” పోనీ మీ అమ్మను చూపించకపోతే చూపించొద్దు…ఒక్కసారి చాట్ చేయించొచ్చుగా….?”
” ఎలా….?”
” ఆమెను ప్రక్కన కూర్చోబెట్టుకుని నువ్వు పరిచయం చెయ్యి…..”
” ప్రయత్నిస్తా, సార్…”
అనుకున్నట్టుగానే అంతా నాటకఫక్కీలో జరుగుతోంది.
తల్లి మొహం వైపు చుశాడు వినయ్.ఆమె సమ్మతం కోసం ఎదురుచూడకుండా, భుజాలు పట్టుకుని పైకి లేపాడు.శోభన మరబొమ్మలా లేచి,ఇందాక వినయ్ కూర్చున్న కుర్చిలో కూర్చుంది.
” హలో సార్….అమ్మ వచ్చింది.”
‘” కనబడుతోంది….”
గతుక్కుమన్నాడు వినయ్.శోభన ఈ వాఖ్యం చదవలేదు.
” అదే, నా జ్ఞానదృష్టిలో కనబడుతోంది….అహ్హాహ్హాహ్హా” (సర్దేశాడు)
తన తల్లి అతనికి క్లియర్ గా కనబడుతోందని గ్రహించి,
” అమ్మ….మీ ముందు కూర్చుంది సార్….”
” హలో, శోభన గారు…..”
టైపు చెయ్యమన్నట్టు సంజ్ఞ చెశాడు వినయ్…
” హ…హలో, నాపేరు మీకెలా తెలుసు ??”
జీవితంలో మొట్టమొదటి సారి ఓ అజ్ఞాత వ్యక్తితో…….
” మీ అబ్బాయి చెప్పాడు లేండి….అదొక్కటే తెలుసు…”
ఇంకా ఏమేమి తెలియాలో-అనుకుంది శోభన.
” మీ….మీ పేరు…?”
కొడుకు ముందు బెరుకుగా టైపు చేసింది.
“అందరూ నాన్ను భాషా అంటారు…”
ఇంతలో అనుకున్నట్టుగానే,వినయ్ ఫోన్ రింగ్ అయ్యింది.ఏదో మాట్లాడి,తల్లి దగ్గరకు వచ్చి,
” అమ్మా, కుమార్ గాడి కాలు బెణికిందట దగ్గర ఉన్న హాస్పిటల్ కు సాయం రమ్మన్నాడు, ఇలా వెళ్ళి అలా వస్తాను.నువ్వు కంటిన్యూ చెయ్యి.నేను బయటి తలుపు లాక్ చేసుకుని వెళతాను”
తల్లి సమధానం ఎదురుచూడకుండా తుర్రుమన్నాడు.
భాషాకు శోభన పై నుండి, నడుము దాకా దగ్గరగా, చక్కగా కనబడుతోంది.
” శోభా, మీ వయస్సెంతా…..?”