హాపీ ఫామిలీ – Part 9

Posted on

అత్త చెప్పిన మాటలకు పద్మ కు మైకం వచ్చినట్టయింది. అంతలోనే

తేరుకొని “అత్తా అత్తా నువ్వు చెప్పింది నిజమేనా మా అమ్మ మాతో

చేరుతుందా” అంది పద్మ.

“వామ్మో కొంప ముంచేట్టున్నావే తల్లి. ఏదో మాట వరసకు అన్నాను. ఆ మాటలేం పట్టించుకోకు. ఇంక నేను వేల్తున్నా” అంటూ గబా గబా వెళ్లి పోయింది సుగుణ. సుగుణ
చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉన్న పద్మ, పక్క రూం లో
ఉండి వీళ్ల మాటలన్నీ విన్న రవి పద్మ వెనకగా వచ్చి కళ్లు
మూయడం గమనించ లేదు.
ఇంకా ఉంది.

166805cookie-checkహాపీ ఫామిలీ – Part 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *