వశీకరణం

Posted on

‘‘……… …’’‘ఏంటి? మామ్మేంటి, సిగ్గులేకుండా అన్నీ నాకెం దుకు చెబుతోంది? అనుకుంటున్నావు కదూ! ఓసి పిచ్చిదానా! ఆడదాని మనసు గురించి ఆడ దానికే తెలుస్తుంది. నువ్వు తెలివితక్కువ తనం తోను, లేనిపోని భయాలతోను జీవితంలోని ఆనం దాన్ని పూర్తిగా అనుభవించలేక పోతున్నావు’ అని మామ్మ నవ్వుతూ అనడంతో ‘మామ్మా, నువ్వన్నట్లు నేను తెలివి తక్కువదాన్నే. ఇప్పుడు నువ్వు చెబుతుంటే అర్థమవుతోంది, నేను బావని ఎంత బాధ పెడుతున్నానో! ఇంక చూడు… బావతో ఎలా ఉంటానో’ అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళకు భోజనాలు సిద్ధం చేయ డానికని లావణ్య కిచెన్*లోకి వెళ్ళింది. మనసు లోనే నవ్వుకుంటూ, లావణ్య వెనకే హాల్లోకి వచ్చిన మామ్మతో ‘ఏంటి రాజ్యం, అమ్మాయితో మాట్లాడావా? ఏమంది?’ అని భార్యను ఎంతో ఆత్రుతగా అడిగాడు పురుషోత్తం.మీరన్నారే ‘ఫ్రిజిడిటి’ అని, అదే అమ్మాయి కున్న సమస్య. దానివల్లే అలా ఉంటోంది. దానికి అన్నీ విడమర్చి చెప్పాను. ‘మామ్మా, ఒక్కొక్కసారి నేను ఎందుకిలా ఉంటానో నాకే అర్థం కావడం లేదు. పాపం బావ కూడా నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు’ అని ఎంతో బాధపడింది. ఏవండీ! అది తప్పకుండా మారుతుంది. నాకా నమ్మకముంది. అప్పుడు మన మనవడి సంసార జీవితానికేం ఢోకా ఉండదు’ అని నవ్వుతూ డైనింగ్* టేబుల్* దగ్గరకు వెళుతున్న మామ్మ వెనకే ఆనందంగా నడి చాడు పురుషోత్తం.ఫఫఫ‘ఏంటి లావణ్యా! ఏంటి సంగతి. ఇవాళ ఏం జరిగింది?’ మంచం మీద తన పక్కనే కూర్చున్న లావణ్యను నవ్వుతూ అడిగాడు.‘ఏం ఎందుకో మీకు తెలియదా?’ కొంటెగా అంది లావణ్య.‘ఏమో నాకేం తెలుసు. ఇవాళ మామ్మ వచ్చిన తర్వాత ఇంట్లో ఏమైనా అద్భుతం జరిగిందా! ఎప్పుడూ లేంది ఇవాళ నీ అంతట నువ్వుగా నా దగ్గరకు వచ్చావు. పైగా నన్ను ‘మీరు’ అంటున్నావు.

ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్పు… ఏం జరి గింది?’ ఆమె సన్నటి నడుంపై చెయ్యివేస్తూ అన్నాడు కారుణ్య.‘ఏం లేదు బావా, నాకు ఇవాళే జ్ఞానోదయమైంది. అలాగే ఎన్నెన్నో కొత్తవిష యాలు కూడా తెలుసుకున్నాను’ అతనికి దగ్గరగా జరుగుతూ అంది లావణ్య.‘ఏంటో ఆ కొత్త విషయాలు’ ఆమె మెడ వంపుమీద ముద్దు పెడుతూ అన్నాడు కారుణ్య.‘కొత్త విషయం అంటే… అ…దీ అ…దీ’ అమాంతం అతని పెదవులను తన పెదవులతో మూస్తూ ‘అదొక దేవ రహస్యం’. ఇవాళే మామ్మ నాకు ‘వశీకరణ మంత్రం’ ఉపదేశించింది. దాని ప్రభావమే ఇదంతా’ అతని పెదవులను తన మునిపంటితో మెల్లగా కొరుకుతూ అంది లావణ్య. అలా అన్నప్పుడు ఆమె నున్నటి బుగ్గలు సింధూర మొగ్గలై లేత తమలపాకుల్లాంటి ఆమె అధరాలు కెంపు వర్ణమై మెల్లగా కంపించాయి. అలాగే ఆమె ఎదపైకి కిందకు లేస్తూ, ఆమె బరువుగా శ్వాస విడుస్తూ, ఆడత్రాచులా మెలికలు తిరుగుతూ తన అందమైన శరీరాన్ని విల్లులా వంచి ఒళ్ళు విరుచుకోవడంతో కారుణ్య ఆమె అందమైన పిరుదుల మీద మెల్లగా రాస్తూ, ఆమె తెల్లటి దేహాన్ని తన పెదవులతో స్పృశించాడు. ఆమెలోని అణువణువును తీపిముద్దులతో కొలుస్తూ జున్నులోని తియ్యదనాన్ని ఆమె అధరాల నుండి ఆస్వాదిస్తూ, ఆమె ఒంటిమీది ఎత్తు పల్లాలను తన చేతులతో కొలుస్తూ, ఆమెలోని లోతుని తెలుసుకోవడానికి ఆత్రంగా ముందుకు దూసుకెళ్ళడంతో తట్టుకోలేని లావణ్య పున్నమినాటి సముద్రపు అలలా అమాంతం అతన్ని చుట్టేసి ముద్దులలో ముంచెత్తింది.

ఆమె చూపిన చొరవకు రెచ్చిపోయిన అతను గండు తుమ్మెదలా ఆమెలోని మకరందాన్ని గ్రోలడాని కని ఇంకా గట్టిగా ఆమెను పెనవేసుకుంటూ ఉప్పొంగిన కెరటంలా ఎగసిఎగసి పడుతున్న ఆమె పరువాలతో తనివితీరా సయ్యాటలాడి, ఆపై శాంతించి మెల్లగా నిద్రలోకి జారుకోవ డంతో స్వర్గసుఖాలు అనుభవించిన లావణ్య తృప్తిగా కారుణ్య వంక చూస్తూ అతని ముఖంపై పట్టిన చెమటను తన చీరకొంగుతో తుడిచి ప్రేమగా అతని నుదుటి మీద గాఢంగా చుంబిస్తూ ‘ఽథాంక్స్* మామ్మా…! ఇంత కాలం ఏదో తెలియని భయంతో భర్త పొందులోని సుఖాన్ని అనుభవించలేక పోయాను.

ఇప్పుడు నువ్వు నేర్పిన ‘వశీకరణ’ మంత్రం మా పాలిట వరమైంది. ఇంక చూడు, బావకు ‘ప్రతిరేయి’ ఓ ‘తొలి రేయి’గా జీవితాంతం గుర్తుండేలా చేస్తాను’ అని ‘ఫ్రిజిడిటి’ బారి నుండి క్రమేపి బయట పడుతున్న లావణ్య విశాలమైన తన బావ గుండెలపై వాలి హాయిగా, నిశ్చింతగా మెల్లగా నిద్రలోకి జారుకుంది. Ee story kooda ikkadito end

147770cookie-checkవశీకరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *