ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 6

Posted on

నయన్: అసలు రాష్ట్రము లో ఎటువంటి అభువృద్ది కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. యువతకి ఎటువంటి ఉపాధి కల్పించబోతున్నారు. మీ ప్లాన్ ఆచరణ ఏంటి అంది..
రాజా: నేను ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నా ఇల్లు విద్య వైద్యం అందరికి దక్కేలా అది కూడా ఫ్రీ గా దక్కేలా ఎర్పాట్లు చేస్తున్న.దాని కోసం.కొన్ని విదేశీ బ్యాంకు ల నుండి ఫండ్స్ రిక్వెస్ట్ పెట్టాం..ఇంకా.యువత ఉపాధి కోసం..కూడా..తగిన చర్యలు తీసుకుంటున్నాం..రాబోయే నెల నుండి నెలకి ఒక ఉద్యోగ ప్రకటన వదులుతాం.. వచ్చే వారం నేను..నా అమంత్రి వర్గం లో ఒకరు .ఇంకా ఇంకో ఇద్దరు అధికారులతో కలిసి..ఆస్ట్రేలియా లో జరుగనున్న పెట్టుబడి దారుల సమావేశానికి వెళుతున్నాం..అక్కడికి వచ్చే అందరు..కంపెనీ వాళ్ళని మన రాష్ట్రం లో కంపెనీ లు పెట్టించి మన రాష్ట్ర యువతకి ఉపాధి పొందేలా చేస్తా..

నయన్: రాజా మాటలని కళ్లప్పగించి చిరు నవ్వుతో చూస్తూ..వావ్ చాలా మంచి ప్లాన్ తో వున్నారు..అల్ ది బెస్ట్ ..ఇంకా మరో ప్రశ్న..మీది చాలా యంగ్ ఏజ్. మీ ఏజ్ కుర్రాళ్ళు ప్రేమ అని..అమ్మాయి అని…ఇంకా సెక్స్ అని తిరుగుతూ వుంటారు.మీ అమూల్యమైన యవ్వనం ఇలా ప్రజల పాలన కోసం వృధా చేయాల్సి వస్తుంది అని బాధగా వుందా అంది..

రాజా: నయన్ కళ్ళలోకి చూస్తూ.నన్ను వదిలేయండి..మీరు చుడండి.ముట్టుకుంటే మాసిపోయేలా వున్నారు..చెయ్యి పడితే కందిపొయ్యేలా వున్నారు.ఇంత అందం గా వున్నా తొణక్కుండా బెణక్కుండా.అందరిని ఇంటర్వ్యూ చేస్తారు కదా నేను అంతే అన్నాడు..

నయన్: మీరు చాలా తెలివైన వాళ్ళు..ఎవరి ప్రేమలో అయినా పడ్డారా అంది..

రాజా: ప్రేమ అనగానే ఒక్క క్షణం మౌనం దాల్చి..హ అవును నాకు ఒక ప్రేమ కథ వుంది..కానీ కొన్నాళ్ల క్రితమే అది బ్రేకప్ అయ్యింది..అని డల్ పేస్ పెట్టాడు.

నయన్: అయ్యో సారీ సర్ అని..మీరు కోరుకున్నట్లు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని..మీరు వెళ్లబోయే విదేశీ పర్యటన కూడా విజయవంతం..అవ్వాలని అందరం కోరుకుంటున్నాం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అని షేక్ హ్యాండ్ ఇచ్చి.. కెమెరా ఆఫ్ అన్నలు సైగ చేసింది..కెమరామెన్ కెమరా ఆఫ్ చేసాడు
రాజా కూడా థాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన నయన్ చేతిని గట్టిగా నులిమి. చైర్ లో నుండి లేచాడు..నయనతార నవ్వి టీవీ స్టూడియో కి .వెళ్ళిపోయింది..
ఇంకా టీవీ లో ఆ ఇంటర్వ్యూ ప్రసారం చేసి…భారీగా ప్రచారం దంచి కొట్టింది..

రాజా ఇంటర్వ్యూ అయ్యాక తన కేబిన్ లోకి కూర్చుని..ఇందాక నయన్..ఎవరినన్నా ప్రేమించారు అని అడిగిన ప్రశ్నని..తలుచుకుని..ఒక్కసారిగా..నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు..

……………………………………………………

నాలుగేళ్ళ క్రితం అప్పుడే పీజీ చేసి..రాజా.ప్రపంచం లో అన్ని ప్రదేశాలు..చుట్టేస్తున్నాడు..

తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం..మెడలో ఒక కెమెరా వేసుకుని ప్రకృతిలో తనకి నచ్చిన అందాన్ని తన కెమెరా తో బందిస్తూ.వున్నాడు..

ఆలా..ఆలా ఓసారి..థాయిలాండ్ కి వెళ్ళాడు..అక్కడ ఒక ప్రసిద్ధ దేవాలయం వుంది..ఆ దేవాలయం నిండా..అతి పురాతన అది మానవుల..నగ్న దేహాలు..అడా మగ రూపాలతో. కలగలిపి .రక రకాల శృంగార భంగిమలతో చెక్కిన శిల్పాలు ఉంటాయి..

అక్కడికి..ఒక అరుదైన జాతికి చెందిన..చిలుక గోరికలు..ప్రతి శీతాకాలం లో వచ్చి వెళతాయి

వాటిని తన కెమెరా తో బంధించడానికి రోజు..ఆ దేవాలయానికి వెళుతున్నాడు.

ఒక చక్కని సాయంత్రం వేళా..ఆ అరుదైన పక్షి జాతిని చూసాడు..తన కెమెరా తో..క్లిక్ లాగబోతూ ఉంటే..

సరిగ్గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి..కాజరహో లాగా చెక్కిన శిల్పం లా హ హా అని నవ్వుతూ వెనక్కి వెనక్కి నడుస్తూ వచ్చి..రాజా ని గుద్దుకుంది..

ఆ అమ్మాయి పేరే కాజల్

రాజా కొంచెం చిరాకు పేస్ పెట్టి..తిట్టబోయి..అమ్మాయి మొహం లో తొణికిసలాడుతున్న అమాయకత్వం అందం చూసి..సైలెంట్ అయ్యి ఆలా చూస్తూ వుండిపోయాడు.

కాజల్ “సారీ సర్ సారీ అని రిక్వెస్ట్ గా చెప్పి”..పక్కన ఉన్న స్నేహితురాళ్లు వైపు..చిరుకోపం తో చూస్తూ మందలించింది..

అప్పటి నుండి..రాజా..ఆ దేవాలయానికి.పక్షుల కోసం కాకుండా..కాజల్ కోసం వెళ్లడం మొదలెట్టాడు..కాజల్ ని ఫాలో అవ్వడం చేసాడు..

ఓసారి..కాజల్..తో కాజల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి “ఒసే ఆ అబ్బాయి చూసావా మన వెనుక వస్తున్నాడు.మొన్న గుద్దావ్ కదా గురుడికి ఎక్కడో గుచ్చుకుంది ఏమో..ఫాలో అవుతున్నాడు” అంది..

కాజల్ “ఏంటి అవునా.నన్ను ఫాలో అవుతున్నాడా” అని..సరా సరి రాజా దగ్గరకి వచ్చి,,”హే మిస్టర్ ఏంటి నాలుగు రోజుల నుండి చూస్తున్నా మొన్న సారీ చెప్పా కదా అయినా ఫాలో అవుతున్నావ్ ఏంటి” అంది..

రాజా అమాయకం గా ఏమి ఎరగనట్టు “మాడం నేను మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతా నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని..నాకు ఫోట్గ్రాఫీ అంటే..ఇష్టం..చుట్టూ పక్కల కొత్తగా అందం గా కనిపించిన వాటికీ క్లిక్ చేస్తా అంతే.”.అన్నాడు..(లోపల మనసులో నీకోసమే )

కాజల్ వెంటనే..కెమెరా లాక్కుని కెమెరా లో ఒక్కో పక్షి ఫోటో ఒక్కో ప్రకృతి అందం చూసి వావ్ సూపర్ అని థ్రిల్ అవుతూ..ఇందాక ఫాలో అవుతున్నాడు అని కవ్వించినా ఫ్రెండ్ ని చెడ మాడ తిట్టేసి..రాజా వైపు చూసి.సారీ అండి మళ్ళీ పొరపాటు అయ్యింది అంది రాజా నవ్వి పర్లేదు లెండి కొన్ని కొన్ని పరిచయాలు అపార్దాలతోనే మొదలవుతాయి.అని నా పేరు రాజా అని పరిచయం చేసుకున్నాడు..

కాజల్ కూడా తన పేరు చెప్పింది….ఇద్దరి పరిచయాలు అయ్యాక. కాసేపు మాట్లాడుకున్నారు..

………………………………………………………..

ఆలా…నాలుగు సంవత్సరాలు క్రితం సంఘటనలు నెమరేసుకుంటూ ఉంటే..

బయట గుమస్తా వచ్చి. .సర్ మీకోసం అనసూయ మాడం వచ్చారు అన్నాడు.

రాజా వెంటనే తేరుకుని లోపలకి రమ్మను అన్నాడు..

అనసూయ లోపలకి వచ్చి రాజా వైపు నవ్వుతూ..చూస్తూ సీఎం గారు..చనిపోయిన పాత సీఎం రాజేంద్ర వర్మ..గారి..ప్రమాదం కేసు దర్యాప్తు చెయ్యడానికి దర్యాప్తు బృందం వచ్చింది..అని ఇద్దరు ఆఫీసర్స్ ని చూపించింది..

ఈమె సీనియర్ హెడ్ ఆఫీసర్..స్నేహ..

స్నేహ : “నమస్తే సర్” అంది

ఇతను..ఆమె అసిస్టెంట్ జై..అని పరిచయం చేసింది..

జై: “నమస్తే సర్ ” అన్నాడు

రాజా ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి..చాలా పారదర్శకం గా దర్యాప్తు చెయ్యండి అన్నాడు..

180170cookie-checkఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *