆగడం లేదు . దేవతకు అర్థమైనట్లు నావైపు ఆరాధనతో చూస్తున్నారు .
అందరి డౌట్స్ తీరినట్లే కదా …….. , పెద్దయ్యా …… మీకోసం మీతో పనులకు శంకుస్థాపన చేయించాలని అక్కడ అందరూ ఎదురుచూస్తున్నట్లు తమ్ముళ్లు చెప్పారు – మీకోసం కారు తీసుకొచ్చాను – మీరు నడవగలను మీకు ఇష్టమైతే తీసుకెళతాము .
పెద్దయ్య : నీకు ఇబ్బంది లేకపోతే వెళదాము బాబూ …….
పెద్దయ్యా ……. ఊరందరికీ దేవుడు మీరు – మీకు సహాయం చేయడంలో satisfaction ఉంది , కృష్ణా ……. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు రా నాన్నగారిని పట్టుకో …….
కృష్ణ : లెక్కలువేస్తూనే వచ్చాడు .
దేవత : మహేష్ గారూ …… భోజనం చేసి వెళ్ళండి – అక్కడ ఎంత సమయం అవుతుందో ……..
బుజ్జితల్లి వలన కడుపునిండా తినేసాను – ఖాళీ లేదు మేడం – ఆకలివేస్తే నేరుగా వంట గదిలోకి వెళ్లి వడ్డించుకుని తింటాను మీరేమీ కంగారుపడకండి . పెద్దయ్యను జాగ్రత్తగా పట్టుకుని కారులో వెనుక కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి నెమ్మదిగా డోర్ వేసాను . తమ్ముళ్లూ …… ఒకరు వెనుక కూర్చోండి . వినయ్ …… పెద్దయ్య ప్రక్కన – గోవర్ధన్ …… ముందుసీట్లో కూర్చున్నాడు .
అటువైపుకువెళ్లి కూర్చునేంతలో …….. అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జికోపంతో పిలిచింది – చూస్తే బుజ్జి కళ్ళను పెద్దవిగా చేసి కోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ చేతులుకట్టుకుని వెళ్లి బుజ్జితల్లి ముందు మోకాళ్లపై కూర్చున్నాను .
బుజ్జితల్లి వెనుక గుమ్మంలో ఉన్న దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లీ ……. మధ్యాహ్నం నుండీ మమ్మీకి – అమ్మమ్మకు దూరంగా ఉన్నావుకదా , మిమ్మల్ని మళ్లీ ……. దూరం చేస్తే , మేడం గారి కోపానికి నాకు భయం వేస్తుంది .
మళ్లీ దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లి : వెనక్కు తిరిగి , చెప్పు మమ్మీ – అమ్మమ్మా ……..
దేవత : నీ సంతోషమే నా సంతోషం తల్లీ …… అని ఫ్లైయింగ్ కిస్ .
పెద్దమ్మ : నాకు కూడా అంటూ ఫ్లైయింగ్ కిస్ .
బుజ్జితల్లి : విన్నారా …… ఎత్తుకోండి అంటూ బుజ్జిచేతులను చాపింది .
బుజ్జితల్లీ …… చలి ఎక్కువగా ఉంటుంది , స్వేటర్ అయినా వేసుకో …….
దేవత : మమ్మీ – అమ్మమ్మ ఇద్దరం ఉన్నాము ఏమిలాభం అని తిట్టుకుంటూ వెళ్లి స్వేటర్ తీసుకొచ్చి వేశారు .
మేడం …… శాలువా లాంటిది కూడా ఉంటే బెటర్ – చలి పెరుగుతుంది , పెద్దయ్యకు కూడా …….
దేవత : అయ్యో ……. నేనసలు అమ్మనేనా అంటూ మొట్టికాయలు వేసుకుంటూ వెళ్లి , పెద్దమ్మ తీసుకొచ్చినవి అందించింది .
బుజ్జితల్లి : మమ్మీ ……. మీరు చెప్పినట్లు , మీ కంటే జాగ్రత్తగా చూసుకుంటారు అంకుల్ , గుడ్ నైట్ మీరు పడుకోండి , నేను …… అంకుల్ తోనే పడుకుంటాను అని నా గుండెలపైకి చేరింది .
మేడం …… నా ప్రాణం కంటే …….
దేవత : నాకు తెలుసు , గుడ్ నైట్ ……
గుడ్ నైట్ మేడం అంటూ శాలువాలు అందుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని కారులో కూర్చున్నాము . బుజ్జితల్లి సంతోషంతో టాటా చెయ్యడంతో పనులు మొదలుపెట్టే ప్లేస్ కు చేరుకున్నాము .
బుజ్జితల్లితోపాటు కిందకుదిగివెళ్లి పెద్దయ్య డోర్ తెరిచాను .
తమ్ముళ్లు : అన్నయ్యా …… మీరు కీర్తిని ఎత్తుకున్నారుకదా – కిందకు దించితే కొట్టినా కొడుతుందేమో …… – పెద్దయ్యను జాగ్రత్తగా మేము తీసుకొస్తాము అని నెమ్మదిగా దించారు .
బుజ్జితల్లి నవ్వుతూ ముద్దుపెట్టింది .
ఎప్పుడు కొడుతుందా అని ఆ క్షణం కోసం నిన్న మధ్యాహ్నం నుండీ ఎదురుచూస్తున్నాను తమ్ముళ్లూ – ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ……. , తొందరగా కొట్టొచ్చుకదా బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : ఊహూ ఊహూ …… అంటూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
పెద్దయ్య కిందకుదిగగానే శాలువా ఇవ్వడంతో తమ్ముడు ….. పెద్దయ్యకు కప్పాడు .
ఊరి సగంపైనే జనాల మధ్యన పెద్దయ్య – సర్పంచ్ గారు పూజ జరిపిస్తూ , బాబూ …… నీచేతులమీదుగా అన్నట్లు నావైపు చూసారు సర్పంచ్ గారు .
ఇదే ఆనందం అంటూ గుండెలపై చేతినివేసుకుని బుజ్జితల్లికి ముద్దుపెట్టి కానివ్వండి అంటూ కళ్ళతో సైగచెయ్యడంతో పూజ జరిపించారు – ఆ వెంటనే పనులు మొదలవ్వడంతో …… ఊరి జనమంతా సంతోషంతో ఆకాశం – ఊరి వరకూ వినిపించేలా కేకలువేశారు ……….
Ee story chala bagundi, meeru Bhuvi pai devathalu story continue cheyyandi
ఎర్రి పూకులో స్టోరీ తు