ఎంత ప్రాణం అయితే వీరా వీరా …… అంటూ అంతులేని బాధతో విలపిస్తూ నా వెనుకే లోయలోకి దూకబోయింది మహి ……. కన్నీళ్లు కారుస్తున్న కృష్ణ వెంటనే స్పందించి అడ్డుపడ్డాడు .

దారి మరలిన వందల దున్నపోతులు దూలాలతో నిర్మించిన కంచెను సైతం పడగొట్టి దూసుకుపోతున్నాయి . పశువులన్నీ లోయవైపుకు వెళ్లిపోతున్నాయి ఎవరైనా కాపాడండి అంటూ కేకలువినిపిస్తున్నాయి . వెంటనే విల్లుని వెనుకవేసుకుని జాగ్రత్త

రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి . గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు