ఇంతలో శివస్వతి నుండి కబురు వచ్చింది ,”మ్లేత్యులు యవనులు పశ్చిమ తీరం పై ఆవరించి ఉన్నారని” అప్పుడు మహాబలి ఇచ్చిన పుస్తకాన్ని శాతకర్ణి తెరచి చూశాడు శత్రువుల బలం మనకంటే పెద్దది

గౌతమీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం శాలివాహన సామ్రాజ్యం . శ్రీముఖ శాతవాహనుడు తన పదమూడవ ఏట ఉజ్జయినిరాజు విక్రమార్కుడిని ఓడించాడు. భట్టి మహారాజు తో సహ ఉజ్జయిని