ఇద్దరం లోపలి వెళ్ళాము. డోర్ గాడి వేసి ఇల్లంతా చూపించాడు. రెండు అంతస్తులు ఉంది ఇల్లు. చాల ఖరీదుగా ఉంది. హాల్ లో పెద్ద టీవీ, ఖరీదైన సోఫాలు స్పీకర్స్ ఉన్నాయి. లోపల రూమ్స్ చాల పెద్దవి గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇల్లు. కనీసం ఒక పాతిక కోట్లు ఉంటుందేమో అనిపించింది. బాత్రూములు కూడా చాలా ఖరీదుగా టబ్ షవర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
“నేహా ఈ హౌస్ మూవీస్ షూటింగ్ కి వాడతారు. మంత్లీ కనీసం ఒక 1 or 2 weeks బిజీ గా ఉంటుంది ఇల్లు. అందుకే ఫొటోస్ ఏమి లేవు ఇక్కడ. మా వస్తువులు కూడా తక్కువే. దాని నుంచి వచ్చిన మనీ తోనే మైంటైన్ చేస్తున్నాం…. అన్నాడు. నిజంగానే చాల బాగుంది.
నా భుజాల మీద చేయి వేసి “నేహా………అక్కడ ఫుల్ ప్రైవసీ ఉంటుంది……నాకు నీలోని fun side కావలి, ఇలాంటి ఇన్నోసెంట్ నేహా నాకు వద్దు…..ప్రతి మనిషిలో ఒక adventurous angle ఉంటుంది. నాకు కూడా adventurous నేహా కావలి నీలో…..ఓకేనా ??”
నేను తల ఊపాను. తను నన్ను చూసి నవ్వాడు, నేను కూడా తనను చూసి నవ్వాను.
టు బి కంటిన్యూడ్…