Hii ….. I’m sathish from Warangal nenu last two years nunchi e page ni follow avuthunnanu and andaru valla valla experience share chesukuntunnaru

సరిత తో నా పెళ్ళి జరిగిన ఏ ఎనిమిది నెలల్లో తనని ఇంత సంతోషంగా చూడలేదు. తన స్నేహితురాలు రజని వస్తుందని గత రెండు వారాలుగా తను చెయ్యని హడావిడి లేదు.

సరిత చెప్పిన కధ : “పోస్ట్!” అన్న పోస్ట్ మాన్ కేక వినగానే వంటింట్లో పనిచేసుకుంటున్న నేను వీధి తలుపు వైపు నడిచాను. పోస్ట్ మన్ అప్పటికే ఒక ఇన్ లాండ్