రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి . గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు