నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 31

Posted on

“… అది surprise……. నీకే తెలుస్తుంది……. ”

“ఒకే ….. ”

ఎం రోల్ ప్లే ప్లాన్ చేసాడో అని కొంచెం క్యూరియాసిటీ పెరిగింది.

ఇద్దరం లంచ్ చేసి ఎవరి రూమ్ కి వాళ్ళం వెళ్లి బట్టలు సద్దుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము. అమిత్ రెస్ట్ తీసుకున్నాడు. నేను రాహుల్ ముందు కూర్చున్నాం, అమిత్ బ్యాక్ సీట్ లో పడుకున్నాడు.

నెమ్మదిగా ఎయిర్పోర్ట్ కి చేరుకుని చెక్ ఇన్ చేసి వెయిట్ చేసాము. అమిత్ మాత్రం మత్తులో పడుకునే ఉన్నాడు.

రాహుల్ నేను పెద్దగా ఎం మాట్లాడుకోలేదు. తనకు చాల ఫోన్స్ వచ్చాయి. అవి మాట్లాడుకుంటూ గడిపేశాడు. నేను నా ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుండిపోయాను.

ఈ లోగ చిన్నగా ఫ్లైట్ వచ్చింది. అందరం ఫ్లైట్ ఎక్కాం.

ఫ్లైట్ లో లాస్ట్ సీట్స్ ఖాళీగా ఉంటె అమిత్ ని అక్కడ పాడుకోపెట్టాము. రాహుల్ నా సీట్ పక్కన కూర్చున్నాడు. రాహుల్ నా చేయిని పట్టుకున్నాడు.

నేను రాహుల్ వైపు చూసాను.

“కం ఆన్…… ” అన్నాడు.

కొద్దిగా నవ్వి ఊరుకున్న.

ఎందుకో బాగా అలసటగా అనిపించింది. నేను నా తల రాహుల్ భుజం పై వాల్చి తన చేయిని నా రెండు చేతులతో పట్టుకున్నాను. ఇలా చాల రోజుల తర్వాత ఒకరికి దగ్గరవ్వటం మంచి ఫీలింగ్ కలిగించింది. నా కళ్ళు బాగా మూసుకొని పోయాయి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాను.

గంట తర్వాత:

ఎప్పుడు పడుకున్నానో ఏంటో తెలీదు కానీ ….. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ….. అందరూ వెళ్లిపోయారు. నేను రాహుల్ అమిత్ మాత్రమే ఫ్లైట్ లో మిగిలాం. నెమ్మదిగా లేసి బయటకు వెళ్ళాము. అమిత్ ఇంకా మత్తులోనే ఉన్నాడు.

అమిత్ ని వదిలేస్తే సేఫ్ కాదని రాహుల్ నేను కలిసి అమిత్ ని తన హోటల్ రూమ్ లో పడుకోపెట్టి ఇద్దరం రాహుల్ ఇంటికే వెళ్లాం.

రాహుల్ ఇంటికి రీచ్ అయ్యాక నేను వాష్ రూమ్ కి వెళ్లి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను.

ఈ లోగ రాహుల్ నా వాష్ రూమ్ డోర్ నాక్ చేసాడు.

“ఏంటి ??” అన్నాను.

నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇదిగో అని బాత్రూం డోర్ వెనకాలున్న హాంగర్ కి ఒక కవర్ ని తగిలించాడు.

“ఏంటది ??”

“ఏమో…..” అని చెప్పి వెళ్ళిపోయాడు.

నేను రెడీ అయ్యి నెమ్మదిగా ఆ కవర్ తీసుకొని రూమ్ లో కి తీసుకొని వెళ్లి జిప్ ఓపెన్ చేసి చూసాను.

లేడీ పోలీస్ కాస్ట్యూమ్ ఉంది.

ఒక కాప్, చిన్న షాట్ గన్, సంకెళ్లు, లెగ్గింగ్స ఉన్నాయి.

స్కర్ట్ చాల పొట్టిగా ఉంది.

నేను డోర్ లాక్ చేసి నెమ్మదిగా డ్రెస్ వేసుకున్నాను. నా జుట్టు డ్రెస్ కి తగ్గట్టుగా adjust చేసుకొని కొంచెం రెడీ అయ్యాను.

అడ్డం ముందుకి వెళ్లి ఒకసారి చూసుకున్నాను. చాల సెక్సీ గా ను అలాగే క్యూట్ గా కూడా కనిపించాను.

పోలీస్ స్కర్ట్ కేవలం నా తొడల వరకే వచ్చి నా తొడలు బాగా కనిపించాయి. ఇంకా సెక్సీ గా కనిపించాలని నేను స్కర్ట్ కి ఉన్న మొదటి గుండిని ఇప్పేసాను. దాంతో నా సళ్ళ యొక్క క్లీవేజ్ బాగా కనిపించింది.

అలాగే వాటితో పాటు ఇంకో బాక్స్ కూడా మంచానికి కిందే ఉంది. ఓపెన్ చేసి చూసాను. లోపల హీల్స్ ఉన్న షూస్ ఉన్నాయి. చాల అందంగా ఉన్నాయి. ఓపెన్ చేసి ఆ షూస్ వేసుకున్నాను.

హీల్స్ వేసుకున్నాక ఇంకా సెక్సీ గా కనిపించాను అడ్డం లో. ఒకసార అద్దంలో యాంగిల్స్ లో చూసుకొని సెల్ఫీస్ తీసుకున్నాను. చాల బాగా వచ్చాయి.

అక్కడే రూమ్ లో టేబుల్ పైన పేపర్ వెయిట్ కింద ఒక చిన్నపేపర్ కూడా ఉంది. దాంట్లో రోల్ ప్లే కి సంబంధిచిన విషయాలన్నీ రాసున్నాయి. అది చదివాక నాలో excitement ఇంకా పెరిగింది.

నా ఫోన్ లో మెసేజ్ ఉంది “tell me when ready… ”

నేను బయటకు వెళ్ళి డోర్ ముందు నిల్చొని నా కూలింగ్ గ్లాస్సెస్ వేసుకొని డోర్ నాక్ చేసాను.

డోర్ నెమ్మదిగా ఓపెన్ అయ్యింది.

“అర్ యు మిస్టర్ రాహుల్ ??”

“అవును ఆఫీసర్….. ”

రాహుల్ నా బాడీ మొత్తం పై నుంచి కింద దాకా స్కాన్ చేసాడు.

“మిమ్మల్ని అర్జెంటు గా కస్టడీలోకి తీసుకోవాలి……. ”

“ఎందుకు మేడం ??” అని భయంగా అమాయకంగా అడిగాడు.

“చెప్తాను….. ముందు గా ….. ” అంటూ నేను తన చేతులకి సంకెళ్లు వేసాను.

నేను “కం ఆన్….. ” అని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్లాను. రూమ్ లో మధ్యలో చైర్ అలాగే ఒక టేబుల్ ఉన్నాయి.

నేను నెమ్మదిగా నేను రూమ్ డోర్ వేసి దాన్ని లాక్ చేసి రాహుల్ వైపు చూసాను.

నేను దగ్గరికి వెళ్లి నా కూలింగ్ గ్లాస్సెస్ తీసి “ఇంటరాగేషన్ స్టార్ట్ చేసే ముందు….నిన్ను చెక్ చేయాలి…… ” అన్నాను.

183911cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *