కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 24

Posted on

“అక్కడే ఉంది ట్రిక్ , అందరు మోడరన్ డ్రెస్ వేసుకొని వచ్చారు , నువ్వే మే నార్మల్ డ్రెస్ లో వచ్చావు , అందుకే అందరు మనవైపు చూస్తున్నారు. అది సరే గానీ , ఇంతకీ ఎం తాగుతావు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ చెప్పనా లేక alcohol లైట్ గా తీసుకుంటావు”
“నేను ఎప్పుడూ తాగలేదు సర్, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు “
“నేనేం చెప్పను లే, నీకు టేస్ట్ చేయాలని ఉంటే లైట్ ఉండే డ్రింక్ చెప్తాను సరేనా “. సరే అంటూ తల ఊపింది. ఇద్దరికీ వోడ్కా చెప్పాను విత్ sprite.

sprite కొద్దిగా ఎక్కవు గా పోసి , వోడ్కా కలిపాను. sprite ఎక్కువగా ఉండడం వలన ఎ ఇబ్బంది లేకుండా కలిపిన గ్లాస్ దించకుండా తాగేసింది.
“ఓయి , డ్రింక్స్ అలా తాగ కూడదు , కొద్ది కొద్దిగా తాగాలి , అలా ఒకే సారి తాగితే , కిక్ త్వరగా ఎక్కుతుంది లేదంటే , తాగింది బయటకు వచ్చేస్తుంది.”
“నాకేం తెలుసు , అందులోనా దాహంగా ఉంది అందుకే తాగే సా ” అది సిగ్గు పడుతూ
“సరేలే , కొద్దిగా స్లో గా తాగు ” అంటూ ఇంకో గ్లాస్ కలిపాను.

క్లబ్ లో క్రౌడ్ స్లో గా బిల్డప్ అవ్వ సాగింది. డాన్స్ ప్లేస్ అంతా అమ్మాయిలు అబ్బాయిలతో నిండి పోయింది. మ్యూజిక్ సౌండ్ పెరిగే కొద్ది ఆ బీట్ కి అనుగుణంగా జనాలు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చెయ్య సాగారు.

షాహిన్ నిదానంగా తాగినా రెండో గ్లాస్ నా మొదటి గ్లాస్ కంటే ముందే ఫినిష్ చేసింది. ఇంకో గ్లాస్ కలిపాను ఆ క్రౌడ్ చూసి ఉత్సాహంగా మనం కూడా డాన్స్ చేద్దాం సర్ అంది

సరే పద అంటూ ఇద్దరం డాన్స్ ఫ్లోర్ కి వచ్చాము. మ్యూజిక్ కి అనుగుణంగా స్టెప్ లు వేస్తూ ఒకరి కొకరు రాసుకుంటూ అతుక్కొని పోయాము ఆ క్రౌడ్ లో.

తను స్పీడ్ గా తగిన వోడ్కా కొద్దిగా తలకు ఎక్కనట్లు ఉందను కొంటా, నన్ను పట్టేసుకొని అతుక్కొని స్టెప్స్ వేయ సాగింది. స్టేజి మీద ఎవ్వరి గోలలో వాళ్ళు బిజీగా ఉన్నారు.

లోయర్ అబ్డామిన్ లో కొద్దిగా ప్రేసర్ పెరిగే కొద్ది “నేను వాష్ రూమ్ కు వెళ్లి వస్తా ఇక్కడే ఉండు ” అంటూ అక్కడ నుంచి టాయిలెట్ అని బోర్డు ఉన్న వైపు వెళ్లి రిలీఫ్ పొంది వచ్చాను.

నేను వదిలి వెళ్ళిన ప్లేస్ లో షాహిన్ లేదు, అంతకు ముందు మేము కూచున్న టేబుల్ వైపు చూసాను , అక్కడికి వెళ్లి కూచుని ఉందేమో అని , కానీ మా రెండు సీట్స్ ఖాళీగా ఉన్నాయి.

డిం లైట్స్ లో దగ్గర దగ్గర 100 మందికి పైగా జనాలు ఉన్నారు విశాలమైన డాన్స్ ఫ్లోర్ మీద. కొద్దిగా ముందుకు వెళ్లి చూసాను తను ఎక్కడా కనబడలేదు. ఎవ్వరి నైనా అడుగుదామన్నా , ఎవ్వరూ పక్క వారిని పట్టించు కోకుండా వాళ్ళ పార్టనర్స్ తో బిజీగా ఉన్నారు.

స్టేజి కి ఓ వైపు వెళ్లి ఓ వైపు నుంచి స్కానింగ్ చేసుకుంటూ రాసాగాను , స్టేజి కి రెండో వైపు ఓ చిన్న గుంపు అబ్బాయిలు స్టెప్స్ వేస్తూ స్టేజి చివరకు వెళ్తున్నారు. లెట్ చేయకుండా వాళ్ళు ఉన్న వైపు వెళ్లాను.

వాళ్ళు మొత్తం 5 మంది ఉన్నారు షాహిన్ ని మధ్యలో వేసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా స్టెప్స్ వేస్తూ , తనను ఓ కార్నర్ కు తీసుకొని వెళ్లారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది వాళ్ళు వెళ్ళిన కార్నర్ లో ఒక్క డెమో షాహిన్ నోరు మూసి , మిగతా వాళ్ళు తనను పట్టుకొని ఆ ఎగ్జిట్ వైపు లాక్కెళ్ళ సాగారు. వాళ్ళ ఉద్దేశం అర్థం అయ్యి , ఎగ్జిట్ దగ్గరకు వెళ్లి వాళ్ళకు అడ్డంగా నిలబడ్డాను.

ఏయ్ , గేటు కు అడ్డంగా నిలబడ్డావు , మా ఫ్రెండ్ కు బాలేదు తనని హాస్పిటల్ కు తీసుకెళ్లాలి తీ( హిందీ లో )” అంటూ వాళ్లలో ఒక్కడు నా చెయ్యి పట్టుకొని పక్కకు లాగ బో యాడు.

నన్ను పట్టుకున్న చేతిని అలాగే వెనక్కు వంచి భుజం మీద చాచి పెట్టి ఒక్కటి కొట్టాను శక్తి కొద్ది. సరిగ్గా జాయింట్ మీద పడ్డ ది నేను కొట్టిన దెబ్బ , ఆ దెబ్బకు వాడి భుజం జాయింట్ ఉడి పోయింది. గట్టిగా అరుస్తూ పక్కను పడిపోయాడు తన రెండో చేతిని జారిన భుజం మీద ఒత్తు కొంటూ.

“సాలె , హమారా దోస్తు కు మారెగా ” అంటూ షాహిన్ మూతి ని మూసిన వాడు గట్టిగా అరుస్తూ నా వైపు రాసాగాడు. వాడిని కొద్దిగా దగ్గరకు రానిచ్చి కుడి కాలిని వాడి మోకాలు జాయింట్ మీద కు విసిరాను సైడ్ నుంచి, ఆ దెబ్బకు వాడు క్లబ్ లో వచ్చే మ్యూజిక్ ను డామినేట్ చేటు గట్టిగా అరుస్తూ రెండో వాడిని చేరుకొని తన రెండు చేతులను తన మోకాలి మీద పట్టుకొని మూలకు కూలబడ్డాడు.

తన నోటి మీద ఎప్పుడైతే వాడి చెయ్యి తెసేసాడో , తన భుజాలు పట్టుకున్న వాడి చేతిని అంట కరిచి పట్టుకొంది తన పళ్ళతో ఆ దెబ్బకు వాడి భుజం మీద కండ షర్టు తో పాటు ఉడి కింద పడ్డ ది. ఆది వాడు గమనించే లోపు తన మోకాలుతో వాడి రెండు కాళ్ల మద్య శక్తి కొద్ది కొట్టింది. వాడికి అరిచే ఓపిక కూడా లేకుండా నిలువుగా ఇక్కడే కూల బడ్డాడు.

మిగిలిన ఇద్దరు షాహిన్ వదిలేసి నా వైపు రాసాగారు. ఈ లోపున క్లబ్ ను కంట్రోల్ చేయడానికి ఉన్న బౌన్సర్స్ మేమున్న వైపు జరుగుతున్న గొడవ గమనించి ఇద్దరు వేగంగా రాసాగారు. వాళ్ళు వస్తే వీళ్ళ ను పట్టుకొని బయటకు మాత్రమే గెంటుతారు , కానీ ఈ నా కొడుకులు ఇంకో మారు ఇలా చేయకుండా బుద్ది చెప్పాలి అనుకోం టు వేగంగా వాళ్ళ వైపు వెళ్లి ఒక్కడి గడ్డం కింద పంచ్ చేసాను. వాడికి ఎం జరిగింది గమనించ కుండా రెండో వాడి పక్కేటేముకల మీద ఓ సైడ్ కిక్ ఇచ్చాను.

ఈ లోపున బౌన్సర్ ఇద్దరు కింద పడ్డ వాళ్లను పట్టుకొని పక్కకు లాగేశారు. Bouncers మా దగ్గరకు రావడం చుసిన క్లబ్ మేనేజర్ కూడా ఇంకో ఇద్దరి bouncers ను తీసుకొని మా దగ్గరకు వచ్చి , అక్కడ జరిగింది గ్రహించాడు.

మా ఇద్దరికీ సారీ చెప్తూ , ఎగ్జిట్ గేటు గుండా ఆ 5 మందిని బయటకు లాగేయ మన్నాడు, మిగిలిన జనాలు అక్కడ గుమి కూడక ముందే.

గడ్డం కింద పంచ్ చేసిన వాడి నాలుక సగం కట్ అయ్యి బయటకు వేలాడ సాగింది. సైడ్ కిక్ దెబ్బ తిన్న వాడి పక్కటెముకలు రెండో మూడు గ్యారంటీగా విరిగి ఉంటాయి , కాని అవి విరిగి లోపల వేరే అవయవాలను దేమేజి చేశాయా లేదా అన్నేది వాడు హాస్పిటల్ కు వెళ్లి x-ray తీసుకొంటే గానీ తెలియదు.

“we are extremely sorry sir , my boys will take care of them , it looks madam got scared with this incident ,i will arrange vehicle to drop at your place” అంటూ మమ్మల్ని మెయిన్ గేటు గుండా బయటకు తీసుకొని వచ్చాడు.

మేము క్లబ్ కార్ లో కుచోగానే , మేము తాగుతున్న డ్రింక్స్ బాటిల్స్ ప్యాక్ చేసి మా చేతికి ఇస్తూ
“please forget about this incident sir, this is compliment from club, once again sorry for what happened sir” అంటూ డ్రైవర్ కి instructions ఇచ్చాడు నేను చెప్పిన ప్లేస్ లో దింపమని.

క్లబ్ ఆవరణం లోంచి బయటకి రాగానే , మేమున్న హోటల్ పేరు చెప్పాను డ్రైవర్ కి. ముంబై వీధుల్లో స్మూత్ గా వెళ్లసాగింది మేము కూచున్న కారు. లోపల జరిగిన incident కు పూర్తిగా బెదిరిన షాహిన్ నన్ను గట్టిగా పట్టేసుకొని తన తలను నా భుజం మీద పెట్టుకొని ఏడుస్తూ కుచోంది.

“వాళ్ళు ఇంతకు ముందు నీకు తెలుసా”
“నాకు తెలీదు , మీకు తెలుసుగా, నేను ఇక్కడికి రావడం మొదటి సారి”
“పొనీ , వాళ్ళల్లో ఎవర్నైనా నువ్వు ఇంతకు ముందు చూసావా ? “
“లేదు అంతా కొత్తవాళ్లే”
“అయితే , ఒంటరిగా ఉన్నావని చూసి , కిడ్నాప్ చెయ్యాలని చూసారు”
“నువ్వు అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నా చుట్టూ చేరారు , డాన్స్ చేయడానికి వచ్చారు కదా అనుకోని పక్కకు జరగడానికి ట్రై చేసాను , కానీ వెళ్ళారే , ఎలాగూ మీరు వస్తారు కదా అని ఎదురు చూడసాగాను “

“సారీ , ఇలా జరుగుతుంది అనుకోలేదు” అన్నాను. తన కళ్ళు తుడుచు కొంటూ, “మీరేందుకు సారీ చెప్తారు , నేనే మీకు థేంక్స్ చెప్పాలి ” అంది.
నైట్ టైం ట్రాఫిక్ పెద్దగా లేక పోవడం వలన 15 నిమిషాల్లో హోటల్ కు వచ్చాము. లోపలి వచ్చిన తరువాత “సారీ సర్ , నా వళ్ళ ప్రోగ్రాం మొత్తం స్పొయిల్ అయ్యింది ” అంది నోచ్చుకోంటు.

“ఏయ్ , అలా ఎం కాదులే , ప్రోగ్రాం స్పొయిల్ ఎందుకు అయ్యింది , ఇదిగో bottels ఉన్నాయి , మ్యూజిక్ మనం పెట్టు కొందాము ” అంటూ వాళ్ళు ఇచ్చిన బాటిల్స్ ఓపెన్ చేసి చెరో పెగ్గు వోడ్కా కలిపాను sprite తో పాటు.

“పొద్దున్నుంచి ఇదే డ్రెస్ తో ఉన్నాము కొద్దిగా ఈ డ్రెస్ మార్చుకొని ఫ్రీ గా ఉందాము” అంటూ తన నైటీ తీసుకొని బాత్రుం కు వెళ్లి మార్చు కొని వచ్చింది. తను వచ్చేటప్పటికి , నేను నా డ్రెస్ మార్చు కొని లుంగీ , టీ షర్టు మీద ఉన్నాను.

ఇద్దరం హాల్ లోకి వచ్చి గ్లాస్ లో ఉన్న వోడ్కా తాగుతూ మాట్లాడుకోసాగాము. నేను ఓ పెగ్ తాగే కొద్ది తను రెండు పెగ్ లు ఎక్కించింది.
“సర్ పాటలు అన్నావు , పెట్టండి ” అంది ముద్దు ముద్దుగా
“నా ఫోన్ అన్ చేసి అందులో తెలుగు పాటలు పెట్టాను”. తను మూడో పెగ్గు కలుపుకొని గ్లాస్ తో పాటు డాన్స్ చేయ సాగింది. తను లోపల ఏమీ వేసుకోలేదు అనుకుంటా తన గెంతినప్పుడల్లా తన రొమ్ములు కిందికి పైకీ ఉగ సాగాయి.

150623cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *