తన రూం లో కూర్చొని ఆలోచిస్తుంది బిందు గత కొన్ని రోజులుగా కిరణ్ తననే చూస్తున్నట్టు కనిపిస్తుంది బిందుకి . ఇందాక క్లాస్ చెప్తుంటే వినకుండా నా వెనుకనే చూస్తూ అబ్బా

నేను అలా ఆలోచిస్తూ ఉండగానే, అతను సడెన్ గా బైక్ ఆపాడు. ఒక్కసారిగా అతన్ని ఒత్తుకొని, సర్దుకున్నాక చూస్తే, ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్. అతను �దిగు..� అన్నాడు. �ఎందుకూ!?� అన్నాను

ఒక గంటకు పైగా గ్రౌండ్ లో స్కూటీతో రౌండ్స్ వేశాము. ఆ ఎండలో అలా చాలాసేపు డ్రైవ్ చేశాక ఇవ్వాళ్టికి ఇంక చాలనుకుని ఇంటికి బయలుదేరాము. అన్నయ్యా.. ఇంటివరకు నేను డ్రైవ్