కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 22

Posted on

“వాటినన్నా ఉండనిస్తావా ” అన్నాను
“నువ్వు భయపడుతున్నావని ఆగా , లేకుంటే నీ ముందు పుట్టిన రోజు పాపాయి లాగా అవ్వాలని ఉంది ” అంది టీ జింగ్ గా
“ఎందుకో నాకు అంత భాగ్యం “
“కొన్ని విషయాలు చెప్తే అర్థం కావులే , నా వి విప్పు కొన్నాను , నీవు విప్పుకోవా ? “
“నేను ఇప్పుకోవాల్సిన అవసరం లేదులే , ఫొటోలో రావాల్సింది నువ్వు నేను కాదు “
“అదేం కాదు, నీకు సిగ్గుగా ఉంటే నేను విప్పుతాలే ” అంటూ నా తోడ మీద కూచుని నా టీ షర్టు అంచులు పట్టుకొని పైకి పీకి తల మీద నుంచి తీసి తన బట్టలతో జత చేసి నా వైపు చూసి

“పరవాలేదే , లోపల ప్రభాస్ కి తక్కువ , రాణాకి ఎక్కువ ఉన్నట్లు పెంచావే కండలు ” అంటూ నవ్వింది

“నువ్వేం నన్ను ఎగతాళి చెయ్యాల్సి న అవసరం లేదులే , నేను వాళ్ళ లాగా హీరో ను కాదు “
“వాళ్ళు రీల్ హీరో లు ,నువ్వు రియల్ హీరో వు , నీ గురించి రా పక్క అంతా చెప్పింది, అందుకే ఇది మా ఇంటికి , నా ఒంటికి సంబంధించి న విషయం అయినా నేను ఒప్పుకున్నాను”
“థేంక్స్ , నేహా , నిజంగా నీ సాహసానికి నా జోహార్లు ” అన్నాను
“నువ్వు చేస్తున్న దాని ముందర నేను చేసి ది చాలా తక్కువ , కాబట్టి ఎమోషన్ గా ఫీల్ కాకుండా పని చూడు ” అంటూ నా ప్యాంట్ వైపు చూసింది , అదెందుకు కు ఉంది ఇంకా వంటి మీద అన్న ట్లు

“అది ఉండనీయబ్బా , మా అబ్బాయిలకు ఇబ్బందిగా ఉంటుంది ఇంతటి అందాలు ఇలా అర బోసి నిలుచుంటే మేము కంట్రోల్ చేసుకోవడం కొద్దిగా కష్టం”
“ఎం పరవా లేదు , నేను నీకు ముందే చెప్పాగా , నేను మెడికల్ స్టూడెంట్ ను అని , శరీరం లో మేము చూడని భాగాలు అంటూ ఎమ్ ఉండవు “
“నిజమే, కానీ ప్రాణం ఉన్న బాగాలు కాదుగా ” అన్నాను ప్రాణం అనే పదాన్ని ఒత్తి పలుకుతూ
“ఓహో అదా నీ బాద , మరేం పరవా లేదు నాకు లేని సిగ్గు మీ కెందుకు” అంటూ నా ప్యాంట్ బెల్ట్ తీసేసింది.
“ఉండు నేను తీస్తా” అంటూ ప్యాంట్ ను తీసి పక్కన పెట్టాను , లేచిన నా మొడ్డ జాకీ లోంచి తన్నుకొని రావడానికి ప్రయత్నించడం తను చూస్తూ
“ఇదా సంగతి , దీని కోసమా అంతగా భయపడుతున్న ది ” అంది లేచిన నా గుడారాన్ని చూసి నవ్వుతూ “మీకేం , ఎన్ని కోరికలు మనసులో ఉన్నా మీ శరీర భాగాలు ఎ వీ పెద్దగా స్పందించవు , కానీ మాకు అలా కాదు , ఎ పైట చాటు అందాలు కనబడ్డా , లేదా అమ్మాయి కూచున్నప్పుడు స్కర్ట్ లోంచి రెండు కాళ్ల మద్య కొద్దిగా సందు కనబడ్డా ఇదిగో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ” అంటూ నా టెంట్ ను చూపించాను

“నీకు తెలిసింది అదేనా , ఇవేం టి , చూడు ఎలా గట్టి పడి నిక్కపొడుచుకోన్నాయో ” అంటూ ఒక స్విఫ్ట్ లో తన బ్రాను కింద కు జరిపి తన చేత్తో నా చేతిని పట్టుకొని నిక్కి నిగిడిన తన చను మొనల మీద కు తీసుకెళ్లింది.

సుతి మెత్తగా మొత్తం అరచేతిని తన రొమ్ము మీద వేసి ఒత్తుతూ , “లోపల ఉంటాయి కదా , బయటకి ఎవరికీ కనబడవు కదా మా లాగా” అన్నాను చేత్తో కొద్దిగా ప్రేసర్ పెంచుతూ.

తన శరీరం అంతా చలి కాయలు కాసినట్లు , వెంట్రుకలన్నీ నిక్కబొడుచు కొంటుండగా తన చేతిని నా చేతి మీద వేసి గట్టిగా నొక్కి పట్టుకొని ఇంకో చేత్తో తంటాలు పడి బ్రా హుక్స్ తేసేసి , తను విప్పిన బట్టల్లోకి విసిరేసింది.

“ఏయ్ , ఇన్నర్ తో అన్నావు ఇప్పుడు అవి కూడా తీసేస్తున్నావు , ఏంటి నీ ఉద్దేశ్యం”
“ఒక అమ్మాయి సిగ్గు లేకుండా బట్టలు విప్పి, ముందు నిలుచొని, చేతులు రొమ్ముల మీద వేసుకొంది అంటే ఇంకేం ఉద్దేశం ఉంటుంది , అదే ఉద్దేశమే ” అంటూ నా మీద కు జరిగి మరో మారు నా పెదాలను పట్టేసుకుంది.

ఎటువంటి అడ్డంకి లేని నిగిడిన తన రొమ్ముల ముచ్చికలు నా ఛాతిని పొడుస్తుండగా నా మీ దున్న తన శరీర భాగాలను నా మొడ్డ పోడవ సాగింది. మా ఇద్దరి మద్య తన ప్యాంటి , నా అండర్ వేర్ మాత్రమే ఉన్నాయి.

నా చేతులు ఆటోమేటిక్ గా తన ప్యాంటి లోపల నుంచి పుచ్చకాయల్లా బలిసిన తన పిర్రలను పట్టేసుకున్నాయి. చేతి వెల్లతో వాటిని నలుపుతూ తన పిర్రల మద్య క్రాక్ లో అరచేతిని దోపాను.

ఇంత దాకా సాగిన మా పెదాల యుద్దం వలన తన బొక్కం తా రొచ్చు రొచ్చుగా తయారు అయినట్లు ఉంది , నా చేయం తా తేమ తేమ అయ్యింది. నా చెయ్యి తన పిర్రల మద్య చేరగానే , తను ఇంకొద్దిగా పైకి జరిగి తన రొమ్ములతో నన్ను కుమ్మే య సాగింది.

మా ఇద్దరి మద్య నలుగుతున్న నా మొడ్డ పూర్తి స్థాయికి నిక్కి నిగిడి , జాకి లోంచి బయటకు తొంగి చూస్తూ , ప్రీ కం వెచ్చగా తన బొడ్డుకు తగులు తుంటే , చప్పరిస్తున్న నా పెదాల్ని వదిలేసి , మా ఇద్దరి మధ్యకు చూసింది.

కలుగు లోంచి తొంగి చూసే కోడె నాగులా జాకి లోంచి కనబడి కనబడ నట్లున్న నా మొడ్డ బుడిపను వేలితో టచ్ చేస్తూ , జాకీ ని కింద కు పీకింది. అంత వరకు వంగిన పోల్ వాల్ట్ కర్రలా జాకిలో దాక్కున్న నా మొడ్డ తను జాకీ తీయగానే టక్కున straight గా అయ్యింది.

ఆశ్చర్యం గా నా మొడ్డ వైపు చూస్తూ , ఓ చేత్తో పూర్తిగా వడిసి పట్టుకొని “ఇందాకా మీరు అన్న మాట నిజం సర్ , లైవ్ లో చూడ్డం వేరు” అంటూ అప్యాయం గా చంటి పిల్లను తడిమి చూసే తల్లి లా ఆబగా మొడ్డ మొదలు నుంచి కోన వరకు తన చేతి వేళ్ళతో తడుముతూ అర చేతిని పూర్తిగా నా మొడ్డ చుట్టూ వేసి పట్టుకుంది.

ఈ టైం లో వెనకంజ వేస్తే తను మనల్ని వేరే విధంగా అనుకునే ఆస్కారం ఉంది , ఇందులో రుచి ఎలా ఉంటుందో చూపిస్తే మంచిది అనుకుంటూ అంత వరకు పాసివ్ గా ఉన్నా మైండ్ అండ్ బాడీ ని active మూడ్ లోకి తీసుకోచ్చాను.

బుర్రలో ఆలోచనలు గ్రహించి నట్లు నా మొడ్డ తన చేతిలో ఇంకో ఇంచి పెరిగి తన చేతి నిండుగా ఇమిడి పోయింది. తన వెనుకున్న నా చేతిని తన ప్యాంటి అంచుల్లో దూర్చి , కింద కు గుంజాను.

చేతిలోని నా మొడ్డను వదల కుండా తన కాళ్లు రెండు ప్యాంటి ని వదిలించు కోవడానికి అనుగుణంగా పెడుతూ పూర్తిగా దిగంబరి అయ్యింది. నా కళ్ళు తన కాళ్ల మద్య త్రిలింగమీద పడగానే , నా చూపులు చూసి సిగ్గుతో తన రెండు కాళ్లు దగ్గరగా జరిపింది.

ఇందాకా లేని సిగ్గు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ? , ఆడతనం బయట పడే సరికి ఆడపిల్లవి అని గుర్తుకు వచ్చిందా ఏంటి ?” అంటూ నా చేతిని తన కాళ్ల మద్య నుంచి తన ఉపస్త మీద కు జరిపాను.

ఖాలిగా ఉన్న ఇంకో చేత్తో నా జాకి ని నా నుంచి వేరు చేసి, నా వల్లో కూచుని తలను నా భుజాల మీద పెట్టి నన్ను గట్టిగా కౌగలించు కొంటూ తన మొత్తను నా మొడ్డ కేసి నొక్క సాగింది.

ఇంతకు ముందు లేని సిగ్గు ఇప్పుడే తన వాళ్ళంతా పాకి నట్లు తన తలను అక్కడ నుంచి జరపకుండా నాకు గట్టిగా అతుక్కొని పోయింది.

అలా ఎంత సేపు ఉన్నామో తెలియదు, కానీ కింద నా మొడ్డ తన బొక్క మీద పెడుతున్న వత్తిడికి తను అంచే లు అంచెలుగా నా మీద కు పాకుతో తన పూ బొక్క మీద ఇంకొద్దిగా వత్తిడి పెంచుకో సాగింది.

నా పెదాలతో తన చెవి ని పట్టేసుకొని మెల్లగా కొరికీ , కోరక నట్లు కొరుకుతూ, చేత్తో సైడ్ నుంచి కనబడుతున్న తన రొమ్ముని వేళ్ళతో నలుపుతుంటే తన నోట్లోంచి సన్నని ముల్గులతో పాటు తన శ్వాస వేగం పెరగ సాగింది.

తనను పూర్తిగా కౌగలించు కొని తనను వెల్ల కిలా పడుకో పెడుతూ తన మీద కు ఒరిగి పోయాను, నా వైపున ఉన్న దిండును తన తల కింద కు జరిపి తన రొమ్ముల మీద కు ఒంగాను.

మా చర్యలకు పూర్తిస్థాయిలో నిక్కబోడుచు కొన్న తన రొమ్ములను పెదాలతో చప్పరిస్తూ, పూర్తిగా రొమ్ముని కుదుళ్ల వరకు నోట్లోకి తీసుకొని పీల్చ సాగాను. తన నోట్లోంచి వచ్చే సౌండ్స్ వేగం పెరిగింది.

ఓ సన్ను నోట్లో , ఇంకో సన్ను చేత్తో నలుగుతుండగా తన కాళ్లు రెండు నా చుట్టూ వేసి తన మొత్తను నాకే సి నొక్కుతూ కార్చుకొంది.

“అదేంటి, ఇంకా బిగినింగ్ కుడా కాకుండానే కార్చుకున్నావు”
“నా శరీరం మీద మొదటి సారి పడ్డ చేతులు మీవే , అంతే కాదు నా పెదాలను తాకిన మొదటి పెదాలు ఇవ్వే” అంటూ నా పెదాలను తన చేత్తో తాకింది.

150582cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *