శ్రీమతి గారూ ………. పైకివెళ్లి వాటర్ పైప్స్ దగ్గరుండి రిపేర్ చేయిస్తాను అని కార్తీక రూంలో ఉన్న చెల్లికి వినిపించేలా అంకుల్ మాట్లాడారు . ఎంతసమయం అయినా పర్లేదు వాళ్లకు హెల్ప్

నెక్స్ట్ రోజు ఉదయం కూడా చెల్లి 3 గంటలకే లేచి 5 వరకూ చదివి మమ్మల్ని లేపింది . ముగ్గురమూ ఒకరితరువాత మరొకరము తేదీ అయ్యి బయటకువస్తే కార్తీక సంతోషమైన చిరునవ్వుతో