ఏమి అనుకోకురా, నీకు అనవసరమైన శ్రమ పెడుతున్నా.” నాకు కొంచెం బాధ వేసింది.నేను అనుకి ఎలాగైనా నా లవ్ మాటర్ చెబుదామనుకుంటే ఇలా అయ్యిందేంటి? “అను ఎందుకత్తా, నేను నువ్వు వెల్దాం,

ఫ్రషప్ అయ్యీ కిందకు వెళ్ళా, కింద అందరు సోఫాలో కూర్చొని ఉన్నారు. స్నేహ సెపరేట్ గా సోఫా ఛైర్ లో కూర్చుంది తాను షాల్ కప్పుకొని ఉంది. అత్త ఇంకా అను

యాదవ్ కోసం గోపాల్ రెడ్డి వాడి ఇంటికి ఆ ఊరి లో ఉన్న తన మనుషులను పంపి ఒక సారి తనకి ఫోన్ చేయించమని చెప్పాడు వాళ్లు యాదవ్ ఇంటికి వెళ్లేసరికి