మా అడుగుల చప్పుడు విని , నాయకా నాయకా అంటూ మహారాజు మందిరపు ద్వారాన్ని తట్టి ….. మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లు మనవాళ్లంతా వచ్చేస్తున్నా……..రు అంటూనే వాళ్ళవైపుకు దూసుకువస్తున్న నిన్నుచూసి అలా

ఇక్కడ రాజు ఆజ్ఞ ప్రకారం నన్ను ….. పాతాళం లాంటి ప్రదేశంలో ఉండే చెరశాలకు తీసుకెళ్లారు – ఆ ప్రదేశం చూడటానికే భయ కంపితం లా ఉంది . భటులు :