కృష్ణా ……. అమౌంట్ ఎక్కడ ? కృష్ణ : ఆ గదిలో ఉంచాను తీసుకొస్తాను మహేష్ అని వెళ్ళాడు . గదిలో బాధపడుతున్న అమ్మ – చెల్లెమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ

ఏరియా కు చేరుకున్న తరువాత నా డైరెక్షన్స్ లో వదినమ్మ ఇంటికి కాస్త దూరంలో ఆపించాను . ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ నిజాయితీపరుల్లా ఉన్నట్లున్నారు – గేట్ దగ్గరే కాదు కాంపౌండ్