సుమతి ఆనందానికి అవధులు లేవు, గంతులోస్తూ ‘‘అమ్మగారు… అమ్మగారూ… అబ్బాయ్ గారు సుపర్ అమ్మగారు…’’ అంది సుమతి. ‘‘అబ్బ మొహం చూడు… ఆనందంతో కళకళలాడిపోతోంది…’’ అంది ఉమాదేవి. ‘‘నిజమే అమ్మగారు నేను