సమయం సాయంత్రం 4. అప్పుడే స్కూళ్లు అయిపోయి పిల్లలు అందరూ ఎవరి ఇల్లకి వాళ్ళు వెళ్తున్నారు.. ఒకడు వంటి నిండా దెబ్బలు. పడిపోతే తగిలిన దెబ్బలు కావు, చదవటానికి బద్దకిస్తే టీచర్

ఇంకా మన సాయి ఆంటీ కథకి వెళ్లి పోదాం. సాయి ఆంటీ వల్ల బిజినెస్ ఇప్పుడు మామూలుగా లేదు వాళ్లు వెజ్ నాన్ వెజ్ అని రెండు సేల్ చేస్తున్నారు. జనాలకి